Comments on: భూమికి వెలపల జీవరాశి

by: Dr.P.M.Rao.
ఆంధ్రజ్యోతి-24.6.2009.న్యూస్ -160 కోట్లకు పూర్వమే భూమిపై జీవం!వాషింగ్టన్,జూన్క్ 23.భూమిపై జీవం ఆవిర్భావం 160 సంవత్సరాల క్రితమే జరిగిందని కర్టిన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ పరిశోథకుల బృందం గుర్తించింది.ఇంతకు ముందు జరిపిన పరిశోధనల్లో కేవలం 40 నుంచి 60 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఆవిర్భవించినట్లు పరిశోధకులు గుర్తించారు.భారత్ లోని వింధ్య పర్వత సానువులనించి సేకరించిన శిలాజాలను పరిశీలించి వారు ఈ నిర్ధారణకు వచ్చారు.అంటే .. గత్ అంచనాలతో పోల్చితే దాదాపు 100 కోట్ల సంవత్సరాలకు ముందే భూమిపై జీవం ఆవిర్భవించినట్లు తాము నిర్థారణకు వచ్చినట్లు పరిశోథనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ రాస్ ముస్సెన్ పేర్కొన్నారు. తేడా వుంటే..వందేళ్లు,వెయ్యేళ్లు ఉండాలి కాని ..మరీ ఇలా వంద కోట్ల సంవత్సరాలు తేడా రావటమేమిటి అని ఆశ్చర్య పోతున్నారా?సేకరించిన శిలాజాలను ప్రయోగశాలకు తరలించేంత వరకు వాతావరణ ప్రభావం వాటిపై ఏ మాత్రం ఉండకుండా జాగ్రత్తలు తీసు కోవాలి.ఆ తరవాత ప్రయోగ శాలలో కూడా మిగిలిన శిలాజాలతో ఎక్కడా కలుషితం కాకుండా చూడ్డం ప్రధానమని రాస్ తెలిపారు. ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవడంతోపాటు అత్యాధునికమైన సీసం డేటింగ్ పద్ధతిని ఉపయోగించి శిలాజాల వయసు నిర్ధారించామని ఆయన వివరించారు.  క్షమించాలి ఈ విషయం జత చేస్తున్నాను. సత్యమేవ జయతే!

by: Dr.P.M.Rao.
Every generation imagines itself to be more intelligent than the one that went before it, and wiser than the one that comes after.

by: Dr.P.M.Rao.
హైందవ పురాణాలు వేదాలూ ఎప్పుడో రాయటం పూర్తయ్యింది.ఇప్పుడు సైన్సు విశ్లేషణ

ద్వారా మనము వాటిలో కాకమ్మ కబుర్లేవో నిజాలేవో నిగ్గు తేలుస్తున్నాం. సైన్సు రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కి నిన్న చెప్పింది నేడు కాదంటోంది. వేద ప్రమాణాలను మార్చేటందుకు లేదు గావున అక్కడే నిలిచాయి. భూమి వెలుపల జీవ రాశి విషయంలోనూ భూమి పై జీవ రాశి విషయంలోనూ సైంటిస్టులు రోజుకో కొత్త విషయం ఆవిష్కరిస్తున్నారు. ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో భూమి పై జీవరాసి మరిన్ని కోట్ల వెనుక నుంచి ఉన్నట్లు ప్రతిపాదించారు సైంటిస్టులని రాశారు.పరిశోధనలు జరుగుతున్నాయి. రేపు ఏమని చెబుతారో తెలీదు.మానవులకు తొలి జీవి కోతులు కాదనీ స్పాంజి మన అందరికీ పూర్వీకులని తేల్చారు.రేపు మరో విధంగా చెప్పచ్చు.హేతుబద్ధంగా ఆలోచించి సైన్సు చెప్పేది మనం నమ్ముతున్నాం. కాని , భూమి పుట్టి ఎన్నో ప్రళయాలను చూసింది. ఆ వివరాలన్నీ మనం ఖచ్చితంగా అంచనా వేయలేము. అలాటప్పుడే హేతువాదీ మన వేదాలలోని ప్రమాణాలను బట్టి అవే నిజమని నమ్మక తప్పదు.నాడు కట్టు కథలగా చెప్పినవి నేడు సైన్సు ఆవిష్కరణలతో విడ్డూరం అనిపించేవి నిజమై కూచుంటున్నాయి.వైర్ లెస్ ,టెలిఫోను,టి.వి.లు ఇవన్నీ నాటి కథలు నేడు సత్యాలై కూచున్నాయి.ప్రతి జీవ నిర్జీ వాల్లోనూ ఆత్మనీ జీవాన్నీ చూడ్డం హైందవం.సూర్యుడు,చంద్రుడు,కొండలు,నదులూ అన్నిటికీ మానవ రూపాలిచ్చి కొలవటం ఉంది.చెట్టు కూడా జీవమనీ ఒక రూపం కల్పించి దానిలో ఉండే గుణాలను కథల రూపంలో చెబుతారు.వస్తురూపంలో నిర్జీవాలుగా కనిపించే వాటిలో జీవాన్ని చూడ్డం నేటి శాస్త్రజ్ఞులకి ఏదోలా అనిపించినా-నీరు మనిషి ప్రాణం నిలబెడుతోందంటే దాంట్లో ఏదో జీవం ఉండే ఉంటుంది.సూర్యుని వల్ల మనం పొందే లాభాలవల్ల ఆ సూర్యునిలో ఏదో చిచ్ఛక్తి ఉంది అని నిరూపించి దేవునిగా కొలిచారు. ఇదంతా ప్రతి వస్తువు యొక్క గుణ గణాలను తెలిపేవిగా గుర్తుంచుకునే విధంగా ఉల్లేఖించారు.సప్తాశ్వ మారూఢం అంటే ఏడు రంగుల గూర్చి చెప్పడం-అలాగే సూర్యునికి భార్యలుగా ఛాయా దేవి(నీడ),సంధ్య-(ఉదయ సాయంత్ర వేళలను)భార్యలుగా చెప్పారు.అది భవిష్యత్తులో మనుష్యులు మరువకూడదనే అలా చెప్పారు.ద్వాదశాదిత్యులు-12 మంది సూర్యులు లేరు గాని ఉన్నట్టే ఒక్కోనెలకీ ఒక్కో సూర్యుని గా 12 నెలలకీ పేర్లు పెట్టుకున్నారు.మానవ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకీ కార్యా కార్య విచారణ చేసుకుంటూ శోధించి వారు చెప్పినవన్నీ అక్షర సత్యాలే! కొంచెం ఆలోచిస్తే రచయిత గ్రహించ గలరు.ఇకపోతే మనం (నేనూ ) ఎందుకు మన వేదాలనీ పురాణాలనీ తూష్ణీ భావంతో చూస్తున్నామంటే;దానిలో మానవత్వం కనుమరుగై మానవులందరూ సమానమనే భావన లుప్తమవటం,దానికీ ఏవో గత జన్మల కథలను ఆపాదించటం,భవిష్య జన్మలగూర్చి చెప్పటం అవేవీ మన కనులకు కనిపించని వవటం; యివన్నీ మనిషిని హేతువాదునిగా మార్చాయి.కొంచెం ఆలోచిస్తే చీమలు-చాలా చిన్న జీవి పిపీలికం తెలివైనది కాదని మనం అన లేము.అవి సృష్ట్యారంభం నించీ మన కన్నా ముందుగా భూమి మీద మనుగడ సాగిస్తున్నాయి.చదువరులు ఆలోచించ గలరు.

by: Dr.P.M.Rao.
క్షమించాలి.ఇంగ్లీషు పేపర్లో ఎక్కడ చదివిందీ గుర్తు లేదు.అయితే-”ఆంధ్రజ్యోతి” 18-3-2009 5వ.పేజీలో ఈ విషయం రాయబడి వుంది-గ్రహాంతర జీవులున్నాయ్! ఇస్రో పరిశొధనలో వెల్లడి.భూమికి 40 కిలోమీటర్ల పైన కొత్త బాక్టీరియా సమూహాల గుర్తింపు. భూమి మీద జీవులన్నిటికీ మూలాలు విశ్వంలోనేనా? పూణే,మార్చి 17;భూమి మీద తప్ప ఈ విశాల విశ్వంలో మరెక్కడైనా జీవం ఉందా? ఇప్పుడు ఉందనే సమాధానం చెప్పక తప్పదు.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జరిపిన ఓ అరుదైన ప్రయోగంలో భూమికి 40 కిలోమీటర్ల ఎగువన మూడు కొత్త బాక్టీరియా సమూహాలను కనుగొన్నారు.భూమి మీద అలాంటి బాక్టీరీయా ఆనవాళ్లు లేక పోవడంతో వాటిని గ్రహాంతర జీవులుగానే పరిగణించాలి.గ్రహాంతరవాసుల ఉనికి కోసం ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం వందల కోట్ల ఖర్చుతో భారీ ప్రయోగాలు చేపడుతున్నాయి.ఇదే సమయంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కేవలం బెలూన్ సాయంతో చేసిన ప్రయోగం సంచలనమైంది. ఈ ప్రయోగంలో హైదరాబాద్ కే చెందిన టాటా ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చి (టి ఐ ఎఫ్ ఆర్ ) బెలూన్ సెంటర్ ,సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీ సి ఎం బీ) పరిశొధకులు పాలు పంచుకోవడం మనకెంతో గర్వ కారణం.ఏమిటా ప్రయోగం?ముందుగా హైడ్రోజెన్ గ్యాస్ నింపిన బెలూన్ సాయంతో ఇస్రో శాస్త్ర వేత్తలు 459 కిలోల బరువున్న సాంకేతిక పరికరాలను బెలూన్ సాయంతో భూమికి 41కి.మీ ఎత్తుకు తీసుకెళ్లారు.ఇందులో పూర్తిగా స్టెరిలైజ్ చేసిన 16 స్టీలు పాత్రలుంటాయి.భూమి నుంచి బెలూన్ దూరంగా వెళ్తున్న క్రమంలో రకరకాల ఎత్తుల్లో వాయు నమూనాలను సేకరించారు. ప్రయోగం పూర్తయ్యేవరకు పరికరాలన్నీ ద్రవీకరించిన నియాన్ తో నింపిన కంటెయినర్ లోనే వుంటాయి. అలా బెలూన్ గరిష్ట ఎత్తులకు చేరుకున్నాక వాటిని మళ్లీ పారాచ్యూట్ సాయంతో భూమికి తీసుకు వచ్చారు.-ఏంతెలిసింది? మొత్తం నమూనాల్లో 12 రకాల బాక్టీరియా ,ఆరు రకాల శిలీంద్ర సమూహాలను సీసిఎంబి ఎస్ సీ సీ ఎస్ లోని పరిశొధకులు గుర్తించారు.వీటిలో తొమ్మిది రకాల బాక్టీరియాల్లో 16 జతల ఆర్.ఎన్.ఎ పోగులతో ఉన్న జన్యు క్రమం ఉంది. భూమి మీద ఉన్న బాక్టీరియాతో పోల్చితే .. వీటి జన్యు క్రమం 98శాతం సరిపోలింది. ఇక మిగిలిన మూడు రకాల బాక్టీరియా సమూహాల పీవీఏఎస్-1,బీ 3 డబ్ల్యూ22,బీ8డ్బ్ల్యూ22 మాత్రం పూర్తిగా కొత్త జీవులు.వీటిలో ఒక్క దానికి జాని బ్యాక్టర్ హోయెలీ అని నామ కరణం చేశారు. మిగతా రెండు రకాల బాక్టీరియాలకు బాసిల్లస్ ఇస్రోనెన్సిస్ ,బాసిల్లస్ ఆర్యభట్ట అని పేరు పెట్టారు.నిజంగా కొత్తస్ జాతులేనా?ప్రయోగ సమయంలో భూమికి సంబంధించిన ఎలాంటి జీవం కూడా ప్రయోగ పరికరాల దరిదాపుల్లోకి చేరకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని  ఇస్రో శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. స్ట్రాటో స్పియర్ లోనే ఈ నమూనాలు లభ్యమైనట్టు  ప్రయోగ పరికరాలు నిర్ధారిస్తున్నాయి. పైగా.. ఈ బాక్టీరియాలకు అతి నీల లోహిత రేడియే ధార్మికతను తట్టుకునే శక్తి ఉంది. గ్రహాంతర జీవులు ఉన్నాయనడానికి ఈ ప్రయోగాల ద్వారా ఆథారాలు లభించాయి.ఇక..భూమి మీద జీవులన్నింటికీ మూలం ఎక్కడ ఉంది? ఇన్ని జీవుల సృష్టికి ఆద్యమైన ఆ జీవ మూలం ఏమిటి?అనే విషయాలను ఈ పరిశొధనలు నిర్ధారించ లేకపోయినా..ఆ వాదనలకు బలం చేకూర్చే ఆధారాలను సంపాదించి పెట్టాయి. దీన్ని బట్టి నేను చెప్పేడేంటాంటే- ప్రస్తుతం మనం చెప్పేవన్నీ మిడి మిడి జ్ఞానంతో కూడుకున్నవి. yet we hjave to un earth the truth.So,the Lamark theory of evolution is also to be considered may be truth;not only the Darwin’s theory.These are all views of different intellectuals.Don’t finalise the truth said in science.Say that till today this is being in our beleif.

by: Dr.P.M.Rao.
19-3-2009 Hindu papaer says-The sterile tubes taken into space has collected the climate bacteria present in space found some varieties of bacteria.They are able to survive in space too where high temperatures and radiations are present.This experiment is done by Indian Scientists.By this we have to understand what we may not be knowing and undiscovered is also present and we should not think that we know every thing and start telling science to every body.Simultaneously we have to say-”At present this is known science.In future it may change as per the new discoveries(Inventions?)There is no hard and fast Rule in science.TRy to look into tomorrow!”.

by: Dr.P.M.Rao.
On 8-1-09 Hindu papaer K.S.RAJGOPAL wrote-CO2 detected on a distant planet. says possiblity of extra terrestrial life. Life is present in CO2 using CO2 eg.clostridium tetani. we can’t say life does mean only human beings. The expected intelligence as per the necessity is present among other lives.The same is present while developing in the womb of mother to a foetus.After taking birth the culture and other type of educations are tought to child by his elders.Trainings for animals too will show difference from animal to animal.If at all we think life as humans taking oxygen and leaving CO2-what about plants which use CO2 and release O2.In deadly poisons (which are poisonous to humans) also there are some lives dwelling.Some were discovered and some are going to be discovered.Though ages past the human being who is now seen is not present the life of that age  gave origin to the present human beings.As such their survival intelligence brought the present status to man. ఏది ఏమైనా వ్యాస రచన బాగుంది.సైంటిస్టులవి ఊహాగానాలూ అపోహలే అయినా పదార్థాలకు ఉన్న గుణము ఎప్పటికీ మారదనుకోవటం పొరబడట మేమో?అలాగే జీవులలో మనమే మేథావుల మనుకునే కన్నా బతుకు తెరువుకు జీవించటానికి వలసిన తెలివి ఏ జీవ జాతికైనా వుంటుంది.బొగ్గు పులుసు వాయువూ ప్రాణులను పోషిస్తోందని తెలిపేదే మొక్కల ఉనికి,కొన్ని రకాల బ్యాక్టీరియా ఉనికి.కొత్త కొత్త జీవులని కనుక్కుంటున్నారు.విజ్ఞాన శాస్త్రం రోజు రోజుకీ అభి వృద్ధి చెంది ఆవిష్కరింప బడుతోందని గమనించ గలరు.

by: Chandra Sekhar
రోహిణీప్రసాద్ గారూ, మంచి వ్యాసానికి ధన్యవాదాలు. మేటర్, ఏంటీమేటర్ గురించి వివరాలు తెలియజెయగలరు.

by: mallikarjuna rao
చాలా బాగుంది ఇంకా మంచి విషయాలు తెలుపగలరు. ధన్యవాదములు