Comments on: ఆయనకు రాజకీయ నేపథ్యంలేదు. తెలుగు సినిమాలో ఒక్కడే 20 మందితో ఫైటింగ్ చేసిన నేపథ్యం. అలాంటి వ్యక్తికి వాస్తవ జీవితంలో సామూహికంగా ఒక సమస్యను ఎదుర్కొనే ధైర్యం ఎలా ఉంటుంది?

by: Ramulbhai
రెండొ పేజీ-

కన్న భీరన్ గారు ఇటువంటి పనులూ చేయ్లేదు. చిరు మీద నాకూ దురభిప్రాయం ఎమీలేదు. వయ్యెస్,బాబులకంటె మంచి వాడే కావఛ్ఛు కూడ.

టాగూర్ సినిమా చూసి ఆపాత్రలొ ఉన్నంతటి గొప్ప  వాడని ఆయన అభిమానులెవరన్న అనుకుంటె మన సానుభూతి తెల్ప్గ్గగలం, అంతె.

అంత గొప్ప్ఘ్ఘగ  ఉన్న అసినిమా  ఎందరొ బ్లాకులో టిక్కేట్టు కొని చూసిన  సంగతి అది అవినీతి అనెది అభీమానులకు తెలువదా?చిరు తన వాళ్ళు తోస్తే రాజకియాల్లొకి వాచ్చాడాని నానమ్మకం.

by: Ramulbhai
వారితో పరిచయమ్లేదు,కన్నభీరన్ గారిని దూరమ్నుండే నేను గమనించాను.శంకర్ గారన్నట్లు రక్తదానాలు , ధన దానాలూ వారు చెయ్యలేదు,అవి చేసే సంస్థలను స్థాపించలేదు.కాని యెందరొ సామాన్య ప్రజల పక్షాన,వారికి చెందిన సంస్థల పక్షాన కోర్టులలో,ప్రజాకోర్టులలో వాదించి దురాగతాలను ఎదిరించారు.అవి ఎన్ని /ఎంత డబ్బులకు సమానమొ నేను లెక్క కట్టలేదు.మరెవరూ కట్టి ఉండరుకూడా.ఎవరెవరి దగ్గరనుండో సేకరించిన డబ్బులను పుట్టపర్తి సాఇబాబాగారు కూడా ప్రజాసేవకు ఖర్చుపెడుతున్నారు.

అందుకని ఆయన అందరికంటే గొప్పవాడా? టాటా బిర్లాలు,అంబానీలు కూడా తాము వేలకోట్లు సంపాదించి లక్షల్లో ఖర్చుపెడుతుంటారు.వారికంటే గొప్పవాడా చిరంజీవి?వేలకోట్లు తమవాళ్ళను దండుకోనిచ్చిన వయ్యెస్ ఎన్నో ప్రజలు కోరుకునే పధకాలు చేపట్టాడు.అవి కొందరికైనా చేరుతున్నాయి కదా! అంచేత ఆయనే మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుందనగలమా?ఈ ప్రభుత్వ  కాలంలోనే వారి వ్యతిరేకులు (ఫ్యాక్షనిస్టులే కావచ్చు) హతమయ్యారు.తమ వ్యతిరేకులను అంతమొందించడంలో తోడ్పడిన మొద్దుసీనును జైల్లో ఉండనిచ్చి తదుపరి అందులోనే హత్యకావించడం మనం చూశాము.చమొద్దుసీను చెడ్డవాడే కాబట్టి ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.అది వేరేమాట.ఇకనితరప్రాంతాలవారికి చెయ్యకుండా తెలంగాణ వారికి  చేసిన అదనపు మేలేదీ లేదలుతెలంగాణకు చెందిన నీళ్ళు,నిధులు,ఉద్యోగాలు అదనంగ భూములు ఈకాలంలోనే దోపిడీ ఐనాయి.వీటన్నింటినీ మరిచిపోగలమా?

by: Praveen
ప్రజా చైతన్యం గారు, అవును మార్పు ప్రజల నుండే రావాలె!ఆ ప్రజలకు నిస్వార్థపరుడు అయిన నాయకుడు కావాలె! ఇప్పుడు లేరా? అంటె, ఉన్నరు,గంజాయి వనంలో తులసి మొక్కలు. మనకు కావలిసింది మరిన్ని తులసి మొక్కలు! అంతే నా ఉద్ద్దేష్యం….వాడు చిరంజివో..రాజశేఖరో..అన్నది కాదు!

by: rao
…….. ఏదేదో మూసవిమర్శ చేస్తున్నారు. బహుశా ఈయనకూడా ద్విపార్టీల కార్యకర్త అయి ఉంటారు. ……….

గమనిక: ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు, వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.

- ప్రజాకళ

by: praja chaithanyam
manoj గారు మిరె చెప్పు తున్నది నిజమె కాకుంటే ఇప్పుదు 2 పొయీ 3 అవుథై

by: Dr.P.M.Rao
ఉభయకుశలోపరి!-నేను బీదవానిగా పుట్టా!!కష్టజీవిగా బతికా!!స్వయంకృషితో అభివృద్ధిలోకొచ్చాను! నా వాళ్ల నందరినీ పైకి తీసుకొచ్చాను.నాకలలు పండాయి..నా (మా)కడుపులు నిండాయి!యిక మీ కడుపులు నింపాలనుకుంటున్నాను.ఎవరికీ పుట్టుకతో రాజకీయాలు తెలీవు-ఏమీ చెయ్యలేని వారికే రాజకీయాలు-ఏవీ తెలీకుంటే గొప్ప నాయకుడు!!మీరందరూ-నా అభిమానులు లేరా నన్ను ఎదరకు నడపటానికి?నేను మీ సేవకుడిని?!?మీలో ఒకడిని-దరిద్రంలో పుట్టినందువల్ల దరిద్రమంటే ఏమిటో తెలుసును.కాలే కడుపంటే ఏమిటో తెలుసును-మీకు శాయశక్తులా సాయం చేస్తా!రాజ్యాంగ రచన చేసిన అంబేత్కరు గారు నాకు ఆదర్శం!మదరు థెరీసా అంటే నాకు ప్రేమ-ఆవిడ చల్లని చూపులు నాపై వున్నాయి.మీ అభిమానం -మాజీ రాష్ట్రపతి ఆశీశ్సులూ నాకున్నాయి-యింతకన్నా వేరే క్వాలిఫికేషన్సు నాకేలా?నాకు తోడుగా మాయింటిల్ల పాదీ మీకు సేవ చేసుకుంటారు ఇతోధికంగా!నాకూ ఓ అవకాశం ఇవ్వండి.అబ్బే! నేను డబ్బు గడించటానికి రావటల్లా-రాజకీయాల్లోకి.నాకు డబ్బు మీద ఆశలేదు-పదవీకాంక్ష లేదు-ఎవడో కథ రాశాడు.వేరెవడో డైలాగులు రాశాడు-మరొకడెవడో నాఖు డూబుగా నటించాడు ఫైట్సులో! ఫేసు నాది-ఇమేజి నాది-ఆ డైలాగులన్నీ చెప్పింది నేనే!నటనలో తప్పుంటే-డైరెక్టర్లు దిద్దుతారు.మేకప్ మాన్ మేకప్

చేస్తాడు-ఫేసు నాదే!అమ్మాయిల పక్కన చేసే డాన్సులు చేసేది నేనే!డూపులని రానివ్వనక్కడ.ఏమండీ యింకా డౌటా?నేను మీకు సేవ చేయలేననుకుంటే..ఇక్కడ నాకింద నా చెప్పు చేతలల్లో పని చేసే అధికార్లుంటారు.వారికి చెప్పి అవినీతిపరులను శిక్షించి పనులు చేయిస్తాను.This is not one man Army!This is one family army-including you all-as my co-brothers and sisters.My fans requested me to handle the power and to ride them!So,I’m coming will ride the chariot.Certainly all will get food-cloth-house;what not? every thing you need!There will be no caste system-racism-no poor all will become like me crorepathis.Sure!!My doops might not have become rich-But,U will all become rich and will get education free and go to foreign countries-U can have helicopters and fly in the air!Be ready!(Clapse!!)

by: manoj
మార్పు అంటే బ్రాహ్మణ మేథావులు చెప్పేదా.. ప్రజలు ఎప్పుడూ మార్పు ఆశిస్తూనే ఉన్నారు. ఒకసారి రెడ్ల కాంగ్రెసు లేక కమ్మ తెలుగుదేశం. ప్రతి ఎన్నికలకూ ప్రభుత్వాలు మారుతున్నాయి. కాకుంటే ఆరెండు పార్టీలు తప్ప మరొక మార్గంలేదు పాపం ప్రజలకు. వాళ్ళ అసంతౄప్తిని ఎలా వ్యక్తం చేస్తారు.. ఒక్క అధికారపార్టీని తప్పించడం తప్ప.

by: praja chithanyam
అయ్య ప్రవిణ్ గారు మార్పు అంటె ఒక పార్టీ పొఇ ఇంకొ పార్టీ రావాడం కాదు  రెడ్డి పొయీ కపు రావాడం అస్సలు కాదు అధి చాలా పెద్ద పదము. మార్పు ప్రజలా నుండి రావలి.

by: Praveen
“56 ఏళ్ల ఉద్యమ అనుభవంతో చెబుతున్నాను. ఎవరొచ్చినా సమాజం మారదు. ”

ఎందుకు సారు ఈ నిరాశావాదాన్ని ఇంకా ప్రచారం చేస్తారు?మార్పు మానవ సహజం కదా! మార్పు కోరటం తప్పెట్లయితది?

by: నవీన్ గార్ల
>>వీరంతా అధికారంలోకి వచ్చి పేదలను ఉద్దరిస్తారనుకోవటం అత్యాశే.>ఈ పాత్రలు సామాన్య జనం గుండె లోతుల్లోకి వెళ్లాయి. ఫలితంగా ప్రజలు ఆయనను దేవునిగా చూశారు.

by: satya
నొ , నేను శంకర్ గారితో  ఏకీభవించ ము.(ఆయన చేయగలిగిన కొంతైనా మంచిని (రక్తదానం, నేత్రదానం వంటివి) మీరు చేయగలిగారా).నెను ఇప్పుడు చెస్తానని చెప్పడం లెదు. నా దగ్గర అంత డబ్బు లెదు. ఉన్నా నెను బడి, హొస్పితల,కొందరి కి ఇల్లు ల్లాంటి వి చెశుందె వాడిన్ణి.

by: pullayana
నేను శంకర్ గారితో పూర్తిగా ఏకీభవిస్తాను.

by: sankar
అయ్యా

మీరు ఇన్ని సంవత్సరాలుగా మీ సర్వీసులో ఏమి చేయగలిగారు.

మనదేశంలో ఆర్థిక సంస్కరణలుంటాయిగాని రాజకీయ సంస్కరణలు ఉండవు. మనకు ముందు రాజకీయ మార్పులు అవసరం. ఆయన సినిమాల్లో ఇరవైమందినికొట్టి మన మొరటు రాజకీయాల్లో ఒక్కడూ తట్టుకోలేకపోవచ్చు. ఆయన చేయగలిగిన కొంతైనా మంచిని (రక్తదానం, నేత్రదానం వంటివి) మీరు చేయగలిగారా. రాజకీయాల్లోకి ఇంకెవరూ రాకూడదన్నట్లుగా ఉన్నది మీ వాదన. ఉన్న పనికిమాలిన పార్టీలనే చూపెట్టి ఈ వ్యవస్థ వ్యర్థం అనిచెప్పబూనడం మీ ఉద్దేశ్యం కావచ్చు. రాజకీయ బూతులకు, పనికి మాలిన ముసలితొత్తులకు (రోశయ్య, మారెప్ప)అతీతంగా మనకి కొత్తగాలి కావాలి. ఎవరైనా కావచ్చు. లోక్ సత్తా కావచ్చు..లేక ప్రజారాజ్యం కావచ్చు.. ఈవ్యవస్థని ఎటుతిరిగి మార్చలేం…కానీ ఉన్నంతలో కాస్త సభ్యతగల నాయకులు వస్తే తప్పేమిటి?