అక్కా! నా కంఠంలో కన్నీళ్ళున్నాయి
నా కళ్ళలో నిప్పులున్నాయి
స్వేచ్ఛ గానే వున్నాను, నేను
సుల్తాను గేటు దగ్గర ఇంకెప్పుడూ నిరసన తెలపను, నేను
ఈ నేలపైన మరణించిన , మరణించే వారందరూ
ఆప్యాయంగా కౌగిలించుకొని నన్నొక ఆయుధంగా మలిచారు.
చిత్రకారుడు:అబ్దల్ రహమాన్ అల్ మొజాయిన్:1988
Intifada against fascism
చాలా చక్కని కవిత హృదయానికి హత్తుకునే లా రాశారు.అందుకోండి నా అభినందనలు.
రాంరళి.