Comments on: రాజకీయ పక్షాలు, టాటా జిందాల్ అంబానీలు, మీడియా ఏకైక అభివృద్ధి నమూనా ఉందని ఊదరగొడుతున్నాయి.

by: ram
ప్రజలనుండి భూములు బలవంతంగా తీసుకోకుండా,వారంతట వారే ఇవ్వరని అనుభవంలో తెలిసిపోయింది . ప్రజలకు నష్టపరిహారంతోపాటు పెట్టిన పరిశ్రమల లాభాలలో వాటా కోరితే బాగుంటుందేమో.తీసుకున్న నష్టపరిహారంలో లేదా అమ్ముకుంటే వచ్చిన డబ్బర్చుఎక్కువమంది సామాన్యులు తాగుడుకు,అప్పటికప్పుడు జల్సాలకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఆతాగుడుకు బానిస అవుతున్న వాళ్ళను ప్రజాసంఘాలు ఆపే ప్రయత్నమ్ ఏమేరకు చేస్తున్నారు ?

నేను విన్నదేమంటే అసలు సమస్య పరిశ్రమలకు అవసరమైన భూములనే కాకుండా రియల వ్యాపారమ్ కొరకు కూడా బలవంతంగా భూములను గుంజుకుంటున్నారని. ఇదే అన్నింటికంటే ఎక్కువ తప్పుపట్టాల్సిన/ప్రశ్నించాల్సిన అంశం/విషయం.అభివ్రుద్ధి చెయ్యడానికి ప్రత్య్మ్నాయ మార్గాలు కూడా చూపాలనడం సమంజసమే కదా!

మీరు రాసిన వ్యాసంలో టాటాలు కుడా ఊళ్ళల్లో ఎట్లాంటి ఎత్తుగడలతో ప్రజలను విభజిస్తున్నారొ ,మాయచేస్తున్నారో అర్ధమౌతున్నది/కనువిప్పు అవుతున్నది.

by: యన్.సీతారాంరెడ్డి
మానవులకు విలువలు లేని వ్యవస్థ నిర్మాణం ఎంతదైనా అది ఆమోదనీయం కాదు.

మీవంటి మేధావులు ప్రత్యామ్నాయ అభివృద్ది నమూనా గురించి కూడా కొంత చెబితే బాగుంటుంది. అదెంతో క్లిష్టంగా అనిపించి ఎవరూ దానిని చర్చలోకి తీసుకురావడంలేదు. ప్రత్యామ్నాయ నమూనా అనేది ఒకటి తప్పకుండా ఉంటుంది. దాన్ని సావధానంగా వినగలిగేవాళ్ళు ఆచరించాలనుకొనే వాళ్ళు చాలామందే ఉన్నారు. అదేమిటో తెలియక అందరూ తెలిసిన, ఇరుకైన బాటలోనే నడుస్తున్నారు. మీ వంటి క్రియాశీలకమైన, నిర్మాణాత్మకమైన పోరాటపటిమ ఉన్నవారినుండి దాన్ని ఆశించడం తప్పుకాదుకదా.