Comments on: చెంచు ఆదివాసీ మహిళలు - కరుణ

by: hameed
ఇది చాలా దుర్భరమయన ఆచారము,బ్రథుకు - వెంతనె సంస్కరించాలి

by: నారాయణ
ఇటువంటి అంశాలు చదివాక చెంచుల్ని “సంస్కరించటం” అర్జంటుగా చేయాలనిపిస్తుంది ప్రగతికాముకులెవరికైనా. అయితే కొంచెం ఆగి, ఇలాంటి అంశాల గురించి “ప్రాజెక్టులు,పోలీసులు చెంచుల సంస్కృతిని నాశనం చేస్తున్నారని, వారి స్వయంనిర్ణాయక హక్కుల్ని కాలరాస్తున్నారని”  విశ్వసించే వాళ్లేమంటారో వినాలి, తొందరపడకూడదు.

భారతదేశంలో సతీ సహగమనాన్ని నిషేధించిన బ్రిటిషర్లు రాజారామమోహన రాయి వంటి ప్రగతిశీలవాదులను మంచిచేసుకున్నారు.  ఇలాంటి భయానక వాస్తవాల నివేదికల ఆధారంగా ప్రభువులు “సంస్కరణలు” చేపట్టేసి, ఎవరెవరిని తమలోకి చేర్చుకుంటారోనని భయం వేస్తున్నది.

by: gajulamallik
చాల భయన్కర వాస్తవాలు తెలిసాయి

by: kcube
ఇంత భయానకమైన శిక్షగురించి ఇప్పుడే చదివాను. చెంచుల జీవన విధానం గురించి బాగా వివరించారు. స్త్రీ ఎక్కడైనా ఒకేలా బాధాగ్రస్తురాలవుతోందన్నదానికి ఇది సజీవ సాక్ష్యం. కరుణ అంటే తాయమ్మ కరుణేనా?

by: sunilbharat
నిజమే నేను ఆంధ్రజ్యోతి లొ చదివాను అసలు చెంచుల గురించి పత్తించుకునెవారు లెర గిరిజన సంక్షేమ శాఖ ఎం చెస్తొంది