Comments on: తెలుగు సాహిత్యం - మాదిగ జీవిత ప్రతిఫలనం

by: ఎం.ఎన్.రాజు
ఆకాశ రమన్న గారు మీరు ఆవేశంతో గాక ఆలోచనతో అభిప్రాయం రాయాలి. అపుడే ఏ అభిప్రయానికైనా విలువ వచ్చేది.ముందుగా ఈవిషయాన్ని గుర్తించు.తర్వాత  ఆలోచించు.

by: GURRAM SEETARAMULU
ఆ కాశః రామన్న నెలమీద ఉండీ రాస్తె మంచిది

బొనిగెల రామారావు పుస్తకమ చదివాను

అదెమంత గొప్ప ఉద్గ్రందము మాత్రమ కాదు

అదొ అబదా ల వంట కము దాంట్ళో ఊఫ్ఫూ

by: Dr.Darla VenkateswaraRao
మిత్రమా!

నేను నా పేరు పెట్టుకొనే నా అభిప్రాయాలను సిద్ధాంతీకరించే ప్రయత్నం చేశాను. మీకు అంగీకారం కాక పోతే నిరభ్యంతరంగా చర్చిస్తూ ఒక వ్యాసం రాయండి. ఇక మీరు రాసిన పుస్తకం చూశాను. దాన్ని అప్పుడే నా వ్యాసంలో వివరించాను. దాని వివరణ కూడా ఇచ్చాను. ఆ పుస్తకాన్ని  కూడా ఆధార గ్రంధాల్లో కూడా పేర్కొన్నాను. ఆవేశం తగ్గించుకొని మళ్ళీ ఒక సారి చదవండి.

మీ

దార్ల

by: ఆకాశ రామన్న
వ్యాసకర్త దళిత సాహిత్యమంటే మాదిగ సాహిత్యమని భావిస్తున్నారు. వ్యాసకర్త బొనిగల రామారావు గారు వ్రాసిన మాల మాదిగల చరిత్ర ఒక సారి చూస్తే మంచిది. లేకపోతే మాదిగ చరిత్రే దళిత చరిత్రంటారు.

గమనిక: ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు, వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.

- ప్రజాకళ

by: Darla VenkateswaraRao
గురువు గారు ఆచార్య పరిమి రామ నరసింహం గార్కి నమస్కారములు,

మీరు నా వ్యాసం చదివి ప్రోత్సాహక వ్యాఖ్యలు రాసినందుకు ధన్యవాదాలు

మీ

దార్ల

by: P. Ramanarasimham
డియర్ దార్ల

వ్యాసం చాలా బాగుంది.  ప్రామాణికంగా ఉంది.  చక్కని విశ్లేషణతో కూడిన విహంగ వీక్షణం.

పరిమి రామనరసింహం

by: Ramya jyothi
మీరు రాసిన ఈ వ్యాసం చాలా బాగుంది. ప్రాచీన కాలం నుండి నేటి వరకు దళితుల పరిస్థిని చాలా  చక్కగా  కళ్లకు కట్టినట్లు చూపించారు.

by: నాగరాజు.(రీసెర్చ్ స్కాలర్)
ఈ పరిశోధనా వ్యాసం మాదిగల సామాజిక,సాంస్కృతిక,సాహిత్య జీవన విధానానికి నిదర్శనం.మాదిగల గురించి ఇంత గొప్ప ప్రయత్నం చేసిన డా.దార్ల వెంకటేశ్వర రావు గారికి నమస్కారాలు.

నాగరాజు.

by: Dr.Darla VenkateswaraRao
అభిప్రాయాలు రాసిన వారందరికీ ధన్యవాదాలు.

ఇది పరిశోధనాత్మక వ్యాసం. మంచి సాహితీ వేత్తలే స్పందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ వ్యాసాన్ని ప్రజాకళకు పంపడం లో కూడా ఒక కారణముంది. నిబద్దతను పాటిస్తున్న ఈ పత్రిక ఇది. నా వ్యాసంలోని  అభిప్రాయాలతో ఎవరైనా విభేదిస్తే, వాటిని వివరిస్తే లోతైన చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది.

మరో సారి మీ అందరికీ అభినందనలతో…

మీ

దార్ల

http://vrdarla.blogspot.com

by: gurram seetaramulu
ఈ వ్యాసము దార్ల లొతయిన అధ్యనము తెలుపుతుంది

ముందు ముందు దార్ల కు మంచి విమర్సకుడ గా ఎదగాలని

ఆసిసిస్తూ

by: gurram seetaramulu
ముందుగా దార్ల గారికి ధన్య వాదాలు

మాదిగ సాహిహిత్యము మీద సాదికార మయిన వ్యాసము

మాదిగ కులానికి అనెక విలువల సారం ఊంది

ఆ సారాన్ని అర్థవంతంగా చెప్పడం లొ దార్ల సఫలీ క్రుతమ అయ్యాడూ

ఇంత మంచి వ్యాసము ప్రచురించిన ప్రజాకలకు దన్య వాదాలు

ఇలా మంచి వ్యాసాలు రాయాలని దార్లను కొరుతూ

by: saiduluinala
డా.దార్ల గారు మొత్తం తెలుగు సాహిత్యం లో మాదిగ ల  ప్రస్థావ ను చాలా వివరణాత్మకంగా ఈ వ్యాసం లో చెప్పారు.నాడు దళిత కవిత్వం లోకి ప్రవేషించిన దళిత సౌందర్యం నాటి కవిత్వం లోని మొనాటని ని బద్దలుచేసినట్లు గా నేడు మాదిగ సౌందర్యం దళిత సాహిత్యం లో ని  మొనాటని ని ఖచ్చితం గా భవిష్యత్తులో బద్దలు చేస్తుందన్న వాగ్దానాన్ని ఈ వ్యాసం ఇస్తుంది.వ్రాసిన దార్ల గార్కి, ప్రచురించిన ప్రజాకళ వారికి ధన్యవాదములు……..సైదులు.ఐనాల

by: pasunoori ravinder
ఒక విమర్శ గ్రంథాన్ని చదివితే కలిగే అనుభూతి ఈ వ్యాసం ద్వారా కలుగుతున్నది.

అద్భుతమైన వ్యాసాన్ని చక్కని విశ్లేషణ తో అందించి సమగ్ర మాదిగ సాహిత్యాన్ని కళ్ళ ముందుంచిన డా. దార్ల గారికి, ప్రచురించిన ప్రజాకళకు ప్రత్యేక అభినందనలు.

by: Venkatesh E
చాలా మంచి ప్రయత్నం.నన్నయ్య కాలం నుండి నెటి వరకు మాదిగ సాహిత్యాన్ని విమర్శనాపురితంగా రాశారు.అభినందనలు