Comments on: భావప్రకటనా స్వేచ్ఛ పైన దాడిని వ్యతిరేకించండి !

by: ram
తస్లిమాపై మరికొంత గుర్తొచ్చి రాస్తున్నాను.

ఆమె రాసిన “లజ్జ” అనే నవలను నేను చదవలేదు.బంగ్లాదేశ్ లో హిందువులకు జరుగుతున్న అవమానాలగురించి, వారిపై ముస్లింలు చేసనుదురాగతాలు ,దాడుల గురించి తన “లజ్జ” అనే నవలలో వివరించిందని పత్రికల్లో చదివినట్లు గుర్తు.అలాగే ముస్లిం మతంలోని చందస భావాలను కూడాఖండించినట్లు చదివాను. హిందూ మతంలోని చాందస భావాలను పూర్వకాలంనుండి విమర్శించి , అపఖ్యాతి పాలైన వారెందరో హిందువులున్నారని కూడా చదఇవాను. ఇటీవలి కాలంలో కూడా హిందువులు ఎందరో (హేతువాదులు) మతగ్రంధాలలోని పలు అంశాలను విమర్శించడం కూడా మనం చూశాం. కాని వారిపై హిందువులు ప్రతివిమర్శలు చేశారు కాని భౌతిక దాడులు చేయలేదు. అట్లని హిందువుల్లో మతోన్మాదులు లేరని నావుద్దేశం కాదు. కాని ముస్లిమ మతోన్మాదులను విమర్శించాల్సి వచ్చిన ప్రతి సారి కొందరు అప్రస్తుతంగా హిందూ మతోన్మాదాన్ని ముందుకు తెస్తుంటారు. ఆ పద్దతి సరికాదు . నాకు తెలిసినంత వరకు హిందూమతంలో ప్రజాస్వామ్యం అనే పదం ఉపయోగించక పోయినా , ఇతరమతాల్లో లేని ప్రజాస్వామ్యం ఉందని నిస్పక్ష పాతంగా బేరీజు వేసే వాళ్ళకు తెలుస్తుంది.

తస్లిమాపై జరిగిన దాడి జరిగిన తెల్లారి బుర్ఖాలో ఉన్న ఒక ముస్లిం మహిళ మతోన్మాదులను ఖండించడాన్ని తెల్లారో,మర్నాడొ జెమినీ టీవీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో చూపించారు. ఒకవేళ ఆ ఇంటర్వ్యూను చూసివుంటే తదుపరి మతోన్మాదులు ఆమెపై కూడా దాడికి ప్రయత్నించి ఉంటారని నానమ్మకం. ఆవిషయం ఎన్క్వైరీ చేయంచాల్సి ఉంది.  మతాలగురించి వివరించేటప్పుడు ఎంతో నిస్పక్ష పాతాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని నాఅభిప్రాయం.

by: ram
తస్లిమాపై దాడిని నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను.తస్లిమా గొప్ప రచయిత్రా?కాదా? అనేది కూడా అనవసరం. కాని ముస్లిం మతాన్ని ఏమేరకు కించపరచింది అనేది తెలుసుకోవాల్సి ఉంది. మతంలోఉన్న లొసుగులను విమర్శించడం కించపరచడం కాదని మనం గమనించాలి. భారతమాతను నగ్నంగా చిత్రించిన ఎమ్ ఎఫ్ హుస్సేన్ పై హిందువులు చేసిన దాడిని , తస్లిమా పై జరిగిన దాడిని సమంగా చూడడడం న్యాయంగాలేదు. అట్లని హుస్సేన్ వంటివాళ్ళు తప్పు చేస్తే దాడి చేయాలని కూడా నా ఉద్దేశం కాదు.అటువంటి వారిపై కోర్టుకు వెళ్ళి శిక్షింపచేస్తే ,కోర్టులో వాదనలు జరిగి

అటువంటి నేరాలు మరొకరు చేయకుండ ఉంటారు.