Comments on: కొందరు స్నేహితులు…నాన్న…వొక అర్ధరాత్రి - అఫ్సర్

by: కర్లపాలెం హనుమంత రావు
“నాన్నా,

చివరి సారిగా నీళ్ళతో కడగమని

అందరూ నన్ను నీ నిర్జీవ శరీరం ముందుకి

నెట్టిన ఆ మరణ క్షణం నిన్న రాత్రి కలలో.

నిద్రలోంచి తెగిపడ్డాను

గాఢమయిన చీకట్లోకి”.

నిన్న రాత్రి పొద్దు పోయేదాకా

ఏవేవో కమ్మని కబుర్లు చెప్పి

తెల్లారకుండానే  జివ సమాధి లోకి జారుకున్న

మా  నాన్నను మళ్ళి గుర్తుకు తెప్పించి ఏడిపించటం

అఫ్సర్ జీ !మీకు భావ్యమేనా!

by: mohanramprasad
తీరా అవతలి తీరానికి చేరాక  విరిగిన వ0తెన,కవిత రాసుకున్నాక చేజారిన పదాలు,ఊరిచివరిదాకా వెళ్ళాక మళ్ళీ రమ్మన్న కబురు,బతకమని ఇంత ఊపిరి పోసాక,” ఉ0టా”నని వెళ్ళిపోయిన నాన్న..ఓ పేద్ధచ్చీఖట్ట్ని దాటుకొని చాలాబారాటి దిగులు దీపపు కీనీడలో తెల్లారితే  ఏ “అమ్మ” నడిగినా చెప్పదా “నాన్న” ఎటు వెళ్ళాడో..!

by: ethakota subbarao
హ్రుదయ్యాన్ని తాకీ గొప్ప కవిత

by: kcube
నాన్న లేనితనాన్ని భరించడం ఎవరికైనా కష్టమే.. ఆ ఒంటరితనం జీవితాంతం వెంటాడుతూనే వుంటుంది.  కవితలోని ఆర్థ్రత ఆ చెమ్మతనం ఎదను భారం చేసాయి..