Comments on: చెర కవిత్వం - విప్లవ చైతన్యం

by: Rohiniprasad
సరైన దృక్పథం మాత్రమే కాదు, మనసును కదిలించగల భావాలూ, వాటిని వ్యక్తీకరించగలిగిన అద్భుత నైపుణ్యమూ కూడా ఉండడం వల్లనే చెరబండరాజు ఉత్తమశ్రేణి కవిగా నిలిచాడని నా ఉద్దేశం. తన తరం కవులందరికన్నా అతను నిస్సందేహంగా ప్రతిభావంతుడు.