Comments on: ఆదీవాసీ సాహిత్యం -అనసూయ

by: aitham ravindra
చాలా గొప్ప గా విషయాన్ని వ్యక్తీకరించారు, మైదాన ప్రాంత ప్రజలు గిరిజనులను  తొతి వారిగా చూదత్లెదు , ఇనకనూ వారిని దొచు కునుచూనె వున్నారు.

by: kcubev
ఈ వ్యాసం ఎవరూ తడమని అంశాలతో ఆలోచనాత్మకంగా వుంది. అలాగే పోరాట ప్రాంతాలలో కువ్వీ భాషలోకి పోరాట పాటలను అనువదించి పాడుతూ వారిని ఆకట్టుకోవడానికి ఉద్యమకారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే వారి భాషలోనే వారికి చదువునేర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సర్కారి చదువులతో బయటికి వస్తన్నావారు చాలామంది వారి జన్మభూమినే వదిలి మైదాన ప్రాంతాలలో సెటిలయి మరల అటువైపు చూడనివారెక్కువ కావడం విషాదం.

by: afsar
ఈ వ్యాసం ఇటీవల నేను చదివిన వాటిల్లో చాలా మంచి వ్యాసం. మనం పట్టించుకోడానికి నిరాకరించే అంశాన్ని తీసుకుని రాసినందుకు ధన్యవాదాలు.

ఈ అంశమ్మీద ఇంకా కొంత వెలుగు పడే వ్యాసాలు అందిస్తారని ఆశిస్తున్నా.