Comments on: గూడెం నుండి బయట పడండి

by: wilson sudhakar
ఈ వ్యాసం నాకు చాలా నచ్చింది.తుల్లిమల్లి సుధాకర్

by: racheti jayanand
గౌరవనీయులైన సాంబయ్య గుండిమెడ గారికి నా హృదయపూర్వక అభినందనలు.

మీరు వ్రాసిన వ్యాసం చదివిన తరువాత నిజంగా నేనెంతో ఆనందించాను. మీరు మన మాదిగ పరిస్థితిని ఎంతో ఆకళింపు చేసుకొని చాలా సమగ్రంగా, పకడ్బందిగా సమర్ధవంతంగా మీ వాణిని మీ బాణిలో ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతూ చక్కగా పరిష్కార మార్గాలను సూచించారు.

నా అభిప్రాయ ప్రకారం ముందు మన మాదిగలకు మొదటగా కావలిసింది మీరు చెప్పినట్లుగా ఎదగాలనే “ఆకాంక్ష”. ఈ ఆకాంక్ష, ఆరాటం గా మారాలి. ఈ ఆరాటం, పోరాటంగా మారాలి. రెండవదిగా, పట్టుదలతో కూడిన “చదువు”. చదువే గౌరవం. కనుక విజ్నానానికి , గౌరవానికి మరియు ఎదుగుదలకు ఆయుపట్టైన విద్యను అభ్యసించేలాగా చేతనంతైన వరకు మనందరం కృషి సల్పాలి.

మూడవదిగా, కలిసికట్టుగా (ఆర్గనైజింగ్)ఉండటం నేర్వాలి నేర్పాలి.

మీరు ఉన్నతంగా ఇంకా ఎదగాల్ని ఆకాంక్షిస్తూ ,

ఇట్లు,

మీ సోదరుడు,

రాచేటి జయానంద్.