Comments on: మాట్లాడు

by: Mallikarjuna Rao D
సూర్యకిరణ్ గారు… కవితలో వ్యక్తపరిచిన భావంతో నాకెలాంటి పేచీ లేదు. అయితే కళ్ళముందు జరుగుతున్న అన్యాయాలకు స్పందించి కవి ఏది రాసినా కవిత ఐపోతుందా?

సహజంగా, స్వేచ్ఛగా నిర్భయంగా  ప్రాణంగా అపరిమితంగా బలంగా

నిస్సిగ్గుగా నిర్లజ్జగా నిర్భీతిగా నిక్కచ్చిగా

ఏమిటిదంతా? కవిత్వమే? ఈ లెక్కన పక్కన ఒక డిక్షనరీ పెట్టుకుంటే కాస్త తెలుగొచ్చి , అన్యాయాలకు స్పందించే ప్రతివాడూ కవి ఐపోతాడు.

మాట్లాడీ మాట్లాడీ మాట్లాడే గదా…

రజనీ కాంత్ సినిమాలో స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్ లా ఉంది తప్పితే ఇందులో ఏమైనా కవిత్వం ఉందా? మీ మీ అభిమానాలు, వాదాలు పక్కన పెట్టి నిజాయితీగా ఆలోచించండి. ఇక విశ్వగారు చెప్పినట్టు

Art should outlive its times. otherwise what is art for???

by: Viswa K
1985 లో వ్రాసినా, 2085 లో వ్రాసినా ఇది మాత్రం కవిత్వం కాదు. కవిత్వం కాలానికి నిలబడగలగాలి.

“ఇంతమందీ కలసి ఎక్కించినవాడు మన కంఠాల మీద అడుగులేసుకుంటూ నడుస్తున్నాడు” అన్న వాక్యంలో తప్పించి కవిత్వం ఎక్కడా కనిపించటంలేదు. మిగతాదంతా వ్యాసమే.

by: సూర్య కిరణ్
1988 లో ప్రచురించిన “మోహనా! ఓ మోహనా!” కవితా సంకలనంలోని కవిత ఇది.  ప్రచురణకాలం రాయకపోవటం ప్రజాకళ నడిపేవాళ్ళ పొరపాటు, తప్పు. బహుశ కొంతమంది ప్రచురణకాలం తెలియక గందరగోళం గురైనట్టు అనిపిస్తోంది. అభిప్రాయాలు మరియు విమర్శలు కొంత నిర్మాణాత్మకంగా వుండాలి. వ్యక్తిగత దాడులకు దిగటం సమంజసమా?

“మాట్లాడే హక్కుని గూడా మనం అడుక్కోవద్దు –“

“మాట్లాడు” కవిత లో భావాన్ని అర్ధం చేసుకోవాలి. వాక్ స్వతంత్రం ( freedom of speech), భావవక్తీకరణ హక్కులు మనకి సహజ సిద్ధంగా, రాజ్యాంగబధ్ధంగా వున్నాయి. ప్రభుత్వాలు నిర్భందం, తప్పుడు పోలీసుకేసులు, బూటకపు ఎన్ కౌంటర్ల తో ప్రజాస్వామిక హక్కులను ఎలా హరిస్తున్నాయో మనందరికీ తెలుసు. ప్రజాస్వామ్యంలో మనకు ఏమాత్రం నమ్మకం వున్నా “మాట్లడే హక్కు” , భావవక్తీకరణ హక్కులను డిమాండ్ చేయవలసినవసరమున్నది.

“ఇంత మందీ కలసి ఎక్కించినవాడు

మన కంఠాలమీద అడుగులేసుకుంటూనడుస్తున్నాడు

గళాల మీద నియంత పద ముద్రల్ని వేస్తున్నాడు –“

వాగ్ధానాలు గుమ్మరించి ఓట్ల రాజకీయాలలో గద్దెకెక్కిన నాయకులు ప్రజాస్వామ్య హక్కులడిగితే పోలీసు తుపాకులతో అణచివేస్తున్నారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు కాల్చి చంపుతున్నారు. బషీర్ బాగ్, నందిగ్రామ్, ముదిగొండ, మక్కా మసీద్ సంఘటనలలో ప్రభుత్వాలు ( కాంగ్రెసు, సి.పి.యం, టి.డి.పీ) హత్యాకాండలు పాల్పడాయి వాకపల్లి  లో అత్యాచారాలకు తెగించాయి. రెండు దశాబ్దాలు క్రింద రాసిన కవిత కూడా నేటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. మధ్యతరగతి జనం మౌనానికి అలవాటు పడ్డారు. మనకెందుకు ఎవడు ఎట్లాపోతే! మన పబ్బం గడుస్తుంది కదా అనే ధోరణి వున్నది. కారణాలు చాలావున్నాయి. కళ్ళముందు జరుగుతున్న అన్యాయలపైన మనం స్పందించాలి కదా.

“కుళ్ళి గౌలు గొడుతున్నాడు

వీడికి దహన సంస్కారాలు జరిపించండి.”

ప్రభుత్వాలు అవినీతి మురికి కూపంలో చిక్కుకొని, రైతులు, దళితుల వ్యవసాయ భూమి గుంజుకొని కోట్లకు అమ్ముకొని, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతుంటే జనం ఏమిచేయాలి. మౌనంగా వుండాలా? గొంతువిప్పి మాట్లాడాలా? మీరే తేల్చుకోండి.

by: Mallikarjuna Rao D
శివారెడ్డి గారిలాంటి పేరున్న కవి రాతలే ఇంత పేలవంగా ఉంటే ఇక తెలుగునాట కవిత్వం పరిస్థితి ఏమిటనిపిస్తోంది. ఈ కవితలో ఏమైనా కొత్తదనం ఉందా? అసలు ఏ ప్రయోజనాన్ని సాధించడానికి రాసినట్టు? ఒక ఉపన్యాసంలా ఉంది తప్పితే ఇందులో కవిత్వం ఏమైనా ఉందా?

నిస్సిగ్గుగా నిర్లజ్జగా నిర్భీతిగా నిక్కచ్చిగా … ఏమిటిదంతా? పదాలు ఎడా పెడా వెదజల్లడమే కవిత్వం అనుకునే టీనేజీ కుర్రవాడి భ్రమలు  పదిహేను సంకలనాలు వెలువరించిన కవి పుంగవుల్లోనూ కనిపించడం అత్యంత విచారకరం!!

by: Mahendra Bhupati
కాలేని పనుల్ని చెయ్యమనేవాడే కవి యని భ్రమర్ భయ్యాం తన కబాబుల్లో చెప్పినట్టు గుర్తు

by: Indra Prasad
అబ్బా కవి గారూ మాట్లాడమని మెల్లగా చెప్పొచ్చు కదండీ… ( ) ఏవిటో ముందు మాట్లాడమన్నారు… తర్వాత అతనెవడికో దహన సంస్కారాలు చెయ్యమన్నారు. ( )

గమనిక: ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు, వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.

ప్రజాకళ సంపాదకవర్గం

by: Alok
గాలంత సహజంగా, స్వేచ్ఛగా నిర్భయంగా

గాలంత ప్రాణంగా అపరిమితంగానూ బలంగానూ

నిస్సిగ్గుగా నిర్లజ్జగా నిర్భీతిగా నిక్కచ్చిగా

మాట్లాడే హక్కుని

మనం మాట్లాడదాం

మాట్లాడదాం

మాట్లడదాం

మాట్లాడుకోలేదా

మాట్లాడక పోవటమంటే

మాట్లాడీ మాట్లాడీ మాట్లాడే గదా

“మాట్లాడు” అన్న టైటిలుకోసం ఇన్ని మాటలని వ్యర్థంగా వాడ్డం యేవాదపు కవిత్వమో?

by: venkatesh
మీ కవిత చదివిన తర్వాత మాటలు రాక మనసు మూగపొయింది.యింకెమి

మాట్లాడటం.