Order Phoslo (Calcium Acetate) improvement. Basic components of an action research cycle are: planning, action, workshop to create a new activity using the online template, under the guidance of the Method Where Can I Buy Skelaxin (Metaxalone)

క్యాంపస్ డైరీ

ou_beef_festival.jpg

“సాటి మనిషిని ప్రేమించలేని వాడు పశువుల్ని ఆదరిస్తుండటం ఈనాటి బ్రహ్మాణత్వానికి తార్కాణం”

ఉస్మానియా యూనివర్సిటీ దళిత విద్యార్ధులు సుదీర్గ కాల వాంఛ పెద్దకూర. బీఫ్ కామన్ మెస్లో చేర్చి వర్సీటీ మెస్లలో వడ్డించాలని గత సంవత్సరం ఆవన యూనివర్సిటీలో భీఫ్ ఫెస్టివల్ నిర్వహించటానికి ఎస్సీ, ఎస్టీ బీసి విద్యార్ధులు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఉడుకుతున్న ఎద్దుకూరలో ఉచ్చ, రాళ్ళు, ఇసుక, మట్టి, పగులగొట్టిన బీరు సీసాలు వేసి ఏబీవిపీ అత్యంత జుగుస్సాకరంగా అమానవీయంగా తన మూర్ఖత్వాన్ని వెల్లగక్కింది. ఏబీవీపీ దుశ్చర్యకు మద్దత్తుగా రాజ్యం ( యూనివర్సిటీ అధికార వర్గం, పోలీస్ నిలిచింది. ఏడాది గడిచిన ఈ కేసు సంగతి ఏమైందో ఇంతవరకు తెలియదు. ……………

( దయచేసి యీ వ్యాసం పూర్తి భాగాన్ని పి.డి.ఎఫ్ రూపంలో చదవమని మనవి. )


http://www.prajakala.org/PDF/beef_festival.pdf

సుదర్శన్ బాలబోయిన
రిసెర్చ్ స్కాలర్
ఉస్మానియా యూనివర్సిటీ

మొన్న మార్చ్ 27 జరిగిన National Seminar on “South Asia: Literature, Culture and Society” సందర్భంగా నేను రాసిన పేపర్ కు ప్రోఫెసర్ చాగంటి విజయశ్రీ గారు మరయు ప్రొఫెసర్ కరుణాకర్ గారు అధ్యక్షులు వ్యవహరించారు.రెండు రోజుల పాటు జరిగిన ఆ సెమినార్ కు అధ్యక్ష ఉపన్యాసం లో విజయశ్రీ గారు ఈ ఏడు నుండి దక్షిణ ఆసియా సాహిత్యం సమాజం మరయు సంస్కృతి గురించి ఉస్మానియా లో ఆ విభాగాన్ని ప్రారంభించే పనిలో బాగంగా ఆ సెమినార్ పెట్టారని అక్కడ అధ్యపకులకూ పరిశోదక విద్యార్దులకు ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు.
పూర్తిగా చదవండి »