Comments on: పంచదారచిలక

by: umamaheswara rao c
What a poser! The maintainance of status quo is finding expression in the one of the downtrodden! What a reaction Mr. Deepakacharya! Long back I have seen a film by Mr. Mrinal Sen. In that a cluster of people march with a banner- ‘Capitalists of all countries, unite!’ What a parody!

by: Deepakacharya
కులాల గురించి మట్లాడిన ప్రతిసారీ మనం మాదిగలను , మాలలను అంటున్నాం కానీ ఇవాళ ఎవరికీ తెలియకుండా మనం కీలు బొమ్మలుగా మారిపోతున్నాం.ఎక్కడి వరకో దేనికి మా రాయల సీమను తీసుకోండి. మొత్తం ఒకేకులం అందరి మీదా ఎక్కిసవారీ చేస్తుంది. తిరుమలలో బ్రాహ్మలు బానిసలైతే రెడ్లు పెత్తందారులైనారు. ఎవరి స్థానం ఏమిటో మనం తెలుసుకునే లోగానే మనకింద నేల మాయమై పోతుంది. అవకాశాలు లేని కులాలు మాట్లడ్డాంలో తప్పేముంది. వీళ్లను చూసి మనంకూడా మనకులాల వెనకబాటు గురించి రాయడం నేర్చుకోవాలి. కనీసం మాయవతి ఇచ్చిన స్పూర్తిని తీసుకుని అయినా మనం కులాల చర్చని ఆహ్వానించాలి. లేకపోతే దళిత కులాలతోపాటు కనిపించకుండా పోయే జాబితాలో మనం కూడా చేరిపోతాం.

by: Raghothama Rao C
మంచి ఎక్కడున్నా ఆస్వాదించాలి అన్నారు. నేనూ అదే చెబుతున్నా. మంచి కవిత్వం ఎక్కడున్నా ఆస్వాదిస్తాను, కులాలకతీతంగా. కానీ కుల కవిత్వం పేరుతో వస్తున్నదంతా కవిత్వమనడం అంత సమంజసంగా లేదు.

by: Deepakacharya
కాలం మారింది రఘోత్తమా! నువ్వు నేను కూడా మారాలి. ఇవాళ కులం తప్పని సరి చర్చనీయాంశం. ఇన్నాళ్లుగా మనమే సాహితీవేత్తలం అని విర్రవీగాం. ఇవాళ రకరకాల కులాలనించి వచ్చిన కవులు కవిత్వానికే కొత్త నిర్వచనాలు రాస్తున్నారు. వారిని చూసి మనమూ నేర్చుకుందాం. తప్పులేదుకదా. మనకు తెలిసింది, మనకు అర్థమయ్యేది, మనగొప్పాను పొగిడేది మాత్రమే సాహిత్యం అనుకుంటే మనం కూపస్థ మండూకాల కింద లెక్క. మారే కాలంతో మనమూ మారాలి. కొత్త విషయాలను , ప్రష్నలను స్వీకరించాలి.మంచి ఎక్కడున్నా ఆస్వాదించాలి.శుభం భూయాత్..

by: Raghothama Rao C
కవిత్వంలో దళితం, అదళితం, బ్రాహ్మణం అనే రకాలు నాకు తెలియవు ఆచార్య గారు. కవిత్వాన్ని గంతల్లోనుండి తప్ప సూటిగా చూడలేకపోవడమే నేటి ఫ్యాషనేమో. అలాగే కానివ్వండి.

by: umamaheswara rao c
Yes, reconstruction is needed.That is possible only by cultural revolution with right perception of exploitation and history and also with the possession of reflexes aganst those forces which numb your action and your impersonal,universal outlook.A people’s poet neednot be dictated.A poet of Sikhamani’s genre will raise above these disputes and despise the petty antogonism existing between the two for wonderful tomorrow and let ‘raboye dalithula rajyathikarapu vijaya pathaka’ flutter.

by: Deepakacharya
వంకరదారుల ఆలోచనలున్న పాఠకుల స్పందన వంకరగానే వుంటుంది. శిఖామణి నిఖార్సైన దళితకవి. “అనేక” మంది మాదిగకవులకు మాదిగ స్పృహ వున్నట్లు శిఖామణికి మాల స్పృహ లేకపోవటం తప్పుకదా!రఘోత్తములకు ఇది వంకరగా అనిపింస్తుందికదా!ఎలా చచ్చేదిరా బగమంతుడా!

by: Raghothama Rao C
కవి, కవిత్వం వంకదార్లు పడితే పాఠకుల స్పందన ఏమిటో ఇక్కడ తెలుస్తోంది.

by: Thullimalli Wilson Sudhakar
శిఖామణిగారు గొప్పకవి.తెలుగుజాతి గర్వించదగ్గ మహాకవి.ఒక వర్గీకరణనో, ఒక వివాదాన్నో దృష్టిలో వుంచుకుని శిఖమణిగారిని విమర్శించడం ఎంత అన్యాయం.విమర్శించేవారికేమితెలుసు ఆయన ఎంతోమందికి స్పూర్తి అని. ఒకసాధారణ వ్యక్తి  కలం బలంతో ఒక మహాకవిగా కితాబులందుకుంతున్నప్పుడు, ఒక ఎండ్లూరిగాని, ఒక శిఖామణి గాని దళిత జాతికీ,తెలుగు జాతికీ ఎంత గర్వకారణం?

తుల్లిమల్లి విల్సన్ సుధాకర్,బెంగలూరు

by: naanu
కవుల నిబధ్ధత ఫలాన దాని మీద రాసారా లేదా అన్న దాన్నుంచి తెలియదు. వాళ్లిద్దరూ మాలలు. ఇంతదాకా స్పందించని మాదిగలు కూడా వున్నారు. ఏబిసిడి ని సమర్ధించే మాలల్ని దుమ్మెత్తి పోస్తున్న మాదిగలూ వున్నారు. వాళ్లంతా కనిపించడాం లేదా! మాదిగల పేరు చెప్పి వారి జాతి గౌరవాన్ని తాకట్టు పెడుతున్న మాదిగ నాయకులు , కవులు, కవయిత్రుల నిబధ్ధతను తేల్చు ముందు. తర్వాత శిఖామణిని, కత్తి పద్మారావుని నడి బజార్ట్లోకి లాగుదాం!

by: aneka
తెలుగు దళితకవుల్లో ఒకరకమైన పేరు” సంపాదించుకున్న”  కవుల్లో శిఖామణి, కత్తి పద్మారావు వంటి వాళ్ళు ప్రతి చిన్న విషయానికీ స్పందించి కవిత్వం వ్రాస్తారు. కానీ, సుమారు రెండు దశాబ్దాలుగా జరుగుతున్న మాల- మాదిగల ” వర్గీకరణ సమస్య” పై కవిత్వం వ్రాయడనికి కనీస ప్సందనే కరువయ్యిందా…? అది అంత ప్ర్ధధాన సమస్య కాదా…? ఇది గోడ మీద పిల్లి వాటం కాదా…? ఈ కవులకున్న నిబద్దతను ఎలా అర్థం చేసుకోవాలి?