Comments on: సాలెగూ(గో)డు

by: Sujatha
అన్నపూర్ణ గారూ,

పచ్చినిజాన్ని ఆవిష్కరించారు. అవునూ…, ఇలా కన్నీళ్ళు తెప్పించే కధలు రాయడం   ఎక్కడ నేర్చుకున్నారు మీరు?

by: annapurna koosumanchi
మార్పు సహజం అన్న విషయం అందరూ ఒప్పుకుంటారు. కానీ అన్ని మార్పులూ ఒకటికాదు, అన్ని మార్పులూ అందరకీ లేదా అన్ని కులాలకు లేదా దేశాలకు ఒకటికాదు. మార్పు ప్రభావం ఒక్కొక్కరి మీదా ఒక్కో రకంగా వుంతుంది. ఏ మార్పైనా అది మనుషులకి/సమాజానికి మేలు చేసేదిగా వుండాలి, అంతేకాని కొందరికి మేలు కొదరికి కీడు చేసేదిగా వుండకూడదు, ముఖ్యంగా మనిషిని రీ ప్లేస్ చేసేదిగా వుండకూడదు. పైగా మార్పు అనేది కొందరికి లాభసాటిగా అనిపించి కొందరిని తిక్కివేసేదిగా వుండకూడదు ….ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు,,,

by: శ్రవణ్
మిత్రులారా,

బహుశా, నేను problem space లో లేను కాబట్టి ఇంత easyగా చెప్పగలుగుతున్నానేమో! కానీ, నాకు తెలిసినంతలో ఇది మాత్రం పచ్చి నిజం.

Change is natural and inevitable. ప్రత్యేకించి globalization తర్వాత మనకి ప్రపంచం వెనక పరిగెత్తటం తప్ప వేరే ప్రత్యామ్న్యాయం లేదు. Govt should educate people about the inevitable.

ఇది కేవలం నా అభిప్రాయం. తప్పయితే, క్షమించగలరు.

—శ్రవణ్

by: ravindra aitham
చెనెత  పని వారి సమస్య , కమ్మరివారి సమస్య , కుమ్మరి వారి సమస్య  ఈ విధముగా  మనము  ప్రతి వొక్కరిని  ప్రత్యెకంగ  చూదతము తొ   సమస్య  మరింత  జతిలమ   అవుతుంది , సునామి లాంతి  ప్రమాదాలు సంభవించి నప్పుదు  మనము  పాత  బత్తలు ఇచె  బదులు  చెనెత  వారినుంది  తుంద్లు దుప్పత్లు కొని ఇవ్వ వచును గవర్నమెంతు  వారు కూద   చెనెత   వారి నుంది   దుస్తులు  కొని   ఇవ్వ వచును,  గవర్నమెంతు లొ వున్న వారికి  వ్రుతి పనివారి సమస్య  గురించిన  ఆలొచన లెకపొవతము దురద్రుషతము , సమస్య  వారిది  మాత్ర మె కాదు మన అందరిది