Comments on: ఇంటర్వూ: “ప్రజల సాహిత్యాన్ని, ప్రజలకు ఉపయోగపడే సాహిత్యాన్నిఅనువదించాలనుకుంటాను” - యతి రాజులు

by: rajesh
ఇంటర్వ్యూ  బాగుంది.

by: రాజశేఖర రాజు
యతిరాజులు గారి అనువాదాల గురించి ఇంతకు ముందు కూడా చదివాను కానీ, ఆయన జీవితనేపథ్యం, సామాజిక దృక్ఫధం వంటి విషయాలను ఇంత వివరంగా తెలుసుకోవడం ఇదే తొలిసారి. గత 50 సంవత్సరాలుగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో అనువాదాలు చే్స్తూవస్తున్న విశిష్ట అనుభవశాలి. అందులోనూ నిబద్ధతతో కూడిన అనువాదాలు చేయటం చిన్నవిషయం కాదు.  “ప్రజల పట్ల ప్రేమ, బాధ్యత , జవాబుదారీతనం వుండాలి. అప్పుడే మంచి అనువాదకుడిగా రాణించగలుగుతారు.” అనే ఈ అపర అనువాదకుడి వ్యాఖ్యలు ఏ అనువాదకుడికైనా శిరోధార్యం.

చక్కటి ఇంటర్వ్యూ ప్రచురించిన మీకు అభినందనలు.

రాజు

by: GURRAMSEETARAMULU
యతిరాజులు గారిని ఈ విదముగా  గా పరిచయమ చెసిన..ప్రజాకళకు

ధన్యవాదాలు

వారి గురించి తమిళ అనువాదకురాలు కా. అమరంత చాలా చెఫ్ఫారు

వారి ని తెలుగు పాటకులకు నెను పరిచయమ చెసాను

వారి లా నిభద్దత ఉన్న వాల్లు అరుదు…