Comments on: చిత్తవృత్తికి భౌతిక వాస్తవికతను నేర్పేకథే “కుల వృత్తి”

by: P.Anand Kumar
బాల్యం నుండీ ఇంటిలోను బడిలోను మూఢ నమ్మకాలను వదిలించలే విద్యలేక చదువుకున్నవాళ్ళూ వాటిని పాటించడమవుతున్నది

by: రహంతుల్లా
మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు

* పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు,

* పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.

* బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.

* జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.

* అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.

* చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.

* చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.

* కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.

* బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.

* తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.

* కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.

* నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)

దేశంలో కొన్ని మూఢనమ్మకాలు

* ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.

* మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm

* కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.

* నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.

* గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట,

by: Rohiniprasad
వర్మలాంటివాళ్ళు డబ్బు కోసం సినిమాలు తీయరనుకోవటమే ఒక మూఢనమ్మకం!

by: నూర్ బాషా రహంతుల్లా
గుంటూరులో ‘అగ్ని యాగం’ చేయబట్టే (అదీనూ మే మాసం లో) ఆసియా లో కెల్లా పెద్ద డయిన MARKET YARD మాడి మసి అయిందని, అలాగే కేసముద్రం దగ్గిర ఇటువంటి యాగం చేయబట్టే ‘గౌతమీ’ కాలిందని చెప్పుకుంటున్నారు.

అచ్చంపేట మండలం వలపట్ల గ్రామంలో చేతబడి చేస్తున్నారని గ్రామంలో సంభవిస్తున్న చావులకు వీరే కారణంగా ఆరోపిస్తూ లక్ష్మమ్మ, నారమ్మలను రాళ్ళతో చావబా దారు.నోట్లో పాదరసాన్ని పోశారు. దాదాపుగా 3గంటల పాటు ఇద్దరు మహిళలను చావబాదు తున్నా గ్రామంలోని వారు ప్రేక్షకులుగా చూశారుకానీ మహిళలను రక్షించే యత్నం చేయలేదు. లక్ష్మమ్మపై దాడి జరుగు తున్న సమయంలో అడ్డు తగిలిన ఆమె పిల్లలను సైతం గ్రామస్తులు చావ గొట్టారు. మహిళల ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా చేసి చితకబాదారు.[సాక్షి ,సూర్య 3.2.2009.]

జన విజ్ఞాన వేదిక వారు ‘రక్ష’ సినిమా దర్శక నిర్మాతలకి ఓ సవాలు విసిరారు. ఆ సినిమాలో చూపినట్లుగా చేతబడి ఉందని ప్రూవ్ చేస్తే పది లక్షలు ఇస్తామని వారు అంటున్నారు. సినిమాలనేవి సమాజాన్ని జ్ఞానవంతులని చేయాలి. కానీ వర్మ తన సినిమా ద్వారా చేతబడి అనే మూఢ నమ్మకాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు. సెన్సార్ వారు పట్టించుకుని ఈ సినిమాపై బ్యాన్ పెట్టాలని వారు డిమాండ్ చేసారు. వర్మ కేవలం డబ్బు సంపాదనకే ఈ రకమైన సినిమాలు తీస్తున్నాడని, జనాల నమ్మకాలతో ఆడుకుంటున్నాడని విమర్శించారు. చేతబడి మూడనమ్మకాలను ప్రోత్సహించే విధంగా సినీ నిర్మాత దర్శకుడు రాం గోపాల్‌ వర్మ నిర్మించిన రక్ష సినిమాను, చేతబడిని వ్యతిరేకిస్తూ ఓ బాలిక తనపై చేతబడి చేయాలని అందుకు తన వెంట్రుకలు, గోళ్లు, తాను తొక్కిన మట్టి పంపుతున్నానని సవాల్‌ విసిరింది. రక్ష సినిమాకు సంబంధించి జన విజ్ఞాన్‌ వేదికకు రాం గోపాల్ వర్మ విసిరిన సవాల్‌పై ప్రతిగా టి.శ్రీయ అనే ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని తల వెంట్రుకలు , గోళ్లు, ఆమె తొక్కిన మట్టిని వర్మకు పోస్టు ద్వారా పంపారు. ఆయనకు నిజంగా దమ్ముంటే ఆ పాపకు చేతబడి చేయాలని, తనకెంత సమయం కావాలో అంత సమయం తీసుకొమ్మని వారు సూచించారు. సమాజాన్ని, ప్రజలను చేతబడి మూఢనమ్మకాల వైపు మళ్లించే విధంగా సినిమాలు తీయడమే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని జన విజ్ఞాన వేదిక నాయకులు పేర్కొన్నారు. తనకు చేతబడి మీద విస్వాసం లేదని చెబుతున్న వర్మ మరోవైపు చేతబడిని నమ్మించే విధంగా సినిమాలు తీస్తున్నారని వారు ఆరోపించారు. ఇటువంటి సినిమాల వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చేతబడి, బాణామతి నెపంతో దళితులు, బలహీన వర్గాల వారిపై అఘాయిత్యాలు, వేదింపులు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మన గ్రామాలలో బాణామతి, చేతబడి, దయ్యాలు, భూతాలు, పిశాచాలు, హస్తలాఘవాలు ఇంకా ఎన్నో జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటి ఆధారంగా ప్రజలను ఏడిపించే మంత్రగాళ్ళు, భూతవైద్యులు, గ్రామవైద్యులు ఉండనేవున్నారు. అలాంటి వారికి విపరీతమైన గౌరవం యిస్తూ, వారంటే భయపడుతూ వుండడంతో, వారు యింకా వ్యాపారం చేస్తున్నారు.ఇన్నయ్య గారి వివరణ చూడండి:ఉన్నట్లుండి యింట్లో బట్టలనుండి నిప్పు వస్తుంది. ఆరుబయట ఆరవేసిన వస్త్రాలు అంటుకొని నిప్పు రాజుతుంది. ఇంకేముంది? ఆ సంఘటన చుట్టూ కథలు అల్లుతారు. శాంతి చేయించమంటారు. కొన్నాళ్ళు యిల్లు పాడుబెట్టమంటారు. ఎవరో చేతబడి చేయించారంటారు. దోషం పోవడానికి ఏమేమి చెయ్యాలో చెబుతారు.ఇంటి బయట బట్టలు ఆరేయండి. పచ్చ ఫాస్ఫరస్ ఒక పాలు, కార్బన్ డైసల్ఫైడు ఆరు పాళ్లు కలపండి. కొద్దిగా బట్టలపై చల్లండి అలా చల్లింది ఆరగానే కాసేపట్లో నిప్పు అంటుకొంటుంది. ఇంట్లో అలమరలో పెట్టిన దుస్తులలోనూ యీ ద్రావకం చల్లవచ్చు. యింటిలోని వారిని ఏడిపించడానికి ఇలాంటి పనులు రహస్యంగా చేస్తుంటారు. జాగ్రత్తగా కనిపెడితే ఎవరు చేస్తున్నదీ అర్థమవుతుంది.సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, మూలకారణం పరిశీలించకుండా, మతపరమైన మూఢనమ్మకాల వలన భూతవైద్యుల్ని, సోది చెప్పేవారిని పిలుస్తుంటారుఐలాంటి మూఢనమ్మకాలు అంతరించాలి.

by: surya
సిద్ధర్థ గారు కూడా మానసికంగా ఆదె స్తాఇకి చెరుకున్నరు. కావున ఆయన ఆలొచన ధొరని వెరెగ ఉందవచ్చు.

కడూపు మండె వాడికె కడుపు మంట తెలిసిద్ది.

by: shashikanth
“ఈ వ్యాసకర్త కూడా ఒక సెమినార్లో హిందూ భావజాలంలో కొట్టుకుపోయే కులవృత్తి కథలో మూర్తి చెప్పులతో దేవాలయంలోకి వెళ్ళాలనుకోవటాన్ని అందరూ అంగీకరించే భావనేనా అని అనుమానాన్ని వ్యక్తం చేశారు”

“కథ శాస్త్రీయమైనంత మాత్రాన అందరూ అంగీకరించాలని ఏమీ లేదు”

“శాస్త్రీయత కంటే మానసిక ప్రభావానికే తాత్కాలికంగా అత్యధిక ప్రాధాన్యత లభిస్తుంది”

“”కులవృత్తికి గౌరవాన్ని, సమ్మున్నత స్థానాన్ని ఇవ్వాలన్న ఆయన తపన అర్థంచేసుకోగలను. తను చెప్పదలచుకున్న విషయాన్ని అనుభవజ్ఞుడైన రచయితగా మరోకోణంలో చెప్పాల్సింది.”"

by: siddharth
సారీ..అసభ్యపదజాలం నేను ఎక్కడా ఉపయోగించలేదు. అలా మీకెందుకనిపించిందో. నా అభిప్రాయం మీకు బాధ కలిగిస్తే క్షమించమని కోరుతున్నాను.. నిర్మాణాత్మక విమర్శ అంటే ఏమిటో వివరించగలరు.

నా వ్యాఖ్యలను తొలగించటం ద్వారా మీరూ నాతో ఏకీభవిస్తున్నారేమో ఒకసారి ఆలోచించండి….

దార్లగారికి క్షమాపణలతో….

by: siddharth
కులవృత్తి కథ ప్రజాసాహితి సంచికలో నేను చదివాను. కథ బాగోలేదు …(తొలగించబడినది, మార్చబడినది) ……. . కొండను తవ్వి ఎలుకనుపట్టినట్టుగా ఉందీవ్యాసం. ఇంత లోతైన చర్చ అవసరమా. గుడిదాకా ఎందుకు దార్లగారూ మీ చెప్పులని బయటవిడవక …(తొలగించబడినది)…….   భౌతికవాస్తవికతని గుర్తించండి. …(తొలగించబడినది)……. . చెప్పులను బయటవిడవటం కులవృత్తిని అగౌరవపరచడమా. అది అగౌరవమనుకుంటే తర్కం నిలవదు. పవిత్రత - అపవిత్రతలను అర్థం చేసుకోడానికి ఇంత అశాస్త్రీయమైన పరికరం సమాజంలో తప్పుడు సంకేతాలను పంపిస్తుంది.

కథలో పసలేనివాదనలు, సినిమాట్రిక్కు ముగింపుతప్ప మరేమీలేదు. చివరిగా ఒక్కమాట నేను ఇనాకుగారి గడ్డదొంగ, తలలేనోడు , కట్టడి కథలు చదివి ఎంతో స్ఫూర్తిపొందాను. నిజంగా అవి గొప్పకథలు. ఆయన కులవృత్తికథ రాయటం ఆశ్చర్యం కలిగించింది. కులవృత్తికి గౌరవాన్ని, సమ్మున్నత స్థానాన్ని ఇవ్వాలన్న ఆయన తపన అర్థంచేసుకోగలను. తను చెప్పదలచుకున్న విషయాన్ని అనుభవజ్ఞుడైన రచయితగా మరోకోణంలో చెప్పాల్సింది. కథకి శిల్పం ఎంతవసరమో శాస్త్రీయతకూడా అంత అవసరం. అందరూ శిల్పం వస్తువూ అంటారేగాని కథకుండాల్సిన శాస్త్రీయత ఎవరూ చెప్పరేం.

గమనిక: ఈ అభిప్రాయంలో కొన్ని పదాలు, వాక్యాలు తొలగించబడ్డాయి లేదా మార్చబడ్డాయి. ప్రజాకళ నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తోంది. అంతే తప్ప అసభ్యపదజాలాలు ప్రయోగించటం, వ్యక్తిగతదాడులు చేయటం సమంజసం కాదు. దయచేసి చర్చను ప్రజాస్వామికంగా, సభ్యతగా కొనసాగిద్దాం.

- ప్రజాకళ మిత్రులు

by: vrdarla
మీ స్పందనకు ధన్యవాదాలు.నా  వ్యాసం లో ప్రతిపాదించిన పవిత్రత-అపవిత్రతల భావనల తాత్త్వికతను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.

ఇక, భారతీయ సంస్కృతి గురించి మాట్లాడారు. అసలు భారతీయ సంస్కృతి అంటే ఏమిటో వివరించ కోరుతున్నాను.

by: SiddhaReddy
వాదనకీ ఒక హద్దు ఉండాలి. గుడిలోకి చెప్పులతో వెళ్ళడమేమిటండీ…! దీన్ని మళ్ళీ సమథించే కథలు వ్రాయటమూ, దానిపై మళ్ళీ వ్యాసాలు వ్రాయటమూ … సమాజాన్ని ఏ వైపుకి నడిపిస్తున్నారు. అసలు ప్రజాకళ లో భారతీయ సంస్కృతిని నాశనం చే సే రచనలు ఎక్కువగా ప్రచురిస్తున్నారేమిట?