Comments on: “గొర్లను తినెటోడు పోతె బర్లను తినెటోడచ్చిండు”

by: Rallavagu
బతక లేక ఆటో నడుపుకునే వాళ్ళ మీద కన్నా ప్రభుత్వ0 ముసుగులో ప్రజా ధనాన్ని దోచుకు0టూ చిరునవ్వులు చి0ది0చే వాళ్ళే ధనికులైనా దరిద్రులు.మీటరు కనీస ధర ఒక కుటు0బ మనుగడకి సరిపోతుందా అని ఆలోచించాలి. బడా పారిశ్రామిక వేత్తలు సబ్సిడీల పేర రాష్ట్ర ఖజానాని దోచుకుంటున్నా అది పెద్దగా అనిపించదు. ఎందుకంటే, మన జేబులోను0చి పోవట్లేదు కాబట్టి.

by: anonymous
అంటే మీటరు మీద కాకుండా వాళ్లెంట అంటే అంత అని ఒప్పుకునే ప్రభుత్వం కావాలన్నమాట. సూపరో సూపరు ;)

మీటరు మీద నడిపే నిజాయితీ లేని వాళ్లుకూడా వేరే ఎవరో ఎదో తినేస్తున్నారని ఏడుపే. నాకర్ధమయ్యిందేమిటంటే, వాళ్లు తినేస్తున్నారన్నదానికంటా మనం తినలేకపోతున్నామనే బాధ ఎక్కువగా ఉన్నదనిపిస్తోంది

by: chavakiran
That is why I called  Intelligent

మరింత వివరించాలంటే నాకు చాలా సమయం కావాలి, సోమవారం లోపులో వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

by: సూర్య
చావాకిరణ్ గారు,

పదాలకు మీరు కొంచెం విపరీతార్ధాలు తీస్తున్నారు.  పత్రిక యాజమాన్యాలకి సొంత ఎజెండావుండవచ్చు, కాదనలేము. కానీ వ్యాసకర్త మీద నిందవేయటం సమంజసం కాదు కదా.

- సూర్య

by: chavakiran
To me this article seems to be very intelligent way of projecting AJ’s favorite!

by: కత్తి మహేష్ కుమార్
ఎర్రజండా పార్టీలు ఎప్పటికీ అధికారంలోకి రావు. అన్నలు అడవులువిడిచి జనజీవనంలోకి రారు..రాజకీయాల్లోకి అసలు రారు. పాపం ఇక మిగిలింది చిరంజీవి మీద ఆస..అదికూడా ఏమౌతుందో?