Comments on: సలీం వెండిమేఘం నవల - ముస్లిం స్త్రీ జీవిత చిత్రణ

by: Dr Darla VenkateswaraRao
రహంతుల్లా గారూ!

ధన్యవాదాలండీ…! మీరు అందించిన వివరాలు నావ్యాసానికి మరింత బలాన్ని చేకూర్చాయి. వ్యాసం గురించి కూడా స్పందిస్తే సంతోషిస్తాను. లోపాలు ఉంటేకూడానిర్మొహమాటంగా రాయండి. ముస్లింల గురించి నాకు తెలిసిన అవగాహనతో దీన్ని రాశాను.ముస్లిం లగురించి రాయవలసింది చాలా ఉంది.”మరో కోణంలో మంస్లింలలో నెలకొన్న మైనారిటీ భావన దానివల్ల పొందే ఆత్మన్యూనత, ఈ దేశంలో పుట్టి పెరిగి, దేశం కోసం ప్రాణాలర్పించి, ఈ నేలలోనే కలిసిపోతున్నా, నిత్యం దేశ భక్తిని నిరూపించుకోవాల్సిన అవమానాల పరంపరలు… పాకిస్తాన్ భారత్ల మధ్య క్రికెట్ జరిగినా, చరిత్ర క్లాసులో గజనీ మహమ్మద్ హిందూ దేవాలయాల ధ్వంసాన్ని వివరించినా, స్వదేశీ ముస్లింలను కొంతమంది విదేశీయులుగానే అనుమానపు చూపుల్తో బాధించటం, ఈ దేశం వదిలి పొమ్మనటం, నాటి చరిత్రలో ముస్లిం మత ఛాందసుల దుర్మార్గ దోపిడీలకు నేటి స్వదేశీ ముస్లింలు పరిహారం చెల్లించుకోవాలనటం, ఈ నెపంతో స్థానిక ముస్లింలను మతం పేరుతో హింసించటం ఎంతవరకు సమంజసమో ఆలోచించమని ‘వెండి మేఘం’ నవల చెప్తుంది.” నేను వ్యాసంలో హిందూ ప్రస్థావన చేసింది ఇది. దీనికి మీ నివేదిక  మరింత బలాన్నిచ్చిందని భావిస్తున్నాను.

మీ

దార్ల

vrdarla@gmail.com

by: రహంతుల్లా
భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులే!

కుల వివక్ష భరించలేకే మత మార్పిడులు

మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు నివేదిక

న్యూఢిల్లీ, ఆగస్టు 10: మనదేశంలోని ముస్లింలలో 85 శాతం మంది పూర్వీకులు హిందూ దళిత, వెనుకబడిన కులాల వారేనని తాజా నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోసం కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ సలహాదారు కృష్ణన్‌ ఇచ్చిన ఈ నివేదిక దేశంలోని ముస్లింల పూర్వాపరాలు, వారి పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. వర్ణవ్యవస్థ నుంచి బయటపడేందుకు వచ్చిన అవకాశాలలో భాగంగానే వీరు ఇస్లాం మ తాన్ని స్వీకరించారంది. హిందువులు ఇస్లాంలోకి మారడం మధ్యయుగంలోనే ప్రారంభమైందని కృష్ణన్‌ పీటీఐకి చెప్పారు.

‘హిందూమతంలోని కులవ్యవస్థ చాలా కఠినమైనది. అధికారక్రమంలో అది ఒక్కో కులానికి ఒక్కో స్థానా న్నిచ్చింది. అణగారిన కులాలను ఆ వ్యవస్థ పైకి రానీయదు. అందుకే వారు ఇస్లాంను స్వీకరించారు’ అన్నారు. హిందూయిజంలో కొన్ని కులాలను అంటరానివారుగా చూస్తారని నివేదిక వెల్లడించింది. అవకాశం వచ్చినప్పుడల్లా వారంతా బయటపడేందుకు ప్రయత్నించారని, వారందరికీ ఇస్లాం ఉపశమనం కలిగించిందని అన్నారు. ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతంమంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని కృష్ణన్‌ చెప్పారు.

పంజాబ్‌వాసులు సిక్కుమతాన్ని స్వీకరించారని తెలిపారు. వీరు మతం మారినా వెనుకబాటుతనం వారిని విడువలేదన్నారు. దీన్ని గుర్తించే అనేకమంది పాలకులు ముస్లింల కోసం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారని, వారు జనజీవనస్రవంతిలోకి వచ్చేలా సహాయం చేశారని తెలిపారు. ‘కొల్హాపూర్‌ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్‌ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి’ అని పేర్కొన్నారు. వివిధప్రాంతాల్లో పర్యటించి, భారత్‌లో సామాజిక వ్యవస్థపై సాహిత్యాన్ని పరిశీలించి వాటి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.(ఆంధ్రజ్యోతి 11.8.2008).

by: vrdarla
ఎడిటర్ గార్కి నమస్కారం!

ముస్లింలలో కొంతమంది ఉగ్రవాదులున్నంత మాత్రం చేత ఆ జాతినే తిట్టడం సరికాదు. నిజానికి ఇతరులకంటే ముస్లిం సమస్యల ప్రస్తుతం తీవ్రత ఎక్కువగా ఉంది. పైగా ఆ వ్యాఖ్యలు నావ్యాసం గురించి రాస్తే బాగుండేది. దీన్ని ఆసరా చేసుకొని ఒక జాతిని తిట్టే వాళ్ళ సంస్కృతిని ఏమనాలి? ఆ మాటకొస్తే, ప్రతి జాతిలోనూ ఉగ్ర వాదులు ఉండవచ్చుకదా!

సరే… ఏదిఏమైనా ముస్లింల పై తీవ్ర నిరసన ఉందని మాత్రమ అర్థమయ్యింది.

ఉంటాను

మీ

దార్ల

by: Inala
ఈ వ్యాసంలో విషయస్ఫష్టతవుంది.నిజంగా నే ముస్లింల జీవితం  సంఘర్ష ణ తో కూడినది.అన్ని పార్స్వాల లోని సంక్లిష్టతలను చూపిన వెండిగిన్నే రచయిత అబినందనియులు,రచనలోని వస్థువును టెక్నిక్ ను రచన చుట్టూ వున్న వాతావర్ణాన్ని విమర్శ నాత్మ కంగా తడిమిన దార్ల కూడా అబినందనియులు,…..ఐనాల

by: ponugoti
నీ లాంటి దేశభక్తులే కావాలిప్పుడు…

మతం పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళని,

బాంబులు పేల్చే వాళ్ళని,

దేశమంతా మతచిచిచ్చును రగిల్చే వాళ్ళని,

మసీదుల్ని కూల్చే వాళ్ళని,

ఫాదర్లని నిలువునా తగలబెట్టే వాళ్ళని,

………..   పేల్చిపారేసే వాళ్ళని,

ఆయ్ధాలతో, దాడులతో, అల్లర్లతో,

మందిని ఉసిగొలపటంతో అధికారం దక్కిందుకోవాలని చూసే ప్రతివొక్కరిని నిర్మూలించు.

గుజరాత్ జనోసైడ్లను

బొంబాయి మారణకాండను జరిపిన వారు  ఏమతం వాళ్ళో తెల్సుసుకొని

వాళ్ళని కూడా నిర్మూలించు.

గమనిక:

ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.

- ప్రజాకళ సంపాదకవర్గం

by: Anjaneyulu
………  మొన్న హైదరాబాదులో జరిగిన దారుణమారణ కాండకు …..  తీవ్రవాదులే కారణం.అమాయకుల్నెందుకు పొట్టనపెట్టుకుంటారు?

గమనిక:

ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.

- ప్రజాకళ సంపాదకవర్గం