Comments on: కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 1

by: umamaheswara rao c
Apt and wonderful simile Mr. Rohini prasad.

by: Rohiniprasad
ఆధ్యాత్మికభావములు అన్నీ చిత్తభ్రమలే. జీవపరిణామాన్నీ, మెదడు నిర్మాణాన్నీ, అది పనిచేసే తీరునూ అర్థంచేసుకుంటున్న ఇరవయ్యొకటో శతాబ్దంలో మధ్యయుగాల అభిప్రాయాలు వదులుకోవాలి. ఆధ్యాత్మికత పాలపీకలాగా మనసును జోకొట్టగలదేమో కాని అందులో పాలు వస్తాయనుకోవడం తప్పు.

by: Ranganatha Raju
ఆధ్యాత్మిక భావము లౌకిక భావము వేరనుట తప్పు.జీవితములొ ఆధ్యాత్మిక దృక్పదము ఉంటేనేకదా  ప్రగతిశీల వాదనలు సమాజానికి ఒక నైతిక గమ్యమునకు చేర్చుతాయి.ఆధ్యాత్మిక భావము అనవసరమంటె ప్రగతిశీలమే వద్ధనట్టు!!!

by: Vipul
బాలసుబ్రమణ్యం గారూ మీరు చెప్పే ఆధ్యాత్మికత దేనిగురించి? ఎవరైనా ప్రజాక్షేమం కోసమే కదా సాహిత్యసౄజన చేసేది. పగతో రాయడం ఉంటుందా. ప్రగతిశీల దృక్పథమే ఉంటుంది - అది ఎటువంటిదైనా సరే. ప్రజా పక్షమూ ప్రగతిశీల దృక్పధమూ లేకపోతే అది ఎటువంటిదైనా చెత్తబుట్టలో పడేయాల్సిందే. మీ అధ్యాత్మికత వ్యక్తి దృక్పధమా లేక సంఘ దృక్పధమా. ఈ రెండింటిలో ఏఒకటీ లేకున్నా రెండూ లేవు. మానవజాతి చరిత్రలో ఈ రెంటికీ కీడుచేసే ఆధ్యాత్మిక/మత (అది ఏమతమైనా)/ చాంధస భావాలను విడిచిపెట్టాలి. కాదనగలరా..

by: Rohiniprasad
బాలసుబ్రహ్మణ్యంగారు ఎవరిని కోప్పడుతున్నారు? కుటుంబరావుగారూ, మధుసూదనరావుగారూ ఎప్పుడో కాలం చేశారు.

ఆధ్యాత్మిక రచనలు చేసేవారికి నాస్తికుల గురించి రాసే హక్కులుంటాయా? ఆధ్యాత్మిక భావాల గురించి చాలానే పరిశోధనలు జరుగుతున్నాయి. కావాలంటే పరికించండి:

http://www.nytimes.com/2007/08/24/science/24body.html?_r=1&oref=slogin

సైంటిస్టులు “గమ్మునుండటం” లేదు మరి.

by: T.L .Bala Subrahmanyam
మీకు మీరే గొప్పలు. మీకు మీరే కితాబులూ ! భేషు ! మీకు ఆధ్యాత్మికత గురించి తెలియకపోతే ఊరుకోండి ! ఆసక్తి లేకపోతే గమ్మునుండండి. నమ్మకపోతే మానెయ్యండి ! ఈ రాతలు రాసే హక్కు మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లోను  లేదు. మీరిలా మీ యిష్టం వచ్చినట్లు రాస్తే మీ మీద రాసే హక్కూ అవకాశమూ ఆధ్యాత్మిక వాదులకు కూడా వస్తాయి.

by: PRAJAKALA.ORG » Blog Archive » ఇతర రచనలు:
[…] వ్యాసాలు: కుటుంబరావు - విప్లవాత్మక సాహిత్య దృక్పథం: 1 - త్రిపురనేని మధుసూదనరావు […]

by: John ravi prakash
గత కొన్ని దశాబ్ధాలుగా రాజకీయ పరిధిలోని తిరోగమనం మూలాన, ప్రజావళిలో, మధ్య తరగతిలో, ప్రగతిపర ఆలోచనలు కొంతవరకు క్షీణించాయి.ఈ స్థితిలో కొడవటిగంటి కుటుంబరావు గారి రచనల్ని మళ్ళీ ప్రచురించడం సమయోచితం. గతితార్కిక సిద్ధాంతాల్ని వారు సాహిత్యాచరణ లో నిబద్దతతో వాడటం జరిగింది. ఈ సిద్ధాంతాలు వాడుక భాషలో అందుబాటులో రావటం ఈ రోజున అవసరం. కుటుంబ రావుగారికి విప్లవ జోహార్లు.