Comments on: ఒంటరి సమూహలు

by: K Viswa
సమూహానికి, ఒంటరితనానికి అర్ధాన్ని విడమర్చే ప్రయత్నమే కనిపిస్తున్నది. కవిత్వం కాగల మొదటి రెండు ఖండికలు, అనవసరమైన వ్యక్తీకరణలవలన బాగా పలచబడ్డాయి.

ఉదాహరణకు “…. చరిత్ర పుటల్ని నిశితంగా స్పృశిద్దాం!” అంటూ విడిగా చెప్పాల్సిన అవసరం ఏముంది, కవి చేస్తున్నదే అదయినప్పుడు.

అలానే, కానీలు… అర్ధణాలు… కవిత్వాన్ని వివరణగా మార్చేసి వ్యాసం రూపు ఇచ్చే అవకాశాలుంటాయి.

by: PRAJAKALA.ORG » Blog Archive » ఇతర రచనలు:
[…] కవితలు: ఒంటరి సమూహలు - పసునూరి రవీందర్, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు […]

by: Suresh.K. Digumarthi
జీవితాన్ని ఒక సున్నా చుట్టిన రవీందరా!  నీ కత్తిలో పదును ఇలాగా కొనసాగాలనీ ఆశిస్తూ…..

by: venkatesh
అన్నయ్య ,

నీ కవిత కత్తిలా వుంది ఇంతటి పదునైన భావజాలాన్ని ఎందుకు బంధిస్తావు.

ఇకనుండి అక్షరాలు మరింత సున్నితంగా కురవాలని ముగిస్తున్నాను.

మీ తమ్ముడు

వెంకటేశ్