Comments on: సిద్ధాంతాలు - నిత్య జీవితం : కొడవటిగంటి రోహిణీప్రసాద్

by: B.Ajay Prasad
రోహిణీ ప్రసాదుగారూ - మంచి వివరాలు అందించినందుకు కృతజ్ఞతలు. ఈనాటి యువతరంలో చాలామందికి ఆయన సాహిత్యం, వ్యాసాలు తెలిసినంతగా ఆయన వ్యక్తిగత జీవితం, జీవన విధానం తెలియదు. ఆయన సాహిత్యాన్ని, వ్యాసాలనీ భధ్రపరిచి భావితరాలకు అందిస్తున్నట్లే ఆయన జ్ఞాపకాలనూ, ఫోటోలనూ, ఉత్తరాలనూ, నివశించిన ఇంటినీ జాగ్రత్తగా కాపాడాలి. ఇది విజ్ఞులైన సాహితీజీవుల బాధ్యత.