Comments on: కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 2

by: Vipul
మార్క్సిజం ఒక సైంటిఫిక థియరి. ఆదిమయుగం నుంచి మార్క్సిజం ప్రకారమే ప్రపంచ గమనం ఉంది. చివరికి బాలసుబ్రమణ్యం గారు “ఇది చెల్లని కాసు” అనడంలో కూడా మార్క్సిజం ఉంది. అంటే చెల్లేకాసే ప్రపంచాన్ని నడిపిస్తుందని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నారు. విప్లవపంథా ముగిసిపోవడమంటూ ఉండదు - మానవత్వం నశిస్తే తప్ప. ఒకవేళ ముగిసిందని భావిస్తే / లేక ముగిసిందని భావించినవారు మార్కెట్ అనే రాక్షసి చేతిలో బానిసలకిందే లెక్క.

by: Rohiniprasad
ఎప్పుడు ఏ రకమైన మార్పు విప్లవమో అనేది చెప్పినది మార్క్సిస్టులే. మరొకవంక డయలెక్టికల్ మెటీరియలిజం (గతితార్కిక భౌతికవాదం) అనేదొకటుందని తెలియనివారు కూడా ప్రతిదాన్ని గురించీ చెప్పేస్తూ ఉంటారు. మతం ఒకప్పుడు విప్లవాత్మకమే. ఇప్పుడు మటుకు కాదు. కళ్ళూ ముక్కూ మూసుకోకుండా ఉంటే అన్నీ తెలుస్తాయి. కళ్ళు చాలని పరిస్థితిలో హబ్ల్ టెలిస్కోప్ ఉపయోగపడుతోంది.

by: siva
విప్లవం ఒక భౌతిక పరిణామం. ఫ్రస్తుత సమాజం, మానవుడు అనేక విప్లవాల పరిణామం. ఒక ఆధ్యాత్మిక వాది కూడా, ప్రతి రోజూ, ఫ్రొద్దున్నేలేచి, భోజనం ఇతర భౌతిక అవసరాలూ తీర్చుకొనేవాడే. అయితే ఎత్తుగడల రీత్యా ఈ వాస్తవాల్ని నిరాకరిస్తాడు. ఆధ్యాత్మికవాదులు చాలా రకాలు. నేనే దేవుణ్ణనే వాడొకడు. అంతా దైవేఛ్ఛ అనేవాడు మరొకడు, వగైరా, వగైరా. మనుగడ రీత్యా పాలక వర్గాలకి ఈ ఆలోచనలు కీలకం. విశాల ప్రజానీకం, దైవేఛ్ఛ, వగైరా ఆలోచనలకు కట్టుబడి ఉంటే పాలక వర్గాలకి శ్రేయస్కరం. ప్రపంచ వ్యాప్తంగా ఎగసి పడుతున్న ప్రజా ఉద్యమాలు, ప్రజలు తప్పుడు ఆధ్యాత్మిక  ఆలోచనల్ని, ధోరణుల్ని అధిగమించి, భౌతిక వాదంవైపు మొగ్గుతున్నారనడానికి రుజువు.

by: T.L .Bala Subrahmanyam
విప్లవాలకూ భౌతికవాదానికీ సంబంధమే లేదు. ఆధ్యాత్మికవాదుల విప్లవాల్ని విప్లవాలుగా గుర్తించడానికి మార్క్సిస్టులు నిరాకరించి విప్లవాన్ని తమ ………… మాట్లాడ్డం మొదలుపెట్టారు. విప్లవానికున్న నిర్వచనాల్నే వక్రీకరించారు. ఈనాడు మార్క్సిస్టుల విప్లవపంథా ఒక చెల్లని కాసు. ఒక అరిగిపోయిన రికార్డు. నిజమైన విప్లవాలు సాంకేతిక ప్రగతి ద్వారా తప్ప మరోవిధంగా అసాధ్యమని చరిత్ర నిరూపించింది.

గమనిక:

ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.

- ప్రజాకళ సంపాదకవర్గం

by: PRAJAKALA.ORG » Blog Archive » ఇతర రచనలు:
[…] కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 2 […]

by: PRAJAKALA.ORG » Blog Archive » కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 1
[…] కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 2  […]