Comments on: ముస్లిం మైనారిటీ కవిత్వం లో స్త్రీవాద దృక్పథం

by: vrdarla
అభిప్రాయాలు రాస్తున్న వారికి అందరికీ నమస్సులు.

మిత్రులు ఖాజా మంచి వివరణను ఇచ్చారు. థాంక్స్. నిజానికి ఖాజా ముస్లిము సాహిత్యం పై సాధికారికమైన ఒక గ్రంథం రాశారు. నాదగ్గర నుండి అది ఒక సాహిత్యాభిమాని పట్టికెళ్ళి దాన్ని ఇవ్వలేదు. తరువాత మరో కాపీ తీసుకోవాలను కున్నాను. కుదరలేదు. అందువల్ల దానిలోని విషయాలను పేర్కొనలేక పోయాను. గ్రంథ రూపంలో ప్రచురించేటప్పుడు మరికొన్ని చేర్చవలసి ఉన్నాయి.

అలాగే ఉమామహేశ్వరరావు గారు విశ్లేషణాత్మకంగా రాసిన అభిప్రాయం నావ్యాసానికి మరింత విలువనిచ్చిందను కొంటున్నాను.

వీరందరికీ నా కృతజ్ణతలు

మీ

దార్ల

by: umamaheswara rao c
Poetry expresses agony and a resolution to set forth into bright future against injustice and exploitation.Then it is imperative that those who experience the ordeal can effectively express than the witness sympathisers.

One can not forget that  muslims, because they are having strong, medieval, historical sentiments of religious union,  are alienated in the Indian society by socially and economically dominant caste hindus who always wanted satellite religions in the name of hindu dharma. This alienation has created fears and led to the division. Even after formation of Indian union,comfortably forgetting the spirit of the constitution the leftwing hindu elements are successful in blaming their fellow Indian citizens in the name of religion.These people like Baburao Patels or Bal Thakres are not taken to task by the governments or by law. Then certainly the toiling muslim [leave the rich ] should raise his voice against this disparity.Hence the expressions in poetry whatever name you give [Now a fresh menace from oil politics against muslims- scarring them as terrorists.]

Many muslim writers experiencing this forced alienation in Indian society, have identified with marxism for better perspective of society and have enriched the world of poetry. If certain writers opine that they will be more expressive under some particular sect head, fine, it is reality and reason that count and marxism always stands against exploitation in whatever form it may be, unless the burning issues should not end up in absurdity and futility.

The tamil speaking muslims are looked down by urdu speaking muslims in Tamilnadu. Mr. Nazar,the artiste, once told me how he tamil speaking muslim faced discrimination in getting the wife [of his choice] whose family speaks urdu. It is economics only that plays a dominant role in religion. It is untrue if one says that is not a prime issue. One should try to understand the plight of dalit muslims, who are basically agrarian poor.

If there is no malice in saying that muslim women only face problems, it is fine, for women of other religions equally do. This is to say that any religion is discriminatory against woman and her expression. Moreover Indian Muslim woman is rejected of modern education and is facing the wrath of poverty. It is appreciable that telugu muslim women writers pioneer the cause.

The essay is good.

by: Rakesh
I fully agree with the views expressed by Mr. Khaja.

by: khaja
ముస్లీం మైనారిటి వాదం అనగానె మళ్ళీ ఇస్లాం వాదం మాటెమిటి అనెది ఎదురవుతుంది కదా. ఈ వాదాలు ఉద్ధరించెవెనా దార్లా?

ముస్లిం వాదం/ఇస్లాం వాదం లాంటివే వుధ్ధరించవనా అసలు ఏవాదాలూ ఎవరినీ వుధ్ధరించలేవనా మీరంటున్నది? అంటే స్త్రీవాదం, విప్లవ వాదం , ప్రాంతీయ వాదం .. ఇలాంటి ఏ వాదం వల్లా ప్రయోజనం లేదనా..?

మతాన్ని బట్టి ఆర్ధిక పరిస్తితులుండవు….కానీ ఆర్ధిక స్థితి అన్నింటినీ నిర్ణయిస్తుంది.

మతాన్ని బట్టి అర్ధిక పరిస్థితి వుండదన్నది మీ అవగాహన. సరే ఈదేశంలో ఆర్ధిక పరిస్థితికి కుల మతాలు కాక మరేవి కారణాలో మీరే వివరిస్తేవబాగుంటుంది.

ఆర్ధిక స్థితి అన్నిటిని నిర్ణయించడంఏంటో కూడా.. వివరిస్తే బాగుంటుంది.

ఒక ప్రత్యెక జీవితానుభవాన్ని కవిత్వ రూపంలొ మనమూ అంభవించడానికి వాదాలు అవసరం లెదు వాస్తవం(realityచాలు కదా

వాస్తవంలో విభజన వున్నపుడు సాహిత్యంలో అది ప్రతిబింబించడం తప్పంటారా ?

by: vrdarla
శ్రీనాథ్ రెడ్డిగారు!

మంచి చర్చ లేవదీశారు. దీనిపై నా సమాధానం చెప్పేముందు పాఠకులు ఎలా ప్రతిస్పందిస్తారో చూద్దామా?

మీ

దార్ల

by: sreenath reddy
ముస్లీం మైనారిటి వాదం అనగానె మళ్ళీ ఇస్లాం వాదం మాటెమిటి అనెది ఎదురవుతుంది కదా. ఈ వాదాలు ఉద్ధరించెవెనా దార్లా? మతాన్ని బట్టి ఆర్ధిక పరిస్తితులుండవు….కానీ ఆర్ధిక స్థితి అన్నింటినీ నిర్ణయిస్తుంది. వాదాలూ వాటిలొ ఉప వాదాలూ ఉప ఉప వాదాలూ శకల పంజరాలుగా ఏర్పడి మెలు చెస్తున్నాయొ కీదు చెస్తున్నాయొ ఆలొచించండి. సాహిత్యాన్ని ఇట్లా

(like specilisation in medicne) పరిశీలించడం తగదు దార్లా….ఒక ప్రత్యెక జీవితానుభవాన్ని కవిత్వ రూపంలొ మనమూ అంభవించడానికి వాదాలు అవసరం లెదు వాస్తవం(realityచాలు కదా….

by: vrdarla
అభిప్రాయాలు రాస్తున్న వారికందరికీ ధన్యవాదాలు. భావజాలం, వ్యాసవిషయం మొదలైన వాటి పై చర్చిస్తే మరింత సంతోషిస్తాను.

ఇక,

అయ్యా!

జాన్ హైడ్ కనుమూరి గారు నమస్తే… ! ముందుగా మీ అభినందనలకు నా ధన్యవాదాలు. నిజమే మీ హసీనా చదివాను. ముస్లి స్త్రీ జీవిత కోణాన్ని చూపడంలో హసీనా కవితా సంకలనంలో కొత్త పార్శ్వ్హాలు ఉన్నాయి.

గ్రంథరూపంలో ముద్రైంచినప్పుడు దీన్నిచేర్చగలను

మీ

దార్ల

by: జాన్ హైడ్ కనుమూరి
దార్లగారూ మీవ్యాసం బాగుంది.

సంతులనమైన వివరణ, అవగాహన  అనిపించింది.

నేను రాసిన “హసీనా”

నా లాంటివారు రాసినవి కూడా  పరిగణలోకి తీసుకొంటే బాగుండేదేమో?

అభినందనలు

by: mamatha
చాల బాగుంది.మీ వ్యాసమ్ .

by: ramadasinala
దార్ల గాగి వ్యాసమ్ చాల బాగుంది .ముందుముందు ఇలాంటి వ్యాసలాను వెలుగులొనికి తీసుకువస్తారాని నిదరపొతున్న ప్రజనీకనీలెపుతారానీ  అశిసుతు…..రామదాసు  సిరిపురము (కెజి),వెరా

(మం),ఖమ్మ

by: Rakesh Telangaan
భారతదేశంలో ముస్లింలపట్ల హిందువుల ప్రవర్తనా, దాని కారణాలగురించి ఆర్. అఖిలేశ్వరి గారి చక్కటి రచన ఈ మధ్యనే ప్రచురితమైంది.

(చివరన లింకు ఇచ్చాను. Courtesy: Andhrajyothy Daily)

quotable quote:

“శోచనీయమైన విషయం ఏమిటంటే మా హిందువులం ఇప్పటికీ భారతీయ ముస్లింలను క్షమించలేకున్నాము - వారి సహచరమతస్థులు దేశవిభజనకు ఆందోళనచేసి పాకిస్థాన్ను సాధించుకున్న కారణంగా.”

“భారత్ లోనే ఉండిపోయిన ముస్లింలు, ఈ దేశంలోనే తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే భరోసాతో ఇక్కడ ఉండి పోయారనేభావన మా మనస్సుల్లోకి ఒక్కసారికూడా ప్రవేశించదు.”

లింకు:

http://www.andhrajyothy.com/archives/archive-2007-10-29/editshow.asp?qry=/2007/oct/28edit3

by: vrdarla
వేణు గారు!

మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

by: rapaka venu
దార్ల గారి వ్యాసం బావుంది. ముస్మం మైనారిటీవాదాన్ని నిర్వచించే ప్రయత్నం అభినందనీయం. అకడమిగ్గా ఉండడం అదనపు విలువ.

వేణు రాపాక.