Comments on: సారీ అంబేద్కర్! మేం వాడ దాటేశాం

by: umamaheswara rao c
the poem answers the question what after postmodernism is and also the criticism that telugu poetry is not aptly responding to globalisation. the poem is certainly having lucidity of expression and clarity of purpose and certanly no confusion. mr. khaja, keep writing on this sense of alienation. mr.balasubrahmanyam, do not try to infuse your coarse, immature theories of evolution of brahminism, which is definitely malignant practice.

by: T. Bala Subrahmanyam
బ్రాహ్మణీకరణ - The much-maligned innocuous term.

బ్రాహ్మణులు ఊరికే బ్రాహ్మణులు కాలేదు. బ్రాహ్మణేతరులు అనుభవించిన అనుభవిస్తున్న దశలన్నీ దాటుకుని వచ్చి ఇప్పుడు బ్రాహ్మణులుగా కనిపిస్తున్నారు. ఆ దశలు దాటుకున్న తరువాత ప్రతివాడూ బ్రాహ్మణుడే అవుతాడు. ఇదో అనివార్య సామాజిక పరిణామం. చదువుకున్న ప్రతివాడూ రిషభాన్ని వృషభంగా పలికితే సహించలేని శంకర శాస్త్రిగా మారిపోతాడు. మాటలో మనసులో ఆహారంలో ఆహార్యంలో చేతల్లో చేతనలో…

by: మహేష్
విమర్శకి, వెటకారానికి మధ్య చాలా తేడావుంది. అంబేద్కరిజాన్ని వెటకారం చేయటం సమంజసం కాదు, అలాగే మార్క్సిజాన్ని వెటకారం చేయటం సమంజసం కాదు. ప్రజాస్వామికంగా విమర్శ చేసే హక్కు ఎవరికైనా వుంటుంది. హేతుబద్ధమైన వాదన చర్చస్థాయిని పెంచి, అవగాహనని కలిగిస్తాయి.

మార్క్సిజం ముసుగుతొడుకొని, అధికారం కోసం అర్రులుచాస్తున్న రివిజనిస్టు పార్టీయే సి.పి.ఎం. నందిగ్రామ్ లో ఆ పార్టీ చేసిన హత్యాకాండను ముమ్మాటికీ ఖండించాలి. అంతేకాదు సి.పి.ఎం సాగిస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడాలి. నందిగ్రామ్ లో మార్క్సిస్టు -లెనిస్టు పార్టీలు  సి.పి.ఎం దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.  ఈ నేపధ్యంలో తప్పు ఎవరిది. సి.పి.ఎం పార్టీదా? లేదంటే మార్క్సిజం భావజాలందా? లేదంటే యం.ఎల్ (ML) భావజాలందా? ముమ్మాటికి సి.పి.ఎం పార్టీదే ఆ నేరం. మావోయిస్టు పార్టీలో దళితులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. దళిత - విప్లవశక్తుల ఐక్యతతో, విప్లవ ఉద్యమాలతోనే సామాజిక అణచివేత, ఆర్ధిక దోపిడిని అంతం చేయగలుగుతాం.

by: annapurna koosumanchi
మనం ఒక విసృత దృక్పధం తో ఆలోచించాలి(!)

సంకుచిత ధోరణిని వదిలిపెట్టాలి(!)

వెటకారంగా రాయటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఒక భావజాలాన్ని అదే పనిగా వెటకారం చేయటం, వెక్కిరించటం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి(!)

ఈ ప్రష్నలన్నీ అంబేద్కరిజాన్ని విమర్షించే వారికి వర్తించవా మహేష్?

నందిగ్రామాల సమూల నాశనం తర్వాత కూడా నీకు కొడవళ్ల పట్ల విమర్శాతీత భక్తి వుంటే నేరం ఖాజాదా  చెప్పు?

వెటకారం, వెక్కిరింత, దాడులు, కుత్రలు, కుయుక్తులు ఎవరిసొత్తో నీకు మాత్రమ తెలియదా…

by: మహేష్
“విదేశీ ఇజాలకు భుజాలు అప్పగించిన బోయీలై”

ప్రపంచంలో మంచి ఎక్కడున్నా నేర్చుకోవటంలో తప్పులేదు. గుడ్డిగా అనుకరించటం కాకుండా, ఆ భావజాలంలో మంచిచెడులను అంచనావేసి దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తీర్చుదిద్దుకోవాలి. అమెరికా లోని బ్లాక్ పాంథర్స్ స్ఫూర్తితో దళిత పాంథర్స్ ఉద్యమం వచ్చింది. మార్క్సిజం-లెనినిజం తో వచ్చిన రష్యా విప్లవం , మావోయిజం ద్వారా సాకారమైన చైనా విప్లవం స్ఫూర్తితో భారతదేశంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు వచ్చాయి. భారతదేశ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా యీ భావజాలాలలో ఎన్నో మౌళికమైన మార్పులు చోటుచేసుకున్నాయి.  మనం ఒక విసృత దృక్పధం తో ఆలోచించాలి. సంకుచిత ధోరణిని వదిలిపెట్టాలి.

“మొద్దుబారిన సిలుం కొడవళ్ళతో”

రాజకీయ వైరుధ్యాలుండవచ్చు, నిర్మాణాత్మక విమర్శలు చేయవచ్చు.  వెటకారంగా  రాయటం వల్ల ప్రయోజనం ఏమిటి?   ఒక భావజాలాన్ని అదే పనిగా వెటకారం చేయటం, వెక్కిరించటం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.

by: Nalimela shreedhar
మీరు చెప్పినట్లే ప్రతి పాదం చదివాను. కాని నాకు ఒక్కాలాగే అర్థమవుతుంది. మీరు చెప్పిన రెండో వైపు గురించి మీరే విశ్లేసిస్తే బాగుంటుందేమో!ఖాజా కవిత ఎటువైపు మొగ్గు చూపిందో మాకూ అర్థ మవుతుంది.

శ్రీధర్ నలిమెల

by: John Hyde
ఎటువైపు అన్నది నావ్యక్తి గతం కాదు.

ఖాజాను వ్యక్తిగా పక్కకు పెట్టి కవిత చదవండి.

ప్రతి పాదంలోని అంశాలను చూడండి.

by: Nalimela shreedhar
కవిత బాగుంది. నిజమైన దళిత సమస్య మీద చర్చ ఏ దిశలో సాగాలో ఈ కవిత ఒక వుదాహరన.  జాన్ హైడ్ కు “ఎటు వైపు అనే ప్రశ్న ” తలెత్తడంలో అతను ఏవైపున్నాననుకుంటున్నాడో స్పష్టత లోపించినట్లుంది. తను ఎటుఐపో తేల్చుకుంటే కవిత సులువుగా అర్థమవుతుంది. చర్చించేటంత అస్పష్టత ఖాజాగారి కవితలో నాకు ఎక్కడా కనిపించలేదు

శ్రీధర్ నలిమెల

by: John Hyde
కవిత బాగుంది అని చెప్పడం సులువుకాదేమో?

చాలా చర్చకు  పెట్టిన అంశాలు చాలా వున్నాయి.

ఎటు వైపు అనే ప్రశ్న అన్ని విషయాలలొనూ కనిపిస్తుంది.

చర్చ అవసరం ఎంతైనా వుంది.

by: K. Phani kumar
ఖాజా గారి కవిత చాలా బాగుంది. దళితీకరణ గురించి ఉద్యమాలు గొంతుచించుకుంటుటే,చదువుకున్న కొందరు బ్రాహ్మణీకరణకు బానిసలుగా మారి పోతున్న వైనాన్ని కవి సరిగ్గా పట్టుకున్నాడు, ఒకరకంగా ఈ కవిత ఏసుపాదం కవితకు సమాధానం అనిపిస్తుంది కూడా.

కె. ఫణి కుమార్

by: B.Ajay Prasad
కవిత చాలా బాగుంది.

by: prakash
భావాన్ని ప్రదర్సించిన విదానము చాల బాగుంది

by: THULLIMALLI WILSON SUDHAKAR
ఇది గొప్ప కవిత. క్రిష్ణ సారధ్యం చెయ్యమంటె శల్యసారధ్యం చేసిన యేసుపాదం కంటే దళితోద్యమం గురించి చక్కగా వ్రాసిన ఖాజాగారు అభినందనీయులు.

తుల్లిమల్లి విల్సన్ సుధాకర్

by: ravinder
ఖాజా  గారికి  అభినందనలు.

కవిత చాలా బాగుంది.

విమర్శనాత్మకంగా, చక్కని  భావావేశంతో  ఆద్యాంతం  సాగింది.

కనీసం  ఈ కవిత  ఎవరి  తాకాలో  వారికి  తాకుతుందని  ఆశిస్తున్నాను.

ఏసుపాదం  కవితలా  కాకుండ  మనసులోని  ఆగ్రహానికి  సరైన  రూపమిచ్చారు.

బ్యాలెన్స్   చేయడంలో  అవసరమైన  నైపుణ్యాన్ని  ప్రదర్శించారు

ఇక ముందు  కూడ  ఈ  పరంపర  కొనసాగిస్తారని  మా  నమ్మకం.

పసునూరి  రవీందర్

పి హెచ్.డి   స్కాలర్

హైదరాబాద్  సెంట్రల్  యూనివర్సిటి

హైదరాబాద్.