Comments on: మాకొద్దీ మాల దొరతనమూ…

by: ramamohan ch
ఈ కవిత పూర్తిగా అభ్యంతరకరం. నేను ఆమూలాగ్రం వ్యతిరేకిస్తున్నాను. జగమెఱిగిన కీ.శే.గరిమెళ్ళవారి పాటకు పసలేని అనుకరణ కావడం వల్ల సాహితీ విలువలు లేవు సరికదా-ఒక దళిత కులాన్ని అన్యాయంగా దూషించడం సరికాదు. పోరాటం చేయలే క వెనక్కు పోతున్నాము.కుండ కుంభమండ్రు,కొండ పర్వత్ మండ్రు,ఉప్పు లవణ మండ్రు భాష లింతె వేరు భావ మొకటి కాదె. అనుకరణ వద్దు విష యం ముఖ్యం.స్పోర్ట్ కస్ నుంచి నేర్చుకుందాము.సమస్య పరిష్కరం అయ్యేవరకు పోరాడదాం.

by: ram
గొర్రె తన మెడ నరకొద్దంటే కసాయికి ఆదాయం ఎక్కడనుండి రావాలె.అట్లాఉన్నాయ్  మన రాస్ట్రంలో కొందరు /కొన్ని వర్గాల ఆలోచనలు.అంబానాధ్ గారి అభ్యంతరాలు సిస్పక్షంగా లేవు.

ఇదేభాణీలో మరో పాటరాసుకుంటే (సుదయ్య వంటి వారు రాస్తే) తెలంగాణకు బాగుంటుంది / మేలుజరుగుతుంది.ఆయనంత బాగా రాయలేక పోయినా ప్రయత్నిస్తున్నాను.

మాకొద్దీ ఆంధ్ర దొరా తనమూ!బాబు

మాకొద్దీ తెలుగుదేశ జులుమూ!

దేవ!మాకొద్దీ కమ్మదొరా తనమూ,

తెలంగాణ వారి కొద్దు మల్ల వారి తద్దినమూ

ఆరువందలాపదినీ అనగదొక్కిపెట్టికూడ,

పులిచింతల తోటి అంధ్రోల్లకు మూడు పంటలిచ్చారు,

తెలంగాణకేమొ మరి  చింతలు కొని తెచ్చారు,

చెడులెన్నో చేసి కూడ మంచి చేస్తి మంటారు

తెలంగాణ వాళ్ళుతమకుతామె  మరి ఎందుకు చచ్చారు!

మాకొద్దీ రెడ్ల దొరాతనమూ!వయ్యెస్

మరోసారి తెలిసిపోయె కాంగ్రేస్ గుణమూ!

మాకొద్దీ పోలవరము,పోతిరెడ్డి పాడులూ,

మాభూములు మానౌకరి మాకు వదిలితే చాలు!

మాకొద్దీ కాంగేయుల పాలనమూ!

మాటి,మాటికీ రెండవ ఎస్సార్సీ అంటారు,

ఎన్నేండ్లైనా దాన్ని నాన బెడుతు ఉంటారు

ఇంకా పూర్తిగ అది నాన లేదనంటారు,

తెలంగాణ కొరకు దాన్ని తెస్తలేము అంటారు,

మరియెందుకు తెస్తున్రో  దాచివేస్త ఉంటారు.

by: matti parimalam
ఈ కవిత మాదిగల  బాధను తెలియచేస్తుంది. అయితే ఈ కవితలో రాసినవాటిలలో చాల, సత్య విరుద్దంగ వున్నాయి.రచయిత సమాజాన్ని మరింత నిశితంగా పరిశిలించాలి.భావోద్రేకంలో సత్యాన్ని విస్మరించకూడదని మనవి..

by: saiduluinala
ఈ కవి చెబుతున్న విశ యాల పై చర్చ అసక్తి కరముగా వున్నది.నాకు కావలసినదేదొ నాకు కావాలని అడిగితే పాపం కొందరికి అగ్రవర్ణ ఆలోచనైన , ప్రతిభ , గుర్తుకు రావడం విచిత్రం గా లేదూ…..

ఐనాల

by: PRAJAKALA.ORG » Blog Archive » ఇతర రచనలు:
[…] కవితలు: ఒంటరి సమూహలు - పసునూరి రవీందర్, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు మాకొద్దీ మాల దొరతనమూ… - సుదయ్య అక్షరమంటే అంబేద్కర్ - పొనుగోటి రవి కుమార్ దళిత గోవిందం - ఎండ్లూరి సుధాకర్ […]

by: chinnodu
సుదయ్య పాటలో సాహితీ విలువలు లేవనటం సరికాదు.సాహితీ విలువలంటే సంస్కృత పదాలుండటమేనా?తెలంగాణా వాళ్ళు విడిపోతామంటే “తెలుగు జాతిని ముక్కలు చెక్కలుగా విడదీయొద్దు” అంటున్న సమైక్యవాదుల్ని మాలలు తలపిస్తున్నారు.”నీపప్పులూ నా పొట్టూ ఊదుకు తిందాం రా” అన్నట్లుంది వీళ్ళిద్దరి వ్యవహారం.కలిసిఉన్నట్లుగా నటిస్తూ కొట్టుకునే బదులు ఎవరి వాటాతో వాళ్ళు బతకొచ్చుగదా?

by: Suresh.K. Digumarthi
ఈ కవితలో వర్గీకరణ ఆవశ్యకతను, మనలో మనకున్న ఆధిపత్యాల తీవ్రతను తెలియజేస్తుంది. ఈ వాస్తవాలను మనము గమనించలేనంతవరకూ మనలో ఐక్యతను సాధించలేము.

by: John ravi prakash
రిజర్వేషన్/వర్గీకరణ విషయంలో మేధావులు తమ అభిప్రాయాలు వివరించగలరు.

by: Ambanath
ఈ కవిత పూర్తిగా అభ్యంతరకరం. నేను ఆమూలాగ్రం వ్యతిరేకిస్తున్నాను. జగమెఱిగిన కీ.శే.గరిమెళ్ళవారి పాటకు పసలేని అనుకరణ కావడం వల్ల సాహితీ విలువలు లేవు సరికదా-ఒక దళిత కులాన్ని అన్యాయంగా శీల హననం (character assassination) చెయ్యడానికి పూనుకుంటోంది. ఆడలేక మద్దెల వోడన్నట్లు విద్యాపరంగా మాలల్ని ఎదుర్కోలేక కాదూ వర్గీకరణ పల్లవి ఎత్తుకున్నారు ? రిజర్వేషన్ అంటే బుద్ధిలేకుండా ఎవడు పడితే వాడొచ్చి ప్రభుత్వ కుర్చీల్లో కూర్చోవడం అనుకుంటున్నారా ?

కులమే మన దేవుడుగా, కులమే మన జాతీయతగా, కులమే మన రాజ్యాంగంగా మారిపోయిన పరిస్థితుల్లో మంచి చెబితే ఎవడికీ ఎక్కదు. ఉన్న విభేదాలతో ఇప్పటికే సగమైపోయాం. తెలుగు జాతిని ముక్కలు చెక్కలుగా విడదీసే అన్ని ప్రయత్నాల్ని ఖండించాలి.