Comments on: కిరణ్‌లాంటి కలివిడి మనిషి తనకోసం కాకుండా పదిమందికోసం తపన పడిన మనిషి. అందరి కష్టసుఖాలూ పంచుకున్నమనిషి

by: Sowmya
ఎవ్రీబడీ క్రైస్!

by: buchi reddy
నా కన్నీ ల్ల  కు   జవాబు లెదు–రాలిని  చుక్కలు–అని

గెయము  రా సా ను. యెందుకిలా  జరిగింధి  ???

జవాబు లెని  ప్ర ష్న–ఇలా  అమెరికా  లొ నెఇ  జరుగుథుంధి???

యెంథ కాలము  యి రంగుల  తె దా లు???

బుచ్చిరెద్ది

by: aandhrudu
i DONT THINK THERE CAN BE ANY APT CONSOLATION FOR THESE PARENTS. SORRY HEARING THE NEWS.

by: nirmala kondepudi
స్పందన కు కూడా ఖండనలుంటాయా?????

వాస్తవానికి వ్యంగానికీ తేడా తెలీని దశలో వనజ వుందంటే నమ్మబుద్ధి కావడం లేదు. అల్లం నారాయణ చెప్పినట్టు తెల్సిన  మృత్యువుతో పోరాటం వేరు. దానికొక ప్రణాళిక, ప్రయోజనం వున్నాయి. కానీ ఇవాళ పిల్లలు తెలియని మృత్యువు కి బలవుతున్నారు. పిల్లలు - అంటే నల్ల వాడా, తెల్లవాడా, గోధుమ రంగు వాడా  అనే పరిమిత దృక్పధంతో నేనిది రాయడం లేదు. వర్ణ ద్వేషం గురించి, తెల్ల వాడి అభిజాత్యం గురించి , అత్యాశ గురించి   మీరూ  నేనూ కొత్తగా ఇప్పుడు వాదించుకోనవసరం లేదనుకుంటాను.

ఎడ్యుకేషను సిస్టం బావుండి ఉద్యోగ వనరులు తక్కువ వుండటమే ఇక్కడి ప్రత్యేకత.పెట్రోలు పంపులో పని అయినా, ఫెలోషిప్పు పని అయినా మరికొన్ని మెరుగైన అవకాశాలు, జీవితం, గుర్తింపు ఆశించడం అసహజం కాదు.రెండు రెట్ల సంపాదన ఒక్కటే పూర్తి స్థాయి గమ్యం కాకపోవచ్చు. మనవాడు తెల్ల వాడి లివింగు రూమూ దాటడు, నల్ల వాడి అంతరంగమూ తెలుసుకోడు.తన గురించి మాత్రమె ఆలోచించగలుగుతాడు. ఇద్దరికీ బలవుతాడు.ఇది కూడా మన ఎడ్యుకేషను సిస్టంలో వున్నదే.మనలోనే ఒక భాషలోనే, సంస్కృతిలోనే ,భావజాలంలోనే ఇన్ని అస్పష్టతలున్నప్పుడు ,రెండు దేశాల మధ్య, జాతుల మధ్య ఎమిటి ఆశిస్తున్నావు? .మొన్నటి కాలము అనేక మంది తల్లు పరంగా ఒక స్పందన.

బాధలో వున్నప్పుడు విచక్షణ వుంటుందో లేదో నాకు తెలీదు.

స్పందనకు కూడా ఖండన వుంటుందని ఇప్పుడు తెలిసింది.

బై ది బై….

“చూపులు “- కధ కాదమ్మా, అది కవిత.

అది రాసింది నేను కాదు జయప్రభ.