Comments on: దోబూచుల వెన్నెల

by: Tirunagari Satyanarayana
కవిత బాగుంది. ఊహ బాగుంది. అయితే నిర్మాణమే కొంచెం సరి చూసుకుంటే బాగుండేది. వీలయినంత వరకు క్రియలు తగ్గించి, వాచ్యంగా ఉండే వాక్యాలు (బస్సుదిగి ఇంటిమెట్లెక్కుతూ గుర్తుకొచ్చి జేబులోనో సంచిలోనో చెయ్యిపెడితే ఎంతకీ దొరకదు) లాంటివి తగ్గిస్తే ఇంకా బలంగా ఉండేది.

by: అపూర్వ
నిజమే డబ్బు వెంపార్లాటలో ఎంత వెన్నెల్ని పోగొట్టుకున్నామో?? పోగొట్టుకుంటునామో??

“నిద్రిస్తున్న కళ్ళలో తెరసిన ఆకాశంలోంచి

జలపాతమై తుంపరలై వర్షిస్తుంది”   బాగుంది

by: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
మనమివ్వాళ దేన్ని పోగుట్టుకున్నామో,అసలు దేన్ని వెతకాలో,పరిసరాలకు పరాయివారం ఎందుకయ్యామో కవి గారు బాగా చెప్పారు.పదండి వెతుక్కుందాం.