Comments on: ఈ ఇంటర్వూకి ముగింపు లేదు - శ్రావణి ముని సుందరం

by: నారాయణ
ఇది ప్రసార మాధ్యమాల తీరు పైన వదులుతున్న వ్యంగ్యాస్త్రమా, లేక గ్రామీణ పేదల యధార్థ జీవిత చిత్రణమా, లేక రెండూనా? అన్నది స్పష్టంగా లేదు.   బక్కోడి పాత్ర వాడిన భాషలోని ప్రాంతీయత సహజమైనదే కావొచ్చు, కానీ కథలోని నాటకీయత పరంగా చూస్తే బక్కోడి పాత్ర చిత్రణలోనే నేటి ప్రసార మాధ్యమాల అమానవీయత ఛాయలు కనబడి, రచయితకూడా ఈ అమానవీయతకు అతీతం కాదు అన్న భావన కల్గుతుంది.