Comments on: మనుషులూ, జంతువులూ

by: mortgage quote tips2008
mortgage quote tips2008…

t432t…

by: Rohiniprasad
ప్రాణుల్లో మనుషులు ప్రత్యేకమనీ, తక్కినవాటికి తెలివితేటలు ఉండవనీ అనుకుంటాం. అయితే పరిస్థితులనుబట్టి ఎలుకవంటి ప్రాణికి కూడా కొత్త నైపుణ్యం ఎలా అలవడుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఒకప్పుడు చింపాంజీల్లోనూ, ఇటీవల కొన్ని పక్షుల్లోనూ బైటపడిన తెలివితేటలు ఏ జంతువులోనైనా పెరిగే అవకాశం ఉంటుందనిపిస్తుంది.

http://www.nytimes.com/2008/03/26/science/26rodentw.html

by: swiss forex
swiss forex…

t504t…

by: real time forex chart
real time forex chart…

t548t…

by: ma908zda
Used Nextel Phones…

t650t…

by: ma992zda
lpt vpn…

t805t…

by: polyphonic ringtone
polyphonic ringtone…

t726t…

by: work at home
work at home…

t8t…

by: Rohiniprasad
కామేశ్వరరావుగారూ,

ఈ లింక్ కొంత సమాచారం ఇస్తుంది:

http://www.nytimes.com/2007/09/20/science/20fossil.html

by: Rohiniprasad
కామేశ్వరరావుగారూ,

మరీ ఎక్కువవౌతాయనిపించడంతో నేను వివరాలన్నీ రాయలేదు. మనుషులు చేసిన ప్రయాణాలు రెండుకాళ్ళ నడక మీద ఆధారపడినటువంటివి. ఆ ప్రక్రియలో శరన్నీనిటారుగా నిలబడ్డ తీరూ, ఎక్కువ దూరం చూడగలగడం, తద్వారా చూపు మెరుగవడం, చేతులకు స్వాతంత్ర్యం లభించడం మొదలైనవన్నీ మెదడునూ, నాడీమండలాన్నీ అభివృద్ధి చేశాయి. నాలుగు కాళ్ళ మీద పరిగెత్తే జంతువులలో అటువంటిది జరిగే అవకాశం లేదు. క్షీరదాల్లో మెదడు మెరుగుపడిన వానరజాతుల నుంచి మనుషులు రూపొందారు కనక రెండుకాళ్ళ మీద నడవడం మనుషులకు మరింతగా లాభించింది. పనిముట్లు మొదలైనవి చేస్తున్నప్పుడు చేతులను నియంత్రించే మెదడు భాగాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి.

మనుషులు వేటాడడం జంతువుల పద్ధతిలో జరగదు. అందులో వేటాడదలిచిన జింకలవంటివాటిని పరిశీలించడం, రుతువులని బట్టీ, ప్రాంతాన్ని బట్టీ అవి దొరికే అవకాశాలని అంచనా వేసుకోవడం మొదలైనవన్నీ ఉండేవి. ఆయుధాలనూ, సాటివారి సహకారాన్ని సమకూర్చుకోవడం ఉండేది. అనేక కొత్త ప్రాంతాలకు వెళ్ళి అక్కడి పరిస్థితులకు తట్టుకుని అలవాటుపడడం ఒక్క మానవులకే సాధ్యమైంది. చలి ఎక్కువైతే నెగళ్ళనూ, చర్మాలనూ ఉపయోగించి నెగ్గుకురావడం వగైరాలు ఇతర ప్రాణులు చెయ్యలేవు.

కొన్ని వివరాలను నేను మరొక వ్యాసంలో ప్రస్తావించాను (http://poddu.net/?p=353).

పరిణామగతి బైటి పరిస్థితులు మారడాన్ని బట్టే ఉంటుంది కదా. Genetic mutations లో epigenetics పాత్ర కూడా ఉంటుందని అంటున్నారు. ఏ జన్యువు ఎక్స్ ప్రెషన్ ఎప్పుడు మొదలై, ఎప్పుడు అంతమవుతుందో నిర్ణయించేది epigenetics. అందుకనే చింపాంజీ దవడ పెరిగే వ్యవధి మనకన్నా ఎక్కువగానూ, మన మెదడు పెరిగే వ్యవధి వాటికన్నా ఎక్కువగానూ ఉంటుందట. ఈ తేడాలన్నీ ఆదిమానవుల జీవనశైలి వానరాలకు భిన్నంగా సాగడంవల్లనే తలెత్తాయని అంటారు. అంటే అవి బాహ్యపరిస్థితులు నిర్దేశించినవే. సంఖ్యాపరంగా చూస్తవిమనకూ, చింపాంజీలకూ జన్యువులు దాదాపుగా ఒకటే. ఉన్న తేడాలన్నీ epigenetics స్థాయిలో ఏర్పడ్డవే. (నేను జీవశాస్త్రం చదువుకోలేదు. నా సబ్జక్ట్ న్యూక్లియర్ ఫిజిక్స్. అయితే మీలాగే నాక్కూడా ఇవన్నీ ఆసక్తికరమైనవిగా అనిపిస్తాయి.)

by: Kameswara Rao
రోహిణీ ప్రసాద్ గారూ,

“ఈ ప్రయాణాలు తొలి మానవులను రకరకాల వాతావరణానికీ, నైసర్గిక పరిస్థితులకూ గురిచేసి, వారి సామర్థ్యాన్ని పెంచాయి. ఇదంతా క్రమంగా వారి మెదడు నిర్మాణంలో అభివృద్ధికి దారితీసింది. ”

“జంతువుల మందలను వెంబడించి వేటాడడం మొదలైంది. ఏరుకుతినే దశనుంచి వేటాడే దశకు చేరుకోవడంతో ముందుగా ఆలోచించుకోవడం అవసరమయింది.. దీనికి తగినట్టే మెదడు విపరీతంగా పెరిగింది.”

మనిషి కన్నా చాలా జంతువులకి చాలా దూరాలు ప్రయాణించగలగటం, చక్కగా వేటాడగలగటం  వచ్చిన విషయాలు. కాబట్టి ఈ రెండూ మెదడు అభివృద్ధికి కారణాలెలా అయ్యాయో ఆశ్చర్యంగా ఉంది. మెదడు పెరగడానికి మరేదైనా బలమైన కారణముండడమో, లేదా అది యాదృచ్చికమో అయుండాలని నా ఆలోచన.

డార్విన్ జీవపరిణామ సిద్ధాంతంలో పరిణామ గతి (rate of evolution) గురించి ఏమైనా ఉన్నదా? ఇంతవరకూ ఇతర జీవులలో జరిగినన పరి ణామంతో పోలిస్తే, మనుషులలో జరుగుతున్న పరిణామం ఎలా ఉంది  (వేగంగానా, మెల్లగానా) అన్న విషయాన్ని ఎవరైనా పరిశోధించారా? జీవ పరిణామంలో ముఖ్యమైన  natural selection and mutations, మనుషుల విషయంలో ఏ గతిలో,ఏ దిశగా జరుగుతున్నాయి అన్న విషయాలు గురించి  నాకు ఆసక్తి ఉంది. ఏమైనా వివరాలు తెలిస్తే  దయచేసి చెప్పండి.

by: Rohiniprasad
అజయ్ ప్రసాద్ గారూ, ప్రజాసాహితి తదితర పత్రికల్లో మీ కథలు చూశాను. చాలా ఏళ్ళ క్రితం సోమంచి యజ్ఞన్నశాస్త్రిగారి ప్రోద్బలంతో నేను సైన్సు కథలు కొన్ని రాశానుగాని ఫిక్షన్ రాయలేదు. రాయాలనిపించదు. అయితే ముందు ఏం చేస్తానో నాకే తెలీదు! నాకున్న తక్కువ వ్యవధిలో ప్రస్తుతం ఎన్నెన్నో పనులు చేస్తున్నాను.

చందమామ పాత సంచికలన్నీ డివిడిలుగా వెలువరిస్తున్నామని పబ్లిషర్లు ప్రకటించారు కనక అవి దొరుకుతూ ఉండాలి. ప్రయత్నించండి.

by: B.Ajay Prasad
రోహిణీ ప్రసాదుగారూ మీ వ్యాసాలు చాలా బాగుంటున్నాయి. మీ నాన్నగారిలా మీరు ఒక మంచికథ రాస్తే చూడాలని ఉంది. మీ నాన్నగారినుంచి స్ఫూర్తిపొందిన వేలాదిమందిలో నేనూ ఒకడిని. ఆయన రాసిన ప్రతి కధ, నవల, గల్పిక, మొదలగు ప్రక్రియల్లో ప్రతిపేరాలోనూ అద్భుతమైన తర్కం, త్వాత్వికత , అజరామరం. ఆయన సౄష్టించిన సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

మీరూ వ్యాసంగం నుంచి సాహిత్యంలోకి రావచ్చునుకదా. మీరు మంచి సంగీతవిద్వాంసులని తెలుసు. సంగీత విద్వాంసులలో మంచి కవులు కూడా ఉన్నారు.

మరొక విషయం: మీరు పాత చందమామలను భధ్రపరిచారా. అలా చేస్తే అందరికీ అందుబాటులో ఉండేట్లు చేయగలరు. చందమామ కొన్ని దశాబ్దాలపాటు చక్కని బాలసాహిత్యాన్ని మనకు అందించింది కదా. చందమామనుంచి ఎదిగిన మేధావులు తెలుగుసమాజంలో ఎందరో ఉన్నారు. భవిష్యత్తు తరాలకోసం, ముఖ్యంగా తెలుగువారికోసం ఆ చందమామలను భధ్రపరచవలసి ఉంది.