Comments on: ఓ యుద్ధగీతం తెగిపోయింది… - అఫ్సర్

by: e.venkatesh
చాలా మంచి వ్యాసము రాసారు.

by: కర్లపాలెం హనుమంత రావు
ఈ కవిత్వం చదువుతుంటే దిగులేస్తుంది.పొద్దున్నే తూర్పు దిక్కున లేచి మళ్ళి సంధ్య వేళకి కుంగి పోయే సూర్యుడిని రోజు చూసి చూసి మనసును మొద్దుబరుచుకుంటాము గాని కొన్ని పక్షులు స్వేచ్చ కోసం దిగంతరాలలో అలా  గిరిటీలు కొట్టే వైనం మాత్రం ఇదిగో ఇలాంటి తట్టిలేపే అక్షర భేరీలు మోగినప్పుడే కదా తెలిసేది!పుట్టినూరు పరాయిదైపోయినప్పుడు   సైనిక పదఘట్టనల కింద నలిగిపోతున్న నేలతల్లి నెత్తుటి కనుకొలకుల్లోంచి రాలుతున్న కన్నీటి చుక్కలు సేచ్చా పిపాసువులని ఎక్కడా ప్రశాంతంగా బతకనివ్వవు.అఫ్సర్ లాంటి కవి అక్షరం అలాంటి  వ్యధార్త జీవుల జీవిత చిత్రణమప్పుడు మరింత పదునెక్కటం కొత్తేమీ కాదు. ఒక ఆలీవ్ ఆకునీ , ఒక స్వాతంత్ర్య యోధుడి తుపాకినీ భుజాన్నేసుకుని వచ్చిన ఆ  దర్వీష్ కవిత్వం అఫ్సర్ తెలుగు మాటల్లో అద్దం  లో అగ్ని లాగా వెలుగులు విరజిమ్మింది.

by: kcube
సూట కేసే అతనికి సర్వస్వమైంది అన్న వాక్యం వెంటాడుతూంది.. ఆయనకు నా జోహార్లు..

by: raghu
హెల్లొ అఫ్సర ,

దరివిష గురీంచి చదివాక  చాలా అద్భుతంగా,బాధగా అనిపించింది.

రఘు

by: mohanramprasad
అక్షరాలా అరబ్బీ అబ్బీ ని

ఆలివ్ ఆకులా0టి అతని మెత్తని భావాలని

గుర్తుకుతెచ్చావ్..అఫ్సర్

యుద్ధ0 వద్దనుకొనేవాడు

ఆయుధాన్ని వొదిలి వెళ్ళాలిగా…యుద్దగీతాన్ని తె0పి ఇచ్చావె..దర్వీష