Comments on: సామాజిక న్యాయం వైపు

by: pasunoori ravinder
ఆర్ద్రత ఉన్న కవిత.

ఆకలిగొన్న కవిత.

కడుపుమండిన కవిత.

కన్నీళ్ళు కాలువైన కవిత.

నిజాన్ని నిర్బయంగా వెల్లగక్కిన కవిత.

నిండు మనసుతొ వాస్తవాన్ని

కళ్ళ ముందుంచిన కవిత రాసిన

కవి సురేష్ కుమార్ కు శుభాకాంక్షలు.

ముందు ముందు మరిన్ని మంచి కవితలు

రాస్తారని, రాయాలని ఆశిస్తున్నాను.