Comments on: అమెరికాలో తత్వశాస్త్రం చరిత్ర బూర్జువాల ప్రాముఖ్యత గురించిన సమీక్ష

by: Rohiniprasad
http://www.washingtonpost.com/wp-dyn/content/article/2008/02/15/AR2008021502901.html

by: Rohiniprasad
అమెరికాలో మొదటగా స్థిరపడ్డ యూరోపియన్ల తాత్వికధోరణి ఎలా ఉండేదో, అది ఎటువంటి పరిణామాలకు లోనయిందో ఈ వ్యాసంవల్ల అర్థమవుతుంది. ప్రస్తుతం అగ్రరాజ్యంగా చలామణీ అవుతున్న ఈ దేశానికి అధినేతల తాత్విక, రాజకీయ వైఖరీ, అహంకారమూ మొదలైనవన్నీ నాలుగైదు శతాబ్దాల నాటి తాత్వికచరిత్రకు అద్దంపడతాయి. డార్విన్ పరిణామసిద్ధాంతాన్ని నిరాకరించడం, తాత్వికచింతనకు మతవిశ్వాసాలే ప్రత్యామ్నాయం అనుకోవడం మొదలైన మొరటు పద్ధతులన్నీ సాంకేతికంగా ఇంత అభివృద్ధిని సాధించిన దేశస్థులు అవలంబించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దానికి ఆధారం ఎలా ఏర్పడిందో ఈ వ్యాసం వల్ల కొంత తెలుస్తుంది.