Comments on: రాలిపోవాలని …… - పసునూరి రవీందర్

by: dasaraju ramarao
మీ కవిత చాల బాగుంది. మట్టిని మాయ0 చేయడ0 తరువాత మనిషిని మాయ0 చేయడ0 వాని కళ, చక్కటి వ్యక్తీకరణ. కలుద్దా0.

by: venu kumar.u
చాలా బగుంది.

by: P.ANAND KUMAR
చాలా బాగా రాస్తున్న కవి. మరింత ముందుకు సాగాలని –

by: nagaraju.m
యువ రచయిత పసునూరి రవీంద్ర కవిత్వం చాలా బాగుంది.ప్రస్తుత ప్రపంచీకరణ  పరిస్థితుల వలన  తమ కళ్ళెదుటే భూముల్ని  కొల్పొతున్నటువంటి రైతుల దయనీయ స్తితిని గురించి ఒక వైపూ   మరొక వైపు ప్రపంచీకరణ వాదాన్ని యెండగడుతు కవితల్ని ప్రచురిస్త్తునంటువంటి రవీంద్ర అన్నకు అభినందనలు.

by: sam hanamkoda
చాలా బాగుంది

by: Suresh K Digumarthi
అభినందనలు

by: Srinivas Chuthari
రోజు రోజుకీ మీ కవిత్వంలో పరిపక్వ్త్తత పెరిగిపోతుంది. అభినందనలు.

చాలా బాగా రాశారు.

by: Sambaiah Gundimeda
నీవు పుట్టిన గడ్డ పైన

నిను పెంచిన వారిపైన

నీకెంత మమకారం!

ప్రాణాలు పాతరైనప్పుడు

ఊరు వల్లకాడైనప్పుడు

నీ హృదయం ఎంత క్షోభించిందో కదా!

గుండెలు పిండెస్తున్న - దు:ఖంతో

భగ భగ మండె - ఆవేశంతో

ఎంతలా దహించుకు పోతున్నావో కదా!

మిత్రమా!

దు:ఖించు - యింకా దు:ఖించు!

రత్నమా!

ఆవేశపడు - యింకా ఆవేశపడు!

నీ దు:ఖమే - జ్వలనమై

నాగలికర్రుకు ఉరితాడు పేనినోడ్ని దహించు

నీ ఆవేశమే - ఆలోచనలై

చరిత్ర తెలినోడికి చరిత్ర లిఖించు!

- రవీంద్ర, నీ కవితలో మా ఊరుని చూసుకున్నాను. నాగలి కర్రు పట్టిన మా నాన్నని గుర్తు తెచ్చుకున్నాను. ఒక  మంచి కవితతో ఒక ఆవేశాన్ని, ఒక ఆలోచనని యిచ్చిన్నందుకు కృతఙతాభినందనలతో,

సాంబయ్య గుండిమెడ.

by: GurramSeetaramulu
చలా మంచి కవిత చాలా బాగుంది

by: జాన్ హైడ్ కనుమూరి
బాగుంది.. బాగుంది…

అభినందనలు

by: RAJESHKHANNA
నాగలి కర్రుకు ఉరితాడు పేనింది ఎవడు

వ్యాపార పంటల ఆశ చుపింది ఎవడు

ఎవడు…..?

ఎవడు…..?

మిత్రమా..|

శఃత్రువును పదాల పరదాల చాటున దాచడం మంచిది కాదేమొ

ప్రస్తుతం  శఃత్రువు బహిర్గతమె….|

మీ కవిత్వం చాలా బాగుంది.

by: venkatesh
తెలంగాణ వచనంలొ మంచి లొతైన భావాలు రాసారు.మట్టిని,మరుగవుతున్న పల్లెలను,ప్రపంచికరణ ప్రభావాలను హ్రుదయపు లొతుల నుంచి రాసిన కవికి నా కవిత్వాభినందనాలు.