Comments on: ఒక తల్లి మానసిక సంఘర్షణ ’హజార్ చౌరాసీ కీ మాఁ’ -నీలిమ

by: రాజశేఖర రాజు
‘ఒక తల్లి’ నవలను తెలుగులో అనువాద రూపంలో మాత్రమే 80ల చివర్లో చదివాను. దాన్ని తొలిసారిగా చదివినప్పుడు తగిలిన షాక్ ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాను. యద్ధనపూడి, యండమూరి నవలల మత్తులో మునిగి తేలుతున్న మా తరాన్ని పట్టి, నిలదీసిన అరుదైన నవలల్లో ‘ఒక తల్లి’ ఒకటి.

1983 నుంచి ప్రత్యేకించి 85 నిర్భంధ ప్రారంభంనుంచి 2000 చివరి దాకా,సామాజిక మార్పు కోరి కుటుంబాలను వదిలి ప్రజా ఉద్యమాల్లో నేలకొరిగిన ప్రతి ఒక్క ఉద్యమకారుడిని, ఉద్యమ కారిణిని కదలించి, ముందుకు నడిపించిన గొప్ప రచనలలో ఇదీ ఒకటి. సినిమాను ఇంతవరకు చూడలేకపోయినా మీ పరిచయం నిజంగా కదిలించివేసింది.

రచన దృశ్యంగా మారితే దాని టెంపో నీరసించిపోవడం అనేక సినిమాలలో చూశాం. మీ పరిచయాన్ని  చదువుతుంటే సినిమా ఒకసారయినా చూడాలనిపిస్తోంది. సినిమా మీ వద్ద ఉంటే ఒక కాపీ చేసి నాకు ఇవ్వగలరా?

మంచి పరిచయానికి అభినందనలు.