Comments on: “100 ఎకరాల లీజును కాశ్మీరీలు ఇంతగా వ్యతిరేకించడానికి గల కారణం ఏమిటన్న ప్రశ్నకు జవాబు కావలసిందేనంటే, తమ ఉనికి పట్ల ,తమ నేల పట్ల,తమ సంస్కృతి పట్ల వారికి ఉన్న ఉద్వేగభరితమైన బంధాన్ని కారణంగా చూపించవలసి ఉంటుంది.”

by: janardhan
రవికిరణ గారూ,

రెండో కోణం లో ఆలోచించరేమిటి,బాలగోపాల గారి లా

by: Vasu
అయ్యా రవికిరణం ఆవేశమొద్దు, తమరుగాని బాలగోపాల్ సాయిబుగారి పక్క ఇంట్లో లేరుగదా, అయన ప్రభావం తమరిమీద చాల ఎక్కువగా వున్నట్టుంది. అమెరికా, జపాను మీద అతోం బాంబు వేసింది మతపరమయిన కారణముతో కాదని కొంచెము శ్రద్ధగా చరిత్ర చదివేతే తెలుస్తుంది(పెరల్ హార్బర్ మీద జపాన్ విమాన దాడులకి, జపాన్ దుందుడుకు విధానాలమీద దాడి అది- కాని ఆ దాడిని నేను సమర్ధించటం లేదు).  తమిళ తీవ్రవాద ఎల్.టి.టి.ఈ మతపరమయిన విధానాలమీద పోరాడటం లేదు అని తమరికి తెలుసా? అది వారి అస్తిత్వం గురించి పోరాటం అని తెలుసుకోనండి.ఉత్త పుణ్యానికి తమరు తయారు చేసిన జాబితాలో హిందూ తీవ్ర వాదులు కూడా ప్రభలంగా కనిపించాలనే దుగ్ద వద్దు, మీకు నిష్పక్షపాతంగా వ్యాసం వ్రాయాలనే ఆలోచనే వుంటే “రెండు వేలమంది అమాయక ముస్లిం ప్రజల వూచకోత” వెనుక వున్న భారతీయ  హిందూ తీవ్రవాదులగురించి ప్రస్తావించే ముందు 4౦౦ మంది ముస్లిం తీవ్ర వాదులు,”56 మంది అమాయక హిందువుల వూచకోతని” ప్రస్తావించేవాళ్ళు.

నిన్న హెడ్ లైన్స్ టుడే లో సిమి నాయకుడి ఉపన్యాసం వివరాలు, ఎలా దాడులకి పాల్పడింది, చక్కగా చెప్పాడు, అది పూర్తిగా చూసి విని అప్పుడు మాట్లాడండి. సమాజ్వాది పార్టీ నాయకులలాగా,లాలూ ప్రసాద్ వేదావ్ లాగ సిమి అమాయక మత సంస్థ దానిని నిషేధించటం అన్యాయం అని దిక్కుమాలిన నీచ వోట్ల  రాజకీయా నాయకుడిలాగా సమర్ధించవద్దు.

భారత దేశములో ఉన్న గొప్ప సుగుణమేమంటే స్వంత దేశాన్ని,మెజారిటీ ప్రజలని వారి మతాన్ని కించ పరుస్తూ శత్రువుల పక్షాన వకాల్తా పుచ్చుకుని కుహనా లౌకికవాదాన్ని బోధిస్తున్న నీచ రాజకీయ నాయకులని,సూడో మేధావులని భరించటం. ఈ అతిసహనం వలననే ఎంతోమంది ఇతర మతాల వారు,దేశాలవారు ఎన్నో దురాక్రమణలు చేసి దేశాన్ని,ఇక్కడి సంస్కృతిని నాశనం చేసినా ఇంకా భరిస్తూనే వుండటం.

అందరికి “హిందూ సంస్థలని, వారి రాజకీయ పార్టీలని విమర్షించటం గొప్ప ఫ్యాషన్” అయిపొయింది. కాని సిమి డౌన్ డౌన్ అనగలిగె దమ్ము మాత్రం రాదు. అప్పుడు చరిత్ర,మానవ హక్కులు,సమాజం, మయినారిటీ వారి హక్కులు, వారి మత,ప్రాంత అనుభందాలు అన్నీ గుర్తుకు తెచ్హుకుని ముస్లిం సమాజానికి వత్తాసు పలుకుతారు.

ఇదంత వ్రాయటానికి కారణం నేను బీజెపీ వాడిని కాదు. హిందూ తీవ్రవాదిని కాదు.దేశమంత ఒక్కటే, ఇక్కడ అందరూ సమానమే,అన్ని మతాలు ఎవరికి ఇస్టమయినవి వారికి గొప్ప అనుకునే సామాన్య మానవుడిని.

మేధావిగా నిరూపించుకోవాలంటే స్వంత మత,జాతి,సమాజాన్ని వ్యతిరేకిన్చనవసరం లేదు అనే కనీస ఇంగిత జ్ఞానం కొంతమందికి ఆ భగవంతుడు కలిగించాలని ప్రార్ధించటం తప్ప వేరే మార్గం కనిపించటం లేదు.

by: రవికిరణ్
దేశాభిమానం నాకు కద్దని

వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌

పూని ఏదైనాను ఒక మేల్‌

కూర్చి జనులకు చూపవోయ్‌

దేశమంటే మట్టి కాదోయ్‌

దేశమంటే మనుషులోయ్‌

-	గురజాడ అప్పారావు

దేశభక్తి అంటే జెండాలు ఎగరేయటం కాదు, జాతీయగీతాలు ఆలపించటం కాదు, చెక్క భజనలు చేయటం కాదు. దేశప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటటం.

“అసలు ఏ మతంలో తీవ్రవాదులు ఉన్నారో?”

ప్రపంచంలో అన్నీ మతాలలో కొంతమంది తీవ్రవాదులు లేదంటే టెర్రరిస్టులు వున్నారు.

ఒక్లహోమా సిటీలో బాంబులు పేల్చి 168 మంది అమాయకులను చంపినవాళ్ళు  క్రైస్తవ టెర్రరిస్టులే,

హిరోషిమా, నాగసాకి అణుబాంబులు వేసి వేలాదిమందిని చంపిన అమెరికను పాలకులు టెర్రరిస్టులే,

ఇరాక్ లో లక్షలాది అమాయకులను చంపిన బుష్, బ్లెయర్ లు టెర్రరిస్టులే,

సెప్టెంబరు 11 న వేలాదిమందిని చంపిన వాళ్ళు బిన్ లాడెన్ అండ్ కంపెనీ ఇస్లామిక్ టెర్రరిస్టులే,

గుజరాత్ లో రెండువేలమంది ముస్లింలను చంపిన బిజేపీ-ఆర్.ఎస్.ఎస్-వి.హెచ్.పీ లు హిందూ టెర్రరిస్టులే,

లెబెనాన్ లో షబిలా, షటిలా లలో వేలాది పాలస్తీనీయులను చంపిన వాళ్ళు యూద్రు టెర్రరిస్టులే.

ప్రపంచంలో “సూసైడ్ బాంబింగ్” అత్యంత శక్తివంతంగా వుపయోగించిన ఎల్.టీ.టీ.ఇ మతపరంగా చూస్తే హిందూ టెర్రరిస్టులే.

వీటికి తోడు రాజ్యహింసకు పాల్పడే “టెర్రరిస్టు స్టేట్స్” కూడా చాలా వున్నాయి.  మనకి ప్రజాస్వామిక వ్యవస్థ, మానవ హక్కులు మీద నమ్మకం వుంటే అన్ని రకాల హింసను మనం వ్యతిరేకించాలి.  టెర్రరిస్టు అనే పదం రాయటం ఇష్టం లేకపోయినా, మన నెత్తిన రుద్దిన యీ పదం రావలసి వచ్చినందుకు చింతిస్తున్నా.

by: Vasu
రవి కిరణ్ గారు,

జెండాలు ఎగిరేస్తేనే దేశభక్తి కాదు అన్నారు కదా మరి దేశభక్తిని ఎలా చూపిస్తారో తమరు చెబితే బావుంటుంది. మీరు ఒలంపిక్స్ చూసినప్పుడు పతక విజేతలకు, ప్రారంభ,ముగింపు వేడుకలో ఎవరి దేశపు జెండాలతో వారు గర్వంగా అభిమానముతో ఉండటము మీరు చూసేవుంటారు.చంద్రునిమీద అమెరికా వాళ్లు జెండానే పాతి వచ్చారు కాని గొప్ప సెక్యులర్ మేధావి, మానవ హక్కుల పరిరక్షకుడు బాలగోపాల్ గారి ఫోటోని కాదు. చాల తెలివైన వాడినని ఏదో గొప్పగా రాస్తున్నానని(భహుశా తమరు జర్నలిస్టు అనుకుంటా!!!) గర్వంగా ఇతరులని చులకనగా భావిస్తూ రాస్తున్నారు.

హరి దేవన్న గారి అభిప్రాయం అయన వ్రాసారు.స్పందించాల్సిన బాలగోపాల్  గమ్మున వుంటే తమరికెందుకు ……. మీరు పరితపించే ముస్లిం సమాజము నుండి మీకు ఎంత వరకు ప్రశంశలు వచ్చాయో తెలుపగలరా. భారత దేశాన్ని ప్రేమించే,కాశ్మీర్ నుండి కన్యాకుమారి నుండి దేశమంతా ఒక్కటే,అనే  ఒక హిందువుగా (తీవ్రవాదిగా మీదృష్టిలో)అడుగుతున్నాను. తమరు నిజంగా జర్నలిస్ట్ అయివుంటే ప్రపంచ చరిత్ర,మత, రాజకీయ విశ్లేషణలతో ఉన్న పుస్తకాలని చదివి,  వికీపీడియా లేదా ఇతర సమాచారములనుండి దేశాలవారీగా ఎక్కడ ముస్లిం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు,హిందువుల వలన సమస్యలు ఎక్కడ వున్నాయి,  అసలు ఏ మతంలో తీవ్రవాదులు ఉన్నారో సశాశ్రీయంగా ఒక మంచి వ్యాసము వ్రాయండి. నాకు కొంత తెలిసినా మీ అంత గొప్పగా వ్రాయలేను కావున తమరిని అబ్యర్ధిస్తున్నాము.

గమనిక: ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు, వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.

- ప్రజాకళ

by: hari devana
రవి కిరణ్ సార్,

నేను జమ్మూ కి రెండువేల  అయిదు లో  రెండు పర్యాయాలు వెళ్ళాను. అక్కడ అమర్నాథ్ గుహను కనుగొన్నది ఒక ముస్లిం అని తెలుసు, అక్కడ యాత్రికులకి అడుగడుగునా సహాయం చేసేది ముస్లిములని తెలుసు. భూమి కేటాయింపు నిరాకరణ వేర్పాటువాదుల పనే అని తెలుసు. మరి నాలుగు లక్షల పై చిలికు కాశ్మీరి పండిట్ల ను తరిమేసిన దానిని, వారి పై జరిగిన అక్రుత్యాలని ‘’    తమ ఉనికి పట్ల ,తమ నేల పట్ల,తమ సంస్కృతి పట్ల వారికి ఉన్న ఉద్వేగభరితమైన బంధాన్ని కారణంగా చూపించవలసి ఉంటుంది”  అని అంటే అది సరైన భావమా?  అక్కడి ముస్లిములు కోరుకోవడం లేదు విడిపోదామని. కేవలం కొద్ది మంది వేర్పాటువాద నాయకుల విచ్చిన్న ఆలోచనకి ఇక్కడ వారు జాతీయ భావమని ఇంకోటని లేని పోనీ వాదాన్ని జోడించడమే అన్యాయం. మీరే ఆలోచించండి.

by: రవి కిరణ్
మిత్రమా హరి దేవన్న,

కాశ్మీర్ సమస్య పైన అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు, అలాగే వ్యాసకర్త ను విమర్శించే హక్కూ మీకు వున్నాయి. కాని ఇంత వెకిలిగా, వెక్కిరింతగా మూర్ఖపు వాదనను చేయడం సమంజసంగా లేదు. మీ మనస్సులో వున్న మూర్ఖపు ఆలోచనలు రచయితకు ఆపాదిస్తూ మానసికానందం పొందాలను కోవటం చాలా విచారకరమైన అంశం.కాశ్మీర్ సమస్యకి విజయవాడ సైకో-కిల్లర్ కి ఏమైనా సంబంధం వున్నదా. ఒక్కసారి ఆలోచించండి.ఏదైనా రాసేముందు కాస్త అధ్యయనం చేసి రాస్తే బాగుంటుంది. లేదంటే మీవాదన వినిపించటంలో కూడా విఫలమైతారు.దయచేసి ఇప్పటి నుండైనా చదవటం మొదలు పెట్టండి.

రవికిరణ్

by: hari devana
అయ్యా బాలగోపాల్ గారు,

విజయవాడలో క్లాసు రూములో ఒక అమ్మాయిని  నరికి చంపటానికిగల కారణం ఏమిటన్న ప్రశ్నకు జవాబు కావలసినదేమిటంటే, మగాడు అయిన తన ఉనికి పట్ల, అమ్మాయి అయిన ఆమె  నిస్సహాయత పట్ల, అమ్మయి పైన తన ప్రేమ వల్ల, వ్యామోహం వల్ల, పిచ్చి అభిమానం వల్ల వానికి వున్న ఉద్వేగభరితమైన భందాన్ని కారణంగా చూపించవలసి వుంటుంది.

by: ప్రసాద్
నేను ఈ వ్యాసకర్త మరియు రవికిరణ్ అభిప్రాయాలని గౌరవిస్తాను అయితే నాక్కూడా చాలా సార్లు అర్థం కానిదేమంటే మైనారిటీలు ఎదైనా తప్పు చేస్తే దాన్ని తప్పు అని ముందు అంగీకరించి ఆ తర్వాత దానికి కారణం వెతికే బదులు చిన్న కొడుకు తప్పుచేస్తే వెనుకేసుకొచ్చే తల్లిలా ఆ బాధ్యతను ఈ వామపక్షాలు ఎందుకు మీద వేసుకుంటాయో అర్థం కాదు. ముస్లింలు గానీ మరే ఇతర మైనారిటీలు గానీ తప్పు చేయకుండా వుండటానికి వాళ్ళేమీ మానవాతీతులు కాదు వాళ్ళు తప్పులు చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా బాలగోపాల్ లాంటివాళ్ళు ఇదే స్వరంతో వాటిని తిరస్కరిస్తే అప్పుడు మీ స్వరం మీద అధిక శాతం మందికి గురి వుంటుంది. అలాగాక నీవు తప్పు చేస్తే అది నీ తప్పు, మా వాడు తప్పు చేస్తే నీవు ముందు గిల్లావు గనుక అదీ నీ తప్పే అంటు ఎటు తిరిగి ఎదుటివాడిదే తప్పు అంటూ కారణాలు వెతుకుతూ పోతే ఇదిగో ఇక్కడిలాగే ఎదురుతన్నుతుంది.

అంత పెద్ద విశాల రాష్ట్రంలో వంద ఎకరాలు ఇవ్వడానికి సగటు కాశ్మీరీకి ఖచ్చితంగా వ్యతిరేకత వుండదు అని నా నమ్మిక. ఇటువైపు నుంచీ అగ్గి రాజేయడానికి హిందూ ఛాందసులు ఎలా కాచుకొని వున్నారో అటువైపు ఓట్లనీ, భావావేశాన్నీ సొమ్ము చేసుకోవడానికి కూడా నక్కలు కాచుకొని వున్నాయి. ఇలా రెండువైపులా కొమ్ముకాసిన దగుళ్భాజీ నాయకుల తోనే ఈ సమస్య అని నా నమ్మకం. అలాగాక తమ సంస్కృతి పట్ల వారికి వున్న ఉద్వేగభరితమైన భందమే కారణమైతే ఇన్నేళ్ళలోనూ అమరనాధుడు వాళ్ళ సంస్కృతిలో భాగం కాలేదంటే ఆ సంస్కృతినీ, ఆ భంధాన్నీ ఏమనాలి? ఒకవేళ అమరనాధుడూ వాళ్ళ సంస్కృతిలో భాగమయితే ఆయన పేరుతో జరిగే ఈ జాతరకు (ఆర్థికంగా ఇది కాశ్మీరీలకు మేలు చేసేదే) వంద ఎకరాలు ఇవ్వడానికి అడ్డుపడే ఏ సంస్కృతి ఇది?

–ప్రసాద్

http://blog.charasala.com

by: kaas
నాకు అర్దం కానిది ఒకటుంది పాకిస్తాన్ వీరు అందరు ఎందుకంత అబిమానిస్తారు ? ఒక్క సారి హైదరాబాదులో ఎదన్నా మదర్సాలకు వెళ్ళిచూడండి మోన్న ఆగస్టు 15 న వెళ్ళిచూశా ఎక్కడ కూడా త్రివర్ణపతాకం లేదు దురదుస్టవసాత్తు పాకిస్తాన్ పతాకాలు అప్పుడప్పుడూ రెప రెప లాడతాయి.

by: Murali
షేకు అబ్దుల్లా ఒక రెండు నాలుకల పాము.

ఒక వైపు కాశ్మీరు భారత దేశానిదే అంటూ, రెండో వైపు వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించిన అబద్ధాల కోరు.

ఆయనిది ఒక అధర్మ బర్తరఫు! ఈ కమ్యూనిస్టులు రాసేవి గొప్ప విశ్లేషణలు!

పిల్లికి ఎలుక సాక్ష్యములా…

-మురళి

by: ramesh
రవికిరణ్, నువ్వు చరిత్ర గురించి ఎవరికి ఇక్కడ చెప్పనక్కరలేదు. ఇది ఇండియా, అమెరికా కాదు చరిత్ర గురించి అస్సలు తెలియక పోవటానికి. నువ్వు కంపేర్ చేస్తూ ఇక్కడ సాధించినది ఏమిటో అర్ధం కావటం లేదు. ఒక్కటి గుర్తుంచుకో..భారతీయులెవ్వరికీ ఇది ఏదో మత పరమయిన దేశమన్న భావన అసలు వుంటే, ఈ దేశం ప్రపంచంలో అతి ఎక్కువ ముస్లిం జనాభా వున్న దేశం అయ్యేది కాదు. ఖచ్చితంగా ఈ దేశం ముస్లింలకు అతి సురక్షితమైన దేశం ……

గమనిక: ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు, వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.

- ప్రజాకళ

by: రవికిరణ్
ప్రజాస్వామిక వ్యవస్థలో విమర్శించే హక్కు అందరికీ వుంటుంది.  కొన్ని ఆధారాలతో, ఉదాహరణలతో వాదన సాగిస్తే బాగుంటుంది. కానీ వెకిలిగా, ఎక్కిరింతలతో, విద్వేషంతో మూర్ఖత్వంతో సాగించే వాదనల వల్ల ప్రయోజనం లేదు.  దేశభక్తి అంటే జెండాలు ఎగరేయటం కాదు, జాతీయగీతాలు ఆలపించటం కాదు, చెక్క భజనలు చేయటం కాదు. దేశప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటటం.

ప్రపంచ చరిత్రలో జాతీయవాదం చాలా సార్లు దుర్వినియోగమైంది. ఇటలీలో ముసోలిని, జర్మనీ లో హిట్లరు, స్పెయిన్ లో ఫ్రాంకో  ‘జాతీయవాదం’ పేరుతో ఫాసిస్టు నియంతపాలన సాగించి, లక్షలాది అమాయకులను చంపారు. ప్రస్తుతం భారతదేశంలో ఆర్.ఎస్.ఎస్ – బిజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నాయకుడు గోళ్వాల్కర్ గూరుజీ రాసిన (We. Our Nationhood Defined) పుస్తకంలో హిట్లర్ నాజీలనుండి స్ఫూర్తి పొందారు. ఇప్పుడు బిజేపీ ఒక ఫాసిస్టు ప్రయోగం చేస్తుంది. మతోన్మాదాన్ని రగలించి గద్దె కెక్కాలని ప్రయత్నిస్తుంది. కాశ్మీరు సమస్యను మత సమస్య చిత్రీకరించాలని ప్రయత్నం.

కాశ్మీరులో భారత సైన్యం దుర్మార్గాలకు చాలామంది అమాయక కాశ్మీరీయులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మిలిటెంట్ల చేతిలో కొంతమంది కాశ్మీర్ పండితులు మరణించారు. ప్రభుత్వం, మిలిటెంట్లు ఇద్దరూ హింసకు పాల్పడారు. అన్ని వర్గాలనుండి హింస ఆగాలని, రాజకీయంగా కాశ్మీరు పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం.

by: నిరంజన్
అయ్యా బాలగోపాల్ గారూ.. 100 కోట్ల హిందూ జనాభా వున్న దేశంలో, వారికోసం 100 ఎకరాలు భూమి కూడా ఇవ్వలేరా. ముస్లింలు ఏమి చేసినా సమర్ధించడం మీరు ఆదర్శవాదమనుకుంటున్నారా. కాశ్మీరులో వున్న మిలిటెంట్లు అంతా ఎక్కడ తలదాచుకుంటున్నారో చెప్పగలరా. భారతీయత అంటె మీకు మతోన్మాదంలా కనిపిస్తోందా  నిప్పుతో చెలగాటమాడుతున్నది  భారతీయ జనతా పార్టీనా లేక కుహనా లౌకికవాదులా. ముస్లిం ఓటుబాంకు కోసం తీవ్రవాదాన్ని నిర్లక్ష్యం చేసింది ఎవరు. దీనిపై మీరెందుకు వ్రాయరు..

by: నాగన్న
“…100 ఎకరాల లీజును కాశ్మీరీలు ఇంతగా వ్యతిరేకించడానికి గల కారణం ఏమిటన్న ప్రశ్నకు జవాబు కావలసిందేనంటే, తమ ఉనికి పట్ల , తమ నేల పట్ల, తమ సంస్కృతి పట్ల వారికి ఉన్న ఉద్వేగభరితమైన బంధాన్ని కారణంగా చూపించవలసి ఉంటుంది.”

- ఇది రాయాలంటే మనలో ఎంతో తెలివి తక్కువ తనం ఉండాలి!

by: ramesh
బాలగోపాలా, నువ్వొకసారి ఈ మదరస్సాల గురించి రాయాలమ్మా…జనాలు అపార్ధం చేసుకుంటున్నారు ఇండియా మిలటరీ పాలనలో. వాటి అద్భుతమైన లక్ష్యాలు, అందించే అందమైన బాల్యం ఇవన్నీ మేము తెలుసుకోవాలను కుంటున్నాం. ………..