Comments on: ప్రభాకరన్ చంపబడ్డాడు ప్రభాతం చావదు!

by: T.V.S Ramanuja Rao
అతడు లేడు

రాత్రి

రాజుకునే భావాలను కప్పుకుంటూ

తోడు కోల్ఫోయిన

ఓంటరితనం నై టీ  ధరించి

నిద్ర నన్వేషిస్తుందామె

అలవాటుగా

పాకే  చేతి  స్పర్శ

పొరపాటుగా  నైనా

ఆమె గుండెలపై  చలించదు

పిరుదుల్ని స్ప్రుశించదు

ఇప్పుడిక

కన్నీటి కయ్యలు

ఆ గదిలొ

నిశ్సబ్దంగా

వూయల లూగుతాయి

జరిగిన దారుణానికి

విలపిస్తూ

వుత్తరాలు

నిరాసక్తత వల్లనో

వొంటరి పేదరికం వల్లనో

జాలి లేని జవాబుగా

పడి వుంటాయి

జారిపోయిన

గత జీవితపు

స్వాప్నిక శకలాల్ని

క్రింది పెదవితో కొరుకుతూ

తానే ముక్కలై పోతుందామె

- కమలా దాస్  “న్యూ విడోస్” కు  స్వెశ్చానువాదం

టి.వి.ఎస్. రామానుజ రావు.