Comments on: తెలంగాణా దళిత అంతర్మథన కవిత్వం ‘ఎగిలివారంగ’

by: Dr.Darla
డియర్ రవి చేతన్ గారూ!

మీ కామెంట్ పరిశీలనాత్మకంగా ఉంది. నిజానికి ఇలాంటి వ్యాఖ్యలు అవసరం.అభినందనలు. పలుకుబడికి ఇదే అర్థం అని స్పష్టంగా చెప్పలేం. కానీ, ఆ ప్రాంతం, ఆ జీవితం తెలిసిన వారు వాటి అర్థాలను చెప్పేప్రయత్నం కూడా చేయవచ్చు.మీ వివరణ ఈ సమీక్షకు మరింత అందాన్ని చేకూర్చింది.

మీ అభిమానానికి థాంక్స్

మీ

దార్ల

by: k ravichetan
పొన్నాల బాలయ్య కవితా సంపుటి “ఎగిలి వారంగ” మీద డా.దార్ల సమీక్ష

చదివాను. అభినందనలు.ఎగిలి వారంగ అనేది తెలంగాణ పలుకుబడి.

“పొద్దు పొడవాల” అని కాదు దీనర్ధం, పొద్దు పొడుపు వేళ , కర కర పొద్దుపొడుస్తుండగా అని. ” ఎగిలి వారంగ యాతం బోసిన” అంటే పొద్దు పొడిసేటప్పటికే యాతం తొక్కే పనిలో నిమగ్నమై ఉన్నాడని అర్ధం. గమనించ మనవి….

కె. రవిచేతన్

by: vrdarla
సీతారాం గారూ!

సంతోషం… నా సమీక్ష మీకు నచ్చినందుకూ… అంతకు మించి ఒరిజినల్ పుస్తకం చదివినందుకూ!

ఇక తెలంగాణాలో బతకమ్మ ఆన్ని వర్ణాల వాళ్ళూ ఆడతారా లేదా అనేది ఆ ప్రాంతం, అదీ కింది వర్ణాలుగా ముద్ర వేయబడిన వారిని ఆ యా పండగల్లో పరిశీలించ వలసి ఉంది. నేను చేసిన సర్వే ప్రకారం, నా పరిశీలన ప్రకారం కొన్ని ప్రాంతాల్లో కింది వర్ణాల వాళ్ళూ బతకమ్మ ఆడరు. అంతేకాక, అది అన్ని వర్ణాల వారి పండగ కాదు. ఇప్పుడు …ప్రజాస్వామ్యం అందించిన స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనల వల్ల, తెలంగాణా ప్రజలంతా ఒకటి కావాలనే భావాలు విస్తరింపబడుతున్న తరుణంలో అందరూ ఆడినా అశ్చర్య పోనవసరం లేదు. ఒకవేళ అది అందరి పండగా అయితే అంతకంటే సంతోషం ఏముంది.

మీ అభిప్రాయానికి ధన్యవాదాలు

మీ

దార్ల

by: GURRAM SEETARAMULU
కవితా స0కలన0 చదివాను

దార్ల సమీక్ష బాగుంది

కాకుంటే బతుకమ్మ పండగ మీద రచయతకు, సమీక్షకుడీకి అవగాహన

లెదనుకుంతటాను, బతుకమ్మ దలితులు చెసుకొరు అనెది అ వాస్తవము

పండగ అనెది సామాజిక ఆర్దిక స్తితి బట్టీ ఉంటూ0ది ఈ విసయమ మీద 2 దసాబ్దాలు

పరిశోదన చెసిన భరతబుసన గారితొ సుదీర్గ0 గా చ ర్చించాను

అది తప్పు

ప్రప0చము లొ

తెలగాన లొ స బ్బండ వర్నా లు జరుపు కొనె ప0డగ బతకమ్మ

అనెది సత్య0

by: GURRAM SEETARAMULU
ఆవలుండి చూసుటే తప్ప

పండుగ జరుపుకున్న పాపాన పోలేదు” ……

కవితా స0కలన0 చదివాను

దార్ల సమీక్ష బాగుంది

కాకుంటే బతుకమ్మ పండగ మీద రచయతకు, సమీక్షకుడీకి అవగాహన

లెదనుకుంతటాను, బతుకమ్మ దలితులు చెసుకొరు అనెది అ వాస్తవము

పండగ అనెది సామాజిక ఆర్దిక స్తితి బట్టీ ఉంటూ0ది ఈ విసయమ మీద 2 దసాబ్దాలు

పరిశోదన చెసిన భరతబుసన గారితొ సుదీర్గ0 గా చ ర్చించాను

అది తప్పు

ప్రప0చము లొ

తెలగాన లొ స బ్బండ వర్నా లు జరుపు కొనె ప0డగ బతకమ్మ

అనెది సత్య0

by: Dr.Darla
సాహితీ మిత్రులారా!

అభిప్రాయాలు రాస్తున్న మీ అందరికీ అభినందనలు. అలాగే

ఈ పుస్తకం కావలసిన వారు : పొన్నాల బాలయ్య, ఆరేపల్లి, బస్వాపూర్ పోస్టు,కోహెడ మండలం,కరీంనగర్ జిల్లా,

ఫోను: 09908906248

పుస్తకం వివరాలు: పుటలు:90,దీనిలో 36 కవితలున్నాయి.

జూలూరి గౌరీశంకర్ ముందుమాట రాశారు.

అన్నింటికంటే కవి రాసుకున్న ప్రవేశిక చదివి తీరాల్సిందే!

పుస్తకం వెల రూ50/-

ఈ పుస్తకం నవోదయ, విశాలాంధ్ర,ప్రజాశక్తి బుక్ హౌస్ లలో కూడా లభిస్తుంది.

–మీ

దార్ల

by: Pasunoori Ravinder
మంచి సమీక్షకుడు ఎవరంటే…..? ఎలాంటి పక్షపాతం లేకుండ, రచనలోని మంచి చెడుల్ని బేరీజు వేసేవాడు. అది మంచి రచన అయితే నలుగురు చేత ఆ పుస్తకాన్ని చదివించేలా నిగాఢమైన విషయాల్ని వెలికి తీసి దాన్ని అర్థం చేసుకునేందుకు కావాల్సిన చూపును అందించాలి. అలాంటి పనిని పరిపూర్ణంగా నిర్వహించిన డా.దార్ల గారికి అభినందనలు. కవి పొన్నాల బాలయ్యకు శుభాకాంక్షలు.

పసునూరి రవీందర్

by: vemuganti
పొన్నల బాలయ్య కవిత్వము బాగున్నదీ  బాలయ్య ఫొనె  9908906248  పుస్తకాలు కావలనుకునెవారు ఫొను చెయంది

by: SRINIVAS O
సార్ మీ వ్యాసాలు అన్నీ చధువుతాను చాల బాగుంటున్నాయి నాలాంటి విద్యార్టులకు చాలా ఉపయోగ కరంగా ఉంటున్నాయి. థాంక్యూ సర్

by: srinivas olle
sar

by: ramarao
ఇది సదివిన సంది ఎగిలివారంగ సదవాలనుంది.ఇదెక్కడ దొరుకుతుంది?