Comments on: అధికారం, ఆప్యాయతల మధ్య నలిగిన స్త్రీ జీవితమే ‘ఆమ్రపాలి’ కథ

by: http://prajakala.org/mag/2007/09/amrapali_samiksha « vrdarla
[…] http://prajakala.org/mag/2007/09/amrapali_samiksha « vrdarla […]

by: vrdarla
ఔనండీ!

మీరన్నట్లు దీని కథ తెలిసినవారికి చదవబుద్ది అవుతుంది.సంక్షిప్తంగానైనా కథ చెబితే బాగుండేదేమో. కానీ, మూడు ( రెండు కావ్యాలు+ ఒక నవలను ) తీసుకొని రాసిన వ్యాసమిది.మూలకథ అంటే ఇక్కడ క్షేమేంద్రుడు చెప్పిన బౌద్ధావదాన కల్పలత లోని కథను, బౌద్ధ జాతక కథను చెప్పవలసి ఉంటుంది.వ్యాస నిడివి ఇప్పటికే పెరిగిపోయింది. అదే కారణం కాదు గానీ,కథా సారాంశాన్ని చెప్పలేదు. దానికి చాలా కారణాలున్నా, మూల కథను పాఠకుల చేత చదివించాలనే ఆలోచన ఒకటి.

ఏది ఏమైనా, సమయాన్ని చూసుకొని నేనే మరోసారి రాయడానికి ప్రయత్నిస్తాను.

by: జాన్ హైడ్ కనుమూరి
అమ్రపాలి  ఎప్పుడో చదివిన గుర్తు. మళ్ళీ చదవాలని ఎప్పుడో అనుకుంటు మరచిపోయయా. మళ్ళీ చదవాలనే కుతూహలాన్న కలిగించిందీ వ్యాసం. కథా నేపద్యం తెలియని వారికి ఈ వ్యాసం సందిగ్దంగా వుంటుందని నాకు అనిపించింది.

by: venkatesh
పూజ్యులయిన గురువు గారికి,

ఆమ్రపాలి గురించి తెలియని ఎన్నొ విషయాలు తెలుసుకున్నాము.

ఇంత మంచి వ్యాసం రాసినందుకు సంతొషిస్తున్నాను.