boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

ఏప్రిల్, 2010 సంచిక

bhagathsingh03.jpg

“పదేళ్ళలోనే విప్లవం వస్తుందనే కుర్రతనపు కలలను, ఏడాదిలో స్వరాజ్యమొస్తుందనే గాంధీ కాల్పనిక వాగ్దాలను ప్రక్కన పెట్టండి. విప్లవానికి కావల్సింది ఉద్రేకం, చావటం కాదు. నిరంతర పోరాటం కావాలి. బాధలను భరించాలి. త్యాగం కావాలి”

-భగత్ సింగ్

షాజహాను పెళ్లాం సమాధి తాజ్ మహల్
భగత్ సింగ్ సమాధి తీరు తేజ్ మహల్
తాజ్ మహల్ కేవలం ఒకానొక వలపుల శిల్పం
తేజ్ మహల్ మాత్రం విప్లవకారుల శరతల్పం
పూర్తిగా చదవండి »

(1931 మార్చి 23 న తేదిన భగత్ సింగ్ సగర్వంగా ఉరికంబం ఎక్కారు. ఆయన తన సహచరులనుద్దేశించి రూపొందించిన విప్లవ కార్యక్రమాల ప్రతి కలకత్తాలో శ్రీమతి విమలా ప్రతిభాదేవి (డిటెన్యూ) పరిశోధనా గృహంలో 1931 అక్టోబర్ 3వ తేదీన లభించింది. ఈ కార్యక్రమం ప్రతిని చదివితే విప్లవసాధన పట్ల భగత్ సింగ్ కు ఎలాంటి అవగాహన వున్నదో మనకు తెలుస్తుంది )
పూర్తిగా చదవండి »

జననం 1907సెప్టెంబరు 28 , తల్లి విద్యావతి, తండ్రి కిషన్ సింగ్

1911 పాఠశాలలో ప్రవేశం

1917 భగత్ సింగ్ ఉపనయనం , మనుమణ్ని దేశానికి అంకితం చేస్తానని తాత అర్జున్ సింగ్ ప్రకటన
పూర్తిగా చదవండి »

kodandaram2.JPG

తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ నాయకుడు, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు, ఒకప్పటి మానవహక్కుల ఉద్యమ నాయకుడు ప్రొఫెసరు. కోదండరాం తో ప్రజాకళ సామాజిక ఇంటర్వూ:

- గుర్రం సీతారాములు

మొదటి భాగం:

రెండవ భాగం:

పూర్తిగా చదవండి »

veluri.jpg

ప్రముఖ సాహితీ విమర్శకులు, రచయిత, ఈమాట పత్రికా సంపాదకులు వేలూరి వేంకటేశ్వర రావు గారితో ప్రజాకళ సాహిత్య పత్రిక ఇంటర్వూ.

మొదటి భాగం:

ఒకటి:

రెండు:

మూడు:

పూర్తిగా చదవండి »

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ జరిగి అయిదు దశాబ్దాలు దొర్లి పోయాయి. ఒకే భాష అనే సాకుతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ప్రజల మధ్య తేడాతో దినదినం అనుమానాలు పెరిగిపోతూ వచ్చాయి.1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందం , 1969 నాటి అఖిలపక్ష ఒప్పందం, అష్టసూత్ర, పంచసూత్ర పధకాలు 1973 నాటి ఆరుసూత్రల పధకం.
పూర్తిగా చదవండి »

ఆరు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలను ఆకట్టుకుంటూ వారిని అద్బుతమైన ఊహాలోకపు మంత్రజగత్తులో విహరింప జేస్తున్న కథల పత్రిక “చందమామ”.
పూర్తిగా చదవండి »

కృతిక మనసులో ఆందోళన క్షణ క్షణానికీ ఎక్కువౌతోంది.
‘ఇప్పుడేం చేయాలి….? కడుపులో వున్నది మగపిల్లాడని చెప్పావుకదాని అత్తగారడిగితే ఇప్పుడేం చెప్పాలి…….??
పూర్తిగా చదవండి »

అనువాదం: చంద్రహాస్

ఒకప్పుడు నయనజూరు బాబులు పేరుమోసిన జమీందారులు. మహరాజుల్లా ఖర్చు పెట్టే వారు. ఖరీదైన డాక్కా ఖద్దరుకున్న గరుకు అంచు ఒంటికి రాసుకుంటోందని చింపేసేవారు. ఇంట్లో పిల్లిపిల్ల పెళ్ళికని వేల రూపాయలు తగలేయగలరు.
పూర్తిగా చదవండి »