Comments on: ఒక రాణీ ఒక రాజా - పి. సత్యవతి

by: manohar
బానే ఉంది, కానీ కొంత సత్య దూరంగా ఉన్నట్టుంది. ఎందుకంటే ముఖ్య నగరాల్లో ఉన్నవాళ్ళు తప్ప చాలావరకు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళలో మరో ఊరి వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. స్నేహితులతోనో , సహోద్యోగులతోనో వసతి చూసుకున్నప్పుడు అందరూ కలిసి పని చేసుకోవాల్సి వస్తుంది. అలా చాలా మంది మారుతున్నారు. నా స్నేహితుల్లో చాలామంది వంట పనీ,ఇంటి పనీ అలా నేర్చుకున్నవారే.

నా అభిప్రాయం …

by: Sowmya
కథ…బాగుంది…చివరి పేరా ముఖ్యంగా. కానీ… నాకు ఓ సందేహం…. చివరి ఘట్టానికీ దాని ముందు ఘట్టానికీ మధ్య ఇంకాస్త కథ ఉండొచ్చేమో అనిపించింది. అంటే…ఏమిటో…ఉన్నట్లుండి ఏదో సీను నుంచి క్లైమాక్స్ కి వచ్చేసినట్లు అనిపించింది. సలహాలు చెప్పేంతదాన్ని కాను…. ఏదో, నాకు అనిపించింది..ఇక్కడ వ్యాఖ్య రాసే సౌలభ్యం ఉంది కనుక చెప్పాను..అంతే…

by: umamaheswara rao c
Every human being, either male or female, by instinct tries to be assertive. It is the symbol of growth in children. In a way, by forceful methods of pampering, the parents and the practices of tradions are marring the natural development in children and making them handicapped in the process of evolution.Instead they should prepare chilren to face challenges of life and nature.It is shame on our society that still arranged marriages [by parens] are being practiced. This sorry state is well presented in identifiable atmos in the short story by our esteemed writer in interesting form.

by: nirmala
సత్యవతి కధ చాలా బావుంది. మన ఇంట్లో కే తొంగి చూస్తున్నట్టుగా వుంది.ఇప్పుడు కొత్తగా పేళ్ళి చేసుకున్న పిల్లల్ని చూస్తుంటే వాళ్ళ సంమస్యలు వింటుంటే ఇంతకంటే తక్కువ సౌకర్యాలతో, చదువులతో,స్వేచ్చ తో,  వివేకంతో కూడా మనమే ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నామనిపిస్తోది..అయితే ఈమాట మన వెనకటి తరమూ అనుకోవచ్చు.

కొండేపూడి నిర్మల