1911లో జన్మించిన ఐరా గొలోబిన్ న్యుయార్క్ లో పౌరహక్కులు, ఇమిగ్రేషన్ రంగాల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 96వ ఏట కూడా చురుకుగా ఆలోచించగలిగే స్థితిలో ఉన్న ఈ మేధావి యువతకు ఆదర్శం. 1950ల నుంచి 1980ల దాకా రాజకీయంగా తమకు నచ్చనివారిపై ప్రభుత్వం బనాయించిన ఎన్నో కేసులు చేపట్టి, అటువంటి పెద్దపెద్ద కేసుల్లో అన్యాయాలకు గురైనవారి పక్షాన నిలిచి వాదించిన ధీశాలి.
రెండో ప్రపంచయుద్ధకాలంలో పసిఫిక్ ప్రాంతంలో పనిచేశారు. American Veterans of the Philippine Campaign సమాచారపత్రికలో తరుచుగా వ్యాసాలు రాశారు. Committee for a Democratic Far Eastern Policy, American Committee for the Protection of the Foreign Born వగైరాలలో సభ్యుడుగా పనిచేసి గతితార్కిక భౌతికవాదం గురించి అనేక వ్యాసాలు రాశారు. తన అనుభవాలను గురించి 1987లో “Winds of change : an immigration lawyer’s perspective of fifty years” అనే రచనలో వివరించారు. మార్క్సిజానికి మూలాధారంవంటిదైన గతితార్కిక భౌతికవాదం అంటే ఏమిటో తెలిపే పెద్ద గ్రంథం Dialectical Materialism: its laws, categories, and practice ఆయన రచనల్లో ముఖ్యమైనది. దానికి స్వేచ్ఛానువాదాన్ని ప్రజాకళ పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాం.
Dialectical Materialism: Its Laws, Categories, and Practice
by Ira Gollobin
Publishers:
Riverrun Press (June 1986)
Petras Press (September 1992)
ఈ పుస్తకం ఒరిజినల టైటిలూ ప్రచురణకర్త వివరాలు ఇక్కడ ప్రకటిస్తే బావుంటుంది.
Dialectical materialism: Its Laws, Categories and Practice.
Hardcover: 608 pages
Publisher: Petras Pr (September 1992)
Language: English
ISBN-10: 0961456809
ISBN-13: 978-0961456801
Book review from amazon.com
Lucid, yet comprehensive presentation of dailectics., November 30, 1998
By A Customer
One of the finest presentations of Dailectical Materialism I have so far read. The presentation starts with various aspects of dialectics and materialism that were captured and perfected by the human race since the transformation of early humanoid into human, by labor and struggle with nature. The author’s most significant contribution to the field of dialectical materialism is his ability to draw an analogy between various stages of development of modern child and various levels of development of human thought in history. The author derived data regarding child development largely from work done by Jean Piaget and collegues. Laws of Dialectics that operate only in human thought at a rational level have been clearly distinguished from dialectical laws of nature and society. This is an important contribution as well. However the author’s inability to engage in concrete analysis of contemporary problems using the laws he so well described is a weakness I hope he will rectify in his futre works. I recommend this book to all students of philosophy, political science and political activists.
పుస్తకంలో 608 పేజీలు అంటున్నారు. ఇంకా ఎక్కువ రాయాలని అంటున్నారు. బలహీనత అనేకంటే భవిష్యత్తులో చేయాల్సి ఉందనటం మెరుగు.
ఃఎల్లొ, ఈ అమ ఈర ఘొల్లొబిణ్స దౌఘ్తెర. ఔ చన చొంతఅచ్త మె ఠన్క యౌ! ౠథ ఘొల్లొబిన,
విసిత వవవ.గొల్లొబిన.ఒర్గ ఘొల్లొబిన అమిల్య ఎబ శితె