Comments on: రాజశేఖరరెడ్డి మాటలను కేవలం మొదటి విడత పోలింగ్‌లో కోల్పోయిన వోట్లను రెండవ విడతలో పొందడం కోసం వేసిన ఎత్తుగడగా అర్థం చేసుకుంటే సరిపోదు. గడచిన అయిదు సంవత్సరాలలో అతను రాష్ట్ర రాజకీయాలకు అలవాటు చేసిన ఫాక్షనిస్ట్ సంస్క­ృతికి పరాకాష్ఠగా అర్థం చేసుకోవడం అవసరం.

by: Ram
ఇటివలి తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పటినుండి రాయలసీమ ఉద్యమకారులు పదే పదే ఒక విషయం చెప్తూ వచ్చారు/ఒక డిమాండ్ చేస్తూ వచ్చారు.తెలంగాణను వేరుచేస్తే (రాష్ట్రంగా ఇచ్చేస్తే) మాది /రాయలసీమ కూడా రాష్ట్రంగా చెయ్యాల్సిందే , అని ఒకసారి, తెలంగాణవాళ్ళతో ఒక రాష్ట్రంగా ఉండడానికి మాకు అంగీకారమే అని మరోసారి చెప్తూవచ్చారు.వీటి ఆంతర్యమేమంటే  తెలంగాణా వాళ్లు అమాయకులు మేం ఏంచేసినా ఎదిరించరు,ప్రశ్నించరు,అడ్డుకోరు ,కనుక తమ ఈరెంటిని కలిపి రాష్ట్రంగా ఏర్పరచినా తమ అధికారానికి ,దోపిడికి   ,అడ్డుండదు అని .

కాని ఈ ఐదేళ్ళలో తెలంగాణా వాళ్ల అనుభవం ఏంచెప్తున్నదంటే ఈ సీమ పాలకుల పాలనే మళ్ళీ ఏకారణంగా వచ్చినా తెలంగాణ కరి మింగిన వెలగ పండే ఔతుందని.కనుక  సీమ-ఆంధ్రల ప్రాంతాలను ఏదో రకంగా ముందు వదిలించుకొని ఒక రాష్ట్రంగా ఏర్పాటైతే పోయినవి పోంగ మిగిలినవన్నా దక్కించుకోవచ్చని. అందుకే ముందు భౌగోళిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనీస రక్షణ తెలంగాణకు కలుగుతుందని అత్యధిక తెలంగాణవాదులు అనుకుంటున్నారు.దేన్నీ ఖాతరు చెయ్యని సీమ కాంట్రాక్టర్ల బలిమి పోవాలంటే కూడా తెలంగాణ ఏర్పడాల్సిందేనని కూడా అనుకుంటున్నారు, అందులో తెలంగాణ కాంట్రాక్టర్లు కూడా ఉండొచ్చు.

by: Marthanda
బూటకపు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటే ఫాక్షన్లు అంతం కావు. రష్యాలో ప్రోలెటేరియన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక ఏడాదిలో వందల మంది భూస్వాముల్ని ఉరి తీశారని చదివాను. ఇక్కడ కూడా కార్మిక విప్లవం వస్తే భూస్వామ్య మూలాలు కలిగిన ఫాక్షనిజం నామరూపాలు లేకుండా పోతుంది.