Comments on: గాలిరాగమైన ఆకుల లయ

by: Manojkumar.N
అగస్య  ఇందులొ టైపు చేయటము చాలా కస్టము గా ఉన్నది. నీ కవిత కి సలహా ఇచ్చె అంతటి వాడిని కాదు. నువ్వు చెప్పినట్లు “నిర్మాణాత్మకం కాని వర్తమానంలో మనుగడలేని భవిష్యత్తుకు” మంచి మార్గం కనుగొందాం. ప్రకృతికి ప్రమాణమైన పచ్చదనాన్ని పెంచుదాం. నేను వేటితొ ఏకీబవిస్తున్నాను.

by: శ్రీనివాస్ భీమా
కవి ఆవేదన, ఆలోచన చాలా బాగుంది. కాకపోతే చిన్న ఆలోచన, నా స్వంత అభిప్రాయం  మాత్రమే. పొలం గట్లపై పల్లెపదాలు పాడుకుంటూ వుంటే ఆ తియ్యదనం చెప్పలేనిది. అల్లగని పల్లెపదాలు పాడుకుంటూ పొలంగట్లమీద వుంటూ వుంటే మనిషి మేథోసంపత్తికి, ఆలోచనలకు కార్యరూపం వుండదు.

కాబట్టి కవి చెప్పినట్లు “నిర్మాణాత్మకం కాని వర్తమానంలో మనుగడలేని భవిష్యత్తుకు” మంచి మార్గం కనుగొందాం. ప్రకృతికి ప్రమాణమైన పచ్చదనాన్ని పెంచుదాం.

ఆకాశ హార్మ్యాల మద్య పరిశ్రమల పొగగొట్టాలు వుండవసినదే. కాకపోతే అవి విలాసంగా వదిలే పొగమాత్రం మానవ మనుగడకు ముప్పులేని విధానాన్ని కనుగొందాం. మన మేథోసంపత్తికి సాధ్యంకానిది ఈ సృస్టిలో ఏదీలేదని నా అభిప్రాయం.

కవి ఆలోచనలతో ఏకీభవిస్తూ, కొత్త ఆలోచనలను సృష్టించుకుందాం.

శ్రీనివాస్ భీమా

by: vrdarla
కవిత బాగుంది. కానీ… అక్షర దోషాలు…టైపింగ్ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మంచి భావాలున్న కవితలు ప్రచురించడమే కాదు,వాటిని ప్రచురించేముందు ఎడిటింగ్, ప్రూఫ్ జాగ్రత్తలు కూడా తీసుకొంటే బాగుంటుంది.

దార్ల