![]()
2007
October:
Kondepudi Nirmala interview
July: Cherabandaraju Sahityam
April: Bhagat Singh 76th Anniversary
March - 2nd update:P.Satyavathi interview
March: International women’s day
February:Black History Month
January: Dalit Literature
2006
December: Bandaru Achamambha
November: Kaloji Narayana rao
October:Sri Sri
మీ సాహిత్య పత్రిక చాలా బాగాఉంది.ఇట్ళాగె కొనసాగించండీ.ఎక్కువ ఫెజీలు కాకూంద వుంతె మరీ మంచిది.
స్రుజన
విషాఖా
పత్రిక చాలా బాగుంది.అతి తక్కువ కాలంలొనె మంచి పేరు సంపాదించుకుంది.నా లాంటి పరిశోధక విద్యార్దికి అవసరమయ్యె చక్కని వ్యాసాలు అందించినందుకు సంపాదక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు.సెంట్రల్ యూనివర్సిటి పరిశోధక విద్యార్దుల తరుపున మరి మరి సాహిత్యాంజలులు.
యిదీ విషయా వ్రాస్తూ వుండండీ.
పత్రిక బాగుంది. అయితే కళారంగ చరిత్రను,ప్రస్తుత స్థితిగతులను విశ్లేషిస్తూ వ్యాసాలు పెడితే బాగుంటుంది. ఆ విధంగా పత్రిక మరింత సమగ్రతను సంతరించుకుంటుందని ఆశిస్తున్నాను.
ప్రజా కళ పత్రిక చాలా బాగుంది . ఇటువంటి పట్రిక ఒకటి ఉందని ఇప్పటి వరకు నాకు తెలియదు.పత్రిక చదువుతూ ఉంటే బూరెల గంపలో పడినట్లు అనిపిస్తుంది. ఇలాగే వున్నత విలువలతో కొనసాగించండి.
శూన్య ఆకాశం
వ్యక్ద్త మరణం శున్య ఆకాశం
ఏదీ మీగ ల్చ కుండా
గడచీన కాలాన్నీ పాము కుబుసంలా
వదీలెస్తూ పాకూతూ వెళ్లీ పొతుందీ
నీద్ర పట్టనీ రాత్రుళ్లు కన్నీటీధారలు
మౌనాన్నీ ఛెధీంఛలెక తపన పడతాయీ
మ్మత్యువు ఇంటీ పునాదులను
కూల్చెస్తుందీ కూలీన కప్పూకీంద
నలీగీన జీవీతాల కడుపు లొ శొకాలు
ఆగ్నీపఅర్వతాలు .
ఎంత వద్దునుకొన్నా పాత జీవీతం
కళ్ళముందు కదలాడుతూంటె
మరచీ పొలెక వ్యక్తీనీ వెదుకుతూ
పలుకరీస్తెచాలు కన్నీవర్షాలను రాల్చుకుంటూ
బతుకునీ మొస్తాయీ
అంగుళం కదల్చలెనీ పాదాలను సవరీంచుకుంటూ
న డీచె నడకలు తడబడీ కూలబడతయీ
వెళ్ళీ పొయీన వ్య క్తీ చీరునా మాలు
కళ్ళలొ మీగీలీ పొతాయీ
మాటీ మాటీకీ రెప్ఫలనీ ఒరుసుకొనీ
పారె నీటీ తడీలొ ఇంకీ పొతయీ
ఎక్కడీ మ రణం అయీనా
శూన్య ఆకశంలా అగుపడుతుందీ… రెణుకా అయొలా
మీ పత్రీకను చదీ వాను కవీతలు బాగున్నాయీ.
ప్రజాకళ గురించి ఒక మిత్రుని ద్వారా తెలిసింది.నెట్ లో చాలా పత్రికలు ఉన్నాయి కానీ సమకాలీన సాహిత్యాన్ని ప్రతిబింబించే పత్రిక కనిపించడంలేదు. ఫ్రజాకళ ఆధునిక సాహిత్యానికి అద్దం పట్టేలా ఉంది ఇలాగే కొనసాగించండి
కరుణాకర్
ష హీ ద్ భగత్ సింగ్ ను స్మరిస్తూ సాగిన ఎప్రిల్ 2007 సంచిక అద్భుతంగా ఉంది అని చెప్పడములో అతిశయోక్తి ఎంతమాత్రము లేదు.ముఖ్యంగా భగత్ సింగ్ “నా చట్టూ చైతన్యపు విద్వత్తు” అద్భుతమని చెప్పొచ్చు. అట్లాగే వరవర రావు గారు రాసిన “కేన్సర్ వ్యవస్త లో ఛిధ్రమైన కవి కుటుంబమ్” చదివింతర్వాత మనసంతా బాధ తో నిండిపోయింది.”కవితా వార్షిక ” రాంచంద్రమౌళి గారి తో ముఖాముఖి బాగుంది.ఇలా ప్రతివారమూ వుంటే పందగే!ఇలాగే కొనసాగించందడి.మాలాంటి పాఠకుల ప్రోత్సాహమ్ ఎప్పుడూ ఉంటుంది.
సు రే శ్ పల్లె
ఎన్.టి.పి.సి.జ్యోతినగర్,కరీమ్ నగర్
మీ పత్రికను చదివాను చాలా బాగుంది.
మార్చ లొ మీరు రాసిన వొమెన్స్ డీలొ కలల పిర్యదర్షిని చాలా బాగుంది మీకు ధన్యవాధాలు సిర్……
మీ పత్రిక బాగునంథి. రవిబాబు
పత్రిక చలొ బాగుంది ప్రతి వొక్కరు చదవ గలిగిన పత్రిక
నీను రెగులర గ ిచదువు తున్నను
కొన్ని ఎముకుకలు ఇన్కొన్ని గిజలు మంచి కథ
ఇదొ దలిథ విధయర్థి ఆత్మ కథ
మీ పత్రిక చదివాను.చాల బాగుంది.మీరు దీన్ని ఇలాగే కొనసాగించందడి. మా ప్రోత్సాహమ్ ఎప్పుడూ ఉంటుంది.
మీ పత్రిక చదివాను.చాల బాగుంది.ముఖ్యంగా కవితలు,వ్యాసాలు బాగున్నాయి.మీరు ఇలాగే కొనసాగిస్తే మా ప్రొత్సాహం ఎప్పుదూ ఉంటూంది.
పోరాట స్పూర్థికి దిశానిర్ధేషం, చూపే మేథావుల ఆలోచనల వేదిక
ప్రజాకళ నిజానికి చాలా బాగుంది. ఐతెఅ ఇన్కా విరివిగా ప్రచారమ చెఅయాలి. పెఅజీలు సమ్ఖ్య కొంచెమ తగ్గించాలి.
ఈ పుస్త క ము చాలా బాగున్నది. మీరు ఇందులో మా కవత లు వేయ గలరా?
దయ చే సి నేను కొన్ని కవితలు వ్రాసి యున్నాను. అవి మీ (మా) పుస్తక ము లో వే స్త్రని మనవిచేసుకోంటున్నాను.
ఇట్లు
భవధీయుడు,
గర్నెపూడి శ్రీ నివాస మూర్తి
నా దూ ర వాణి : 9866351108
హైదరబాదు
ంఈ అర్తిచ్లెస కథలు చల బాగున్నయి. ంఈరు ఎన్క ఎన్క ఎలంతివి ప్రచురించలని మా ఆస. ఆంధ్ర శొఒచిఅల & చుల్తురల ఆస్సొచిఅతిఒన చెన్నై ఒక మాస పత్ర్కని ఎంగ్లిష్లొ ప్రచురిస్థున్నధి. మెంబెర్స 4000 కి ఎంగ్లిష రాదు. టెలుగు వారికి, వరి భర్యలకు వచ్చు కనుక ఝన్వరి 09 నుంది టెలుగు 8 పగెస థొ మొదలు పెత్తి నెల నెల అధికమ చెసె ఉద్దెసమథొ మొధలు పెత్తుథున్నము. శ్రి ంఉల్లపుది, శ్రి భపు, శ్రి ఘొల్లపుది, శంత.ంఅలథి ఛందురు, ఖౌముది, శవఅథి వరు చొప్య్రిఘ్త్స ఇచ్చరు.
ంఈరుకుద ఇస్థె బఘుంతుంది. డయచెసి ఇమ్మని మ ప్రర్థన:ముక్కు ఎన్కతెష:
చాలా బాగుంది
మంచి నాటికలు పెడుతేబాగుండును
ప్రజాకళ ప్రారంభం నుండీ చదువుతున్నాను. ఇప్పుడు పైన ఉన్న కామెంట్లు చదువుతూ ఉంటే, నాకు తొలి నాళ్ళలో వచ్చిన వ్యాఖ్యలు గుర్తొస్తున్నాయి. ప్రజాస్వామిక భావజాలాన్ని సహించలేని వారు కొందరు కమ్యునిస్టుల మీద కోపాన్ని తీర్చుకోవటానికి ఇక్కడ కామెంట్లు ఇచ్చేవారు. కానీ అలాంటి సంకుచిత ధోరణులకు భిన్నంగా “ప్రజాకళ” ఎదిగిందనటానికి పై వ్యాఖ్యలే తిరకగులేని సాక్ష్యాలు.