Comments on: చిత్రీకరణల వెనుక వక్రీకరణలు -పసునూరి రవీందర్‌

by: బాబి
అయ్యా రవీందర్,

నువ్వు చెప్పినది చాలా బాగుంది. బుద్ది చెప్పి గడ్డి తిన్న చందంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. తెలంగాణ భాషేమి తక్కువ కాదు అని నువ్వు చెపుతూనే ఎక్కడ తెలంగాణ యాస కలవకుండా రాయడం వెనుక మర్మమేమిటో ఒకసారి ప్రజలందరికి వ్యక్తపరిస్తే బాగుంటుంది.

తెలంగాణ భాష గురించి ఇంతలా మాట్లాడుతున్న నీలాంటి ఒక వ్యక్తి కోస్తాంద్ర భాష లో రాసినప్పుడు సినిమాలో హీరోయిన్ తెలంగాణ భాషలో మాట్లాడాలనుకోవడం అంత అవివేకం మరొకటి లేదు. పాతబస్తీ, గండిపేట, దూల్ పేట లలో రౌడీలను చూపించారు అంటే ఆ ప్రాంతమంతా రౌడీలే ఉంటారా అన్నది మంచి ప్రశ్నే కానీ సినిమా కథ అంతా కోస్తాంద్ర,రాయలసీమ జిల్లాల్లో తీసి రౌడీపాత్రలకోసం మాత్రమే మన పాతబస్తీ తదితర ప్రాంతాలకు రాలేదు కదా. సినిమా అంతా హైద్రాబాద్ లోనే తీస్తునట్లు చూపుతున్నారు అలాంటప్పుడు హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలో రౌడీలను చూపిస్తే రౌడీలందరు ఆ ప్రాంతంలో ఉన్నట్లా.. ?? సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు పాత్రదారిని బాలానగర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్లు చూపలేరు కదా…

పెద్దాపురం, చిలకలూరిపేట చిలకల గురించి సినిమాలలో చిత్రీకరించిన సంధర్బాలు  లేవా..  అంటే పెద్దాపురం, చిలకలూరిపేట వాసులంతా వేశ్యా వృత్తినే చేస్తున్నారా.?? ఇలా ప్రతిదానిని భూతద్దంలో చూసి (చూపి) మనని మనం కించపరచుకోకుండా చేయవలసిన పని చూస్తే బాగుంటుందని నా ఆలోచన.

నేను తెలియక ఏమన్నా తప్పుగా బ్లాగి (వాగి) ఉంటే క్షమించండి.

మీ……..

by: ramesh
అన్నయ్య ఇన్క వీలైనన్ని యె క్కువ  వ్యసలు రయలని ఆషిస్తు నీ తమ్ముదు

by: ramesh
అనయ్య..  చాల బాగుంది.

by: కత్తి మహేష్ కుమార్
ఈ వ్యాసంలో అక్కసెక్కువా అనాలిసిస తక్కువా కనిపించింది. క్షమించగలరు.

ఆంధ్ర సినీనిర్మాతలు ఒక పద్దతిప్రకారం ఈ ప్రాపగాండా నడుపుతున్నారని నిర్ధారించడం, వారి తెలివికి గౌరవం ఇవ్వడం వంటిదే!

కాసులు,క్యాస్టులూ తప్ప ప్రాంతీయ సిద్ధాంతాలు వీరికి చుక్కెదురు. తెలంగాణా,రాయలసీమ నిర్మాతలు మాత్రం వచ్చి ఉద్ధరించిందేమిటి? ఈ మూసనే అవలంభించడం తప్ప!

కాబట్టి మనం ఈ పంధాకు అనవసరమైన ప్రాధాన్యతనిచ్చి చిన్నబుద్దున్న సినిమావాళ్ళని పెద్దవాళ్ళని చేసేస్తున్నాం.

by: vikas east godavari
ఈ వ్యాసం చదివాక, అభిప్రాయాల్లో చివరిది శ్రీ  శ్రీధర్ గారి ఆవేశమే తప్ప అర్థం లేని అభిప్రాయం చూశాక ఈ వివరణ ఇవ్వలేక ఉండలేక పోతున్నాను.

1.శ్రీధర్ కి సమకాలీన రాజకీయ పరిస్థితుల పట్ల కనీస అవగాహన లేదని అతడి అభిప్రాయం ద్వారే అర్థమవుతున్నది.

2.”వర్గ విభేధాలు రెచ్చగొట్టడం” అనే మాటను దిక్కుమాలిన ఆవేశంతో శ్రీధర్ తన అభిప్రాయంలో వాడారు. ముందుగా వర్గం అనే మాటకు అర్థం శ్రీధర్ కు సరిగా తెలిసినట్టు లేదు. అసలు రవీందర్ గారి ఈ వ్యాసంలో వర్గవిభేధాలు ఎక్కడున్నాయో మచ్చుకైన నాకైతె కనపడలేదు, మరి శ్రీధర్ గారు ఏ సులోచనాలు ధరించి ఈ వ్యాసాన్ని చదివారో మరి.

3.రెండు ప్రాంతాల్లో ఒక ప్రాంతం మరో ప్రాంతం పై తన ఆధిపత్యాన్ని అమానుషుంగా ప్రదర్శిస్తున్న విషయాన్ని ఈ వ్యాసంలో రచయిత తేటపరిచారు. దాన్ని అర్థం చేసుకోలేకపోవడం శ్రీధర్ ధౌర్భాగ్యం. అన్యాయానికి గురైనవాడు తన గోడును వెళ్ళబోసుకునే స్వేచ్చ హరించడమే శ్రీధర్ చేసిన పని.

4.”నూరు పువ్వులు వికసించనీ, వేయి ఆలోచనలు సంఘర్షించనీ” అన్న సూక్తి ఈ సంకుచితవాదికి తెల్సినట్టు లేదు.

5.తెలంగాణ గురించే కాదు, రాయలసీమ లోని ఫ్యాక్షన్ గొడవల్ని తెరకెక్కించి, సొమ్ము చేసుకునే ఆంధ్ర డైరెక్టర్ల  కుసంస్కా రాన్ని కుల్లపొడిచినందుకా  శ్రీధర్ కు ఈ కుల్లుబోతుతనం.

6.శ్రీధర్ కు ఒక్కడికే ప్రజలపట్ల బాధ్యత ఉన్నట్లు, పాపం రచయితల్ని అనరాని మాటలన్నాడు. కానీ చీకటి ప్రపంచానికి అక్షరాలే వెలుగురేఖల్ని పంచుతాయన్న కామన్ సెన్స్ కూడ లేదు ఇతనికి.

7.నచ్చని రచనైతే మల్చుకొని కూర్చోవాలి గాని, రాయడానికి స్పేస్ దొరికిందని ఏదిపడితే అది రాయడానికి ఇదేం శ్రీధర్ పర్సనల్ నోటుబుక్కు కాదని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది.

చివరగా…..సంస్కారం లేని చదువు వ్యర్థమని, విశాలత్వం లేని వాడి ఆగ్రహం అనర్థమని  ఈ శ్రీధర్ మహానుభావుడు ఎప్పుడు గుర్తిస్తాడో….

by: Sridhar
వర్గ భేదాలను రెచ్చ గొట్టడం లో మన నేత ల నే మాత్రం తీసిపోరీ రాతగాల్లు.

ప్రతి విషయం లోనూ విభేదాలు వెతకట మే. ఈ జనాల్ని ఎవడు రక్షిస్తాడో ఈ వెధవలనుంచి.

by: బెల్లంకొండ రవికాంత్
తమ్ముడూ రవీందర్…..మంచి వ్యాసం రాసావు…ఉన్న ఊరుకి, కన్న తల్లికి జరిగిన అవమానం మరిచిపోవడం ఎంత అసాధ్యమో మన భాష మీద జరుగుతున్న దాడిని తట్టుకోవడమూ అసాధ్యమే… ఒక్కోసారి అనిపిస్తుంటుంది….ఈ కవిత్వం….వ్యాసాల ద్వారా మన నిరసననని మనం ఎంత మందికి తెలియజేయగలుగుతాం….అని….. అదే పాటైతే చాలా మందికి చేరుతుంది కదా…. నువ్వు పాట బాగా రాయగలవు.. పాడగలవు….. ఒక్కసారి ఆ ప్రయత్నం చేసి చూడు…… మంచి వ్యాసం చదివించావు

by: narenderreddy
రవీందరు గారు మీ వ్యాసం బాగుంది అయితె కలియుగధర్మం ప్రకారం బాదించే

వాడికంటె బాదింపబడె వాడిదె ఎక్కువ తప్పు ఎందుకంటె అవకాశాలు ఆదృష్టం

ఏవడో ఇస్తె తీసుకునేది కాదు మనంతటమనం శొదించి సాదించాల్సింది

ఇక సినిమారంగంలొ మనం వెనుకబడిపొవాటానికి కారణం మనలొ వలసవాదం

తక్కువ అంటె ఉన్నఊరుమీద కన్నతల్లి మమకారం ఎక్కువ అందుకే మనం

వెనుకబడ్డాం  సరె అప్పుడంటె పరిశ్రమ మద్రాసు లొ ఉండేది ఇప్పుడు తెలంగాణ

కే వచ్చింది కాబట్టి  ఇప్పటికి అయిన మనం కృషి చే స్తే బాగుంటుంది

నేను అదే ప్రయత్నంలొ ఉన్నాను

by: pasunoori ravinder
లక్ష్మీకాంత్ గారు ధన్యవాదాలు.

ఆ ఆర్టికిల్ చూసాను,

నా పేరు పసునూరి రవీదంర్ మాత్రమేనని గమనించగలరని

కోరుతున్నాను.

by: Lakshmikant
http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=97&pageNo=0

రవీంద్ర గారు పై లింకులోని ఆర్టికిల చదివి మీరు రాసిన సంపుటి అనుకున్నాను.

by: Rohiniprasad
దర్శకులూ, నిర్మాతలూ, పెద్ద నటులే కాక డిస్ట్రిబ్యూటర్లూ, డబ్బు మదుపుపెట్టేవాళ్ళూ అధికారం చలాయించే సినీరంగంలో సంస్కారం కోసం వెతకడం గొంగట్లో తింటున్నట్టే అనిపిస్తుంది. ఎటొచ్చీ స్టీరియోటైపింగ్ అనేది ప్రమాదకరమే. ఇది హాలీవుడ్లోనూ, హిందీ సినిమాల్లోనూ కూడా ఉన్నదే. హిందీ సినిమాల్లో ముస్లిములను రెచ్చగొట్టని విధంగా వారిని సహృదయులైన వెనకబడ్డ వర్గంగా చూపుతారు. విలన్ పాత్రలకు మాత్రం గోవన్ క్రైస్తవ పేర్లు పెట్టడంతో ఆ సముదాయాలు అభ్యంతరం తెలపడం కూడా జరిగింది.

ఉమామహేశ్వరరావు గారన్నట్టు తెలంగాణా రచయితలు నాటకాలూ వగైరాలను రాసి వాటికి ప్రజాదరణ కలిగించాలి. నిజమైన సంస్కారం ఎదగడానికి సినిమారంగం లాభంలేదు. ఇతర ప్రయత్నాలు జరపడమే మంచిది.

by: umamaheswara rao c
The film you have referred is ‘Khadgam’ a disgusting and deplorable movie by Mr. Krishna vamsi. He should not try to address the social problems as he is not informed like many other telugu film directors.Though not well informed, if a sort of honesty and sincerity is maintained in dealing the social problems, it is enough. Mr. Ravinder, it is futile to expect balanced films from a degenerative cluster of film makers who are swimming in the stinking pool of sham commerce.

Dr.Prabhakar Reddy film maker and artiste, who is no more , used to express his displeasure and dissent when the spoken language of Telangana is degraded in films.

Leave the intention; ignorance and run for fake drama are the hitches of telugu movie makers. When a new set of  plays like ‘pavala’ ‘laabham’ and ‘tommy tommy’ in Visakha and Srikakulam spoken language are enriching the stage, the language is used for fun characters in films. Not only language or ethnicity, the physically challenged, the idealists and the advocates of humanity are made fun of.

At this juncture we neeed a Iqbal Masud, a Mythili Rao, a Bikram Singh, a Chidanand. After Kodavatiganti and Arudra, we are not having good film critics with a good understanding of society and film technique; at least to show the mirrors.

by: Rakesh
భయ్ నాగేశ్..

1. కని ప్రథి విషయన్ని బుథద్దంలొ చుదతమ థగధు…..

“తెలుగుసినీరంగంలో అందరికీ సమానావాకాశాలున్నయా అన్నది ఒక 50 ఏండ్లు చూసినంకనేగదా భూతద్దాలు చేతబట్టింది”

2. యె వర్గమైన ఆ వర్గ ప్రయొజనలకె ప్రధన్య్థ ఎవ్వతము అనెధి సాధరనమె అనె ధన్ని కధనగలవా?

“కరెక్టే! అలాంటి ప్రాధాన్యతాక్రమంలోనెగదా, 1956లో చిన్నగావేలుబెట్టిదూరిన ప్రతి రంగంలోనూ “ఆ వర్గాల” వాండ్లేనాయె భర్పూరుగ ఉన్నది”. మేమెవరమూ కాదనలేని వాస్తవాని గుర్తుచేసారు.

3. తెలంగన లొ ఎంథ మంధి నిర్మథలు ఉన్నరు? ధర్షకులు ఎంథ మంధి ఉన్నారు?

“దర్శకులల్ల ఒక నర్సింగరావు, ఒక బెనగళ్ళ శ్యాంసుందర్ లాంటి క్లాస్ డైరెక్టర్లు తెలంగాణ వాళ్ళైనా, ప్రస్థుతం convocate అవుతున్న వారిలో ఎందరున్నారో చూడాల్సిందే. ఇగ నిర్మాతలవిషయానికొస్తె, ఇప్పుడు ఫుల్లు-ఫాంలో ఉన్న దిల్ రాజుది నిజాంబాదే (బెల్లంకొండ సురేషుది తెలంగాణనె అనుకుంటకాని బుల్లెట్ లు బుక్కినంకగూడ కాల్చిందెవరో చెప్పలేని మనిషాయె)”

4. మన ప్రంథంలొ యె అమ్మాయి నైన సినిమలొ చెస్థనతె పమ్పుథరా….

వారు మనల్ని కించపరచతము విషయంలొ నిథొ ఎకిబవిస్థను….

“ఇక్కడ మీరే ప్రశ్నవెన్కనే జవాబుకూడ ఇచ్చిండ్రు, పైగా ఒక సినిమాలోనైతె - ఖడ్గం అనుకుంట; నిజాంబాదునుంచి హీరొయినవుదామని వచ్చిన పిల్లను నిర్మాతలు ఎట్ల వాడుకున్నది చూపించిండ్రు. సినిమాఫీల్డు చేదునిజాలను గిట్ల సినిమాలల్లనేజూపి భయపెడ్తె, ఏ తెలంగాణ పిల్ల రావాలె తమ్మీ..”

5. థెలంగన భాష గొప్ప థనము థెలియలంతె ని లంతి కవులు , రచయిథలు…ఎప్పుదు విమర్షించము థగ్గించి ప్రపంచమె మెచెలా చెయాల్సిన బధ్య్తహ మిమిధ ఉంధనె విషయము ఇన్క ఎక్కువ గుథిస్థె మంచిధి.

“ఇప్పుడు మనంమందరం మునుంబట్టి చేస్తున్నది అదేగదా తమ్మీ.. anyways, thanks for pointing out some more realities / facts”

by: kartheek
అంతా బావుంది… కాని, ఇక్కడ తెలంగాణ ఎందుకొస్తోందో అర్ఠం కావటం లేదు, అలాగైతే రాయలసీమ ఏం కావాలి?  ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి తెలంగాణ, ఆంధ్ర అని విడ దీసి చూడటం ఎందుకో?

by: nagesh
హయి రవిందర్ ,

బగుంది.కని నెను కొన్ని విషయలు నిథొ ఎకిభవించలెకున్న…..

ని విష్లెషన థిరు బగుంధి…..

కని ప్రథి విషయన్ని బుథద్దంలొ చుదతమ థగధు…..

మనల్ని మనమ అవమనించుకొవతమ థప్ప మరొతి కధనిపిస్థుంధి…..

యె వర్గమైన ఆ వర్గ ప్రయొజనలకె ప్రధన్య్థ ఎవ్వతము అనెధి సాధరనమె అనె ధన్ని కధనగలవా?

ఎక్కద జరుగుథున్నధధె… అన్నధి నా అభిప్రయము….

తెలంగన లొ ఎంథ మంధి నిర్మథలు ఉన్నరు? ధర్షకులు ఎంథ మంధి ఉన్నారు?

మన ప్రంథంలొ యె అమ్మాయి నైన సినిమలొ చెస్థనతె పమ్పుథరా….

వారు మనల్ని కించపరచతము విషయంలొ నిథొ ఎకిబవిస్థను….

థెలంగన భాష గొప్ప థనము థెలియలంతె ని లంతి కవులు , రచయిథలు…. ఎప్పుదు  విమర్షించము థగ్గించి ప్రపంచమె మెచెలా చెయాల్సిన బధ్య్తహ మిమిధ ఉంధనె విషయము ఇన్క ఎక్కువ గుథిస్థె మంచిధి.

యెది ఎమైన ని ప్రయ్థ్నన్ని అభినంధిస్థూ………..

నీ మిథుదు…

నగెష్