Comments on: నీవు మారేదెప్పుడు?

by: ఆడ్ని ఆ …నల్లోడ్ని « For Social Justice and Democratization
[…] # shravankumar 05 ఏప్రిల్ 2007 , 2:39 am […]

by: ఆడ్ని ఆ …నల్లోడ్ని « For Social Justice and Democratization
[…] # ravinder 03 ఏప్రిల్ 2007 , 10:49 am […]

by: ఆడ్ని ఆ …నల్లోడ్ని « For Social Justice and Democratization
[…] # suresh kumar digumarthi 03 ఏప్రిల్ 2007 , 7:21 am […]

by: ఆడ్ని ఆ …నల్లోడ్ని « For Social Justice and Democratization
[…] # ravikiran timmireddy 07 ఏప్రిల్ 2007 , 12:52 am […]

by: ఆడ్ని ఆ …నల్లోడ్ని « For Social Justice and Democratization
[…] # ప్రసాద్ 02 ఏప్రిల్ 2007 , 1:09 pm […]

by: ఆడ్ని ఆ …నల్లోడ్ని « For Social Justice and Democratization
[…] # మహేష్ 06 ఏప్రిల్ 2007 , 6:27 pm […]

by: ఆడ్ని ఆ …నల్లోడ్ని « For Social Justice and Democratization
[…] # డా.వి.ఆర్ .దార్ల 02 ఏప్రిల్ 2007 , 1:27 am […]

by: ఆడ్ని ఆ …నల్లోడ్ని « For Social Justice and Democratization
[…] # Raghothama Rao C 06 ఏప్రిల్ 2007 , 12:09 pm […]

by: ఆడ్ని ఆ …నల్లోడ్ని « For Social Justice and Democratization
[…] ఆడ్ని ఆ …నల్లోడ్ని  December 28, 2009 Sam Gundimeda Leave a comment Go to comments    మా యూనివర్శిటి గేటుముందు కుక్కలా కాపాలా కాస్తున్న ఆ…నల్లోడ్ని మా లైబ్రరీ తలుపు ప్రక్క నిలబడి గూర్ఖాకాస్తున్న ఆ…నల్లోడ్ని నేను లండన్నొచ్చినప్పట్నించి చూస్తున్న […]

by: sunil talla
కవిత బాగుంది. చక్కని  అభివ్యక్తి,మనోరంజక మైన శిల్పం.

by: ravikiran timmireddy
సాంబయ్య గారూ,

అగ్ర కులం లో పుట్టి, ఏదో కొద్ది జరుగుబాటుండే మధ్య తరగతి లో పెరిగిన మాలాటి వారికి, ఆర్ధిక కష్టాలగురించి కొద్దో గొప్పో తెలుసుగానీ, కులం వలన కలిగేటటువంటి సంఘపరవైన కష్టాలు ప్రత్యక్ష్యంగా అనుభవం కాదు. అందుకని నా అభిప్రాయాలు కొన్ని సార్లు నిజానికి దూరంగా వుండడానికి కూడా ఆస్కారం వుండకపోలేదు.

ఐతే దళిత జన స్నేహం లేకపోలేదు. కాకపోతే ఆ స్నేహంకూడా జరుగుబాటు వున్నటువంటి, సంఘంలో ఆర్ధికంగా నిలదొక్కుకున్న దళిత కుటుంబాలునుంచే కావడం మూలాన, అందులోనూ పట్టణంలోనూ, స్నేహంలో కులాలు చూడని వయసులోనూ ఐన సావాసాలవడం వలన, ఆర్ధికంగానూ, సామాజికంగానూ, ముఖ్యంగా పల్లెటూర్లలో ఏ అవకాశాలూ తమ దరికి చేరని దళితుల కష్ట సుఖాల గురించి ప్రత్యక్ష అనుభవం లేకపోవటం అనేది వాస్తవం. ఈ పరిమితవైన అనుభవం వలన, నేనే ప్రెశ్నెలైతే అడగుతానో మీరూ అవే ప్రశ్నలని మీ కవితలో అడగడం వలన మీ అనుభవం, లేకపోతే మీ అనుభవం నేర్పిన జీవన సత్యం నా దళిత అనుభవంలాగే బహు పరిమితమయిందని నే నర్థం చేసుకోవలసి వస్తుంది. నా లాగా, నా కున్న ఆర్ధిక స్తోమత కలిగిన దళిత స్నేహితుల్లాగా మీక్కూడా అవకాశాలు చాలా కలసి వచ్చి, భవిష్యత్తు లో పిడికెడు కూడు కోసం భయపడాల్సిన అవసరం లేని స్తితిలో వచ్చే ప్రశ్నలే మీ కవితలో కూడా పల్లవించాయి.

ఎంతమంది బాపన పడుచుల చేతిలో స్టెతస్కోపులను మీరు చూశారో నాకు తెలీదు. అగ్రకులస్తుడుగా నాకైతే చాలా తక్కువమందే తెలుసు. రెడ్డి, కమ్మ కులాలైతే నాకు చాలా మందే తెలుసు. రెడ్డి, కమ్మ కులస్తులైనా ఎందుకు పైచదువుల్లో ఎక్కువున్నారంటే, ఆర్ధిక పరవైన వెసులుబాటు మూలానే. ప్రొఫషనల్ చదువులు చదివిన దళితుల్లో ఎంత మంది ఏ మాత్రం ఆర్ధిక శక్థి లేనటువంటి దళితులనుంచి వచ్చారో మీరే చెప్పాలి.

సాంబయ్య గారూ, ఇంకా మీరు స్కూల్లో వున్నారంటే యువకులే అయ్యుంటారు. కుల విభజనలకన్నా, కులవిభజలకి కూడా మూలవైనటువంటి ఆర్ధిక అసమానతల్ని అర్థంచేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే మీ కవిత కూడా ఒక అగ్ర తరగతి దళిత కవితవుతుంది. మా మధ్య తరగతి, అగ్రకుల అనుభవాల పరిమితే మీ అగ్ర తరగతి దళిత కుల పరిమితవుతుంది.

మీ కవితలో కావలిసినంత ఎనర్జీ వుంది. కానీ అవసరవైన లాజికల్ సినర్జీ మాత్రం లోపించింది.

రవికిరణ్ రెడ్డి తిమ్మిరెడ్డి.

by: మహేష్
వాడు మారేది ఎప్పుడూ?  గాంధీ సంస్కరణవాదం తోనే, మానసిక పరివర్తన తోనా?

వేలాది సంవత్సరాలు కొనసాగుతున్న కులవ్యవస్థ మూలాలు ఎక్కడున్నాయి. బ్రామ్మణవాదం తెచ్చిన మనుధర్మశాస్త్రం మౌళిక ప్రాతిపదికని మనకి తెలుసు.  చారిత్రాత్మకంగా చూసుకుంటే, యూరోపియన్ సమాజంలోని బానిసత్వంలో కనిపించే శ్రమదోపిడి, అణచివేత లక్షణాలు కులవ్యవస్థలో కూడా కనిపిస్తాయి. కాలమానాలు వేరే అయ్యివుండవచ్చు. ఒకటి ముందు, మరొకటి తరువాత అవ్వొచ్చు.  కులవ్యవస్థ, ఫ్యూడల్ ధోరణులు సంస్కరణవాదం తో మార్చగలుగుతామా? ఇప్పటిదాకా చరిత్ర మటుకు సాధ్యం  కాదనే చెబుతుంది.

అమెరికా లో తెల్లవారి మానసిక పరివర్తనతో నల్లజాతి విముక్తి జరగలేదు. ఎన్నో పోరాటాలతో, ప్రజా ఉద్యమాలతో, పౌరహక్కుల ఉద్యమాలతోనే సాధ్యమైంది. మార్టిన్ లూధర్ కింగ్ , మాల్కం ఎక్స్ , పాల్ రాబ్ సన్, రోజాపార్క్ , బ్లాక్ పాంథర్స్ పోరాటాల, త్యాగాల ఫలితమే నల్లజాతి విముక్తి. హోన్యూటన్, బాబ్ సీలీ పోరాటాలు ఫలితం  .ఇప్పటికీ చాలామంది బ్లాక్ పాంథర్స్ జైళ్ళల్లో మగ్గుతున్నారు. జర్నలిస్టు, రచయిత ముమియా అబూ జమాల్  ఉరికంబం మీద నిలబెట్టారు.

సౌత్ ఆఫ్రికా లో నెల్సన్ మండేలా నాయకత్వంలో ఆఫ్రికన్స్ కూడా సాయుధపోరాటం తోనే విముక్తి పొందారు.

“దళితుల విముక్తి హిందువుల ఆత్మ పరిశుద్ధి పైన ఆధారపడి వుంది” అనుకోవటం పొరపాటు. హిందూ మతోన్మాదాన్ని కానీ, బ్రామ్మణవాద కులవ్యవస్థను ప్రజాపోరాటాలతోనూ, వర్గపోరాటలతోనూ ఓడించాలి. కారంచేడు, నీరుకొండ, వేంపెంట, ఖైర్లాంజీ మారణకాండలను సాగించే కొంతమంది అగ్రకుల వ్యక్తులను, వాళ్ళని పెంచిపోషించే పాలకవర్గాలను  ప్రజాపోరాటాలు, విప్లవపోరాటలతోనే ఓడించాలి. ఈ క్రమంలోనే దళితులు పోరాడి విముక్తి పొందుతారు.

by: Raghothama Rao C
ఏ అజెండాతో కవిత వ్రాసినా దాని అసలు లక్ష్యం మనసుని కదిలించగలగడం. ఆ పనిని నెరవేర్చలేని రోజు కవి విఫలమైనట్టే.

ఏ కులాన్ని సమర్థించే “కవిత” ఐనా అందులో “కవిత్వం” ఉంటేనే కవిత అయ్యేది. తిట్లు, శాపనార్థాలు, వెటకారాలు, చమత్కారాలు కవిత్వం అనిపించుకోవు. అందువల్ల ఇందులో “కవిత్వం” అనదగ్గ వాక్యాలు అరుదుగా ఉన్నాయి. ఒకవేళ ఎండగట్టడమే ప్రధాన లక్ష్యం ఐతే కవిత్వం తప్ప వేరే ఏదైనా ప్రక్రియను ఎంచుకోవడం మేలు.

ఇది మీ మొదటి కవిత అంటున్నారు గనుక ముందుముందు చక్కగా వ్రాసేందుకు ప్రయత్నించండి.

నా ఉద్దేశంలో ఎండ్లూరి గారు మంచికవి కాగలిగేవారే, కులం గంతలు కట్టుకోకుంటే!

by: shravankumar
అయ్యా సాంబయ్య బాగానే రాసినవ్,ఇక్కడి నల్లొల్ల మీద,అక్కడి ధళితుల మీద…..

దొరికిన అవకాషాన్ని అందుకొని అంచెలంచెలుగా ఎదిగి పైకొచిన నువ్వు కూడా

అందాల బంగారు భారత దేశ ముద్దు బిడ్డవె నయ్యా…..!

నీకు  సామెతలొచ్చుగా…..పెద్ద గీత    పెద్ద గీత   అంటూ బాపనొల్ల మీద ,చౌదరీల మీద,రెడ్లౌల్ల మీద పడే బదులు….ఆ పెద్ద గీత ముందు  నీలెక్కన నొడు (నీలాగ ఒకడు) ఇంకొపెద్ద గీత గీస్తె అయ్|ంపాయె     ఇక డప్పులెందుకు ,దండొరాలెందుకయ్యా!!

దళితుల్లో నీలా ప్రతి పది మందిలో  ఒక్కడు తయారై

మువ్వన్నెల జెండాను ప్రపంచ నలుమూలలా ఎగిరెసుకు పొతుంటే ,

సంబరమ్ముతో నిన్ను భుజంపైన ఎత్తుకునెటొడు

ఓ బాపనొడొ,ఓ చౌదరో, ఓ వెలమోడొ ఉండడంటవా……………………

నాకు తెలిసిన  బాపనొడు………..

ఓయాబై సంవత్సరాల   ముసలోడు

అనాథ యనాదుల కొసం శరనాలయం పెట్టిండు

పేరు…సంగమేశ్వర శాస్త్రి………..

నాకు తెలిసిన  రెడ్డోడు

వరంగల్ జిల్లా చిట్యాలలొ  ఓ వైద్యు డు

ఇరవయె నాలుగు గంటలు పేదలకు ఆందుబాటులొ ఉండెటొడు..

ఈ రెడ్డోడు మాద్గొల్లకి  సాయం చేసి పేరు  బాగానే సంపాంచిండు .

ఈడు  వుల్లె ఉంటె   మనల్ని దెకెటొడుండడని

అన్నలు రెడ్డోనింటిని లెపిపారెసిండ్రు మందుగుండుతొ…….

ఎమయింది…రెడ్డి  మకాం మార్చిండు హైధ్రాబాద్కు…

ఊర్కుంటాడు..  ఆడ కూడ  మొదలుపెట్టిండు ..సేవ…దళితుల సేవ….పూరి గుడిసెవాసుల సేవ…….. ..పేరు …సురేందర్ రెడ్డి

నాకు తెలిసిన ఓ దళిత రాజకీయ నాయకుడు

సామన్య కుటుంభం నుంచి వచ్చినొడని,పేద దళితుడని,

నాయకున్ని చేసిండ్రు నాకు తెలిసిన ఓ పార్టీ

నాయకుడైండు, ఏమిచేసిండ్రా అంటే బొజ్జ నింపుకుండు, కొట్లు కొట్లు గడించిండు,

ఏమన్న చేసినాడ్రా మరి దళితులకి అంటే మొండి చెయె సూయించుండు తప్ప ఇంకెమేచెయలె…..,

ఓ  రాజకీయ పార్టీకి ఎకంగ ప్రెసిడెంటైండు    కేవలం దళితుడు అన్న కారణంగ……పదవిలో ఉన్నంత కాలం ఎమిగుర్తుకు రాదు ,పార్టీనుంచి ఊడపీకంగనే కులం మాత్రం గుర్తుకొస్తది…..

పేరు ….బంగారు….

అయ్యా సాంబయ్య బాగానే రాసినవ్,ఇక్కడి నల్లొల్ల మీద,అక్కడి ధళితుల మీద…..

సాంబయ్య నీకు సెప్పేటంత టొన్ని కాదు ,

ను వ్వు సదివినంత సదువూ సదవలే,

ఆడు  ,  ఈడు  అన్నది వినుడె గాని సదివింది తక్కువె!

అయ్యా  సాంబయ్య నీకు సెప్పేటంత టొన్ని కాదు కాని

ఇక్కడి నల్లొడు నాల్గు అక్షరాల్నేర్చినోడయ్యా

ఆ నాల్గూ రాని తెల్లొడు  మరి ఆ నల్లొని కింద ఈడ్గం చేస్తున్న ఘటనలూ లేవంటావా  సాంబయ్య!!

అయ్యా  సాంబయ్య నీకు సెప్పేటంత టొన్ని కాదు కాని

వ్యక్తిత్వం ముఖ్యమయ్యా,తపన అవసరమయ్యా……

ఇవి వున్నొడు నీలా  పైకొస్తాడయ్యా

ఎవొడొచ్చి సిం హన్ని ఆడివికి రారాజును చేసిండు

స్వశక్తి తొ  దానికదే  అడివికి రాజు ఆయింది

అందుకే సిం హన్ని ‘స్వయమేవ మృగేంద్ర ‘ అంటారు…..

బాపనొడి గీత పక్కన, మరొ పెద్ద గీత గీసిన నిన్ను చూసి ,

అందాల బంగారు భారతమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ…

నా ఈ స్వగర్వానికి నువ్వేరా కారణం అంటూవుంటే…

నువ్వూ కాక ఇంకెవ్వడయ్యా భారతమ్మ ముద్దు బిడ్డడు!!!

అయ్యా  సాంబయ్య నీకు సెప్పేటంత టొన్ని కాదు కాని

ఇక ఈ దండొరాలు,డప్పుల చప్పుల్లు నిద్రోతున్న మన జనాలను లేపడానికి,

వాల్లల్లో శక్తి ని  నింపి  ‘  పెద్ద గీత  ‘ గీయడానికి  ఉపయోగిస్తే బాగుంటుందేమో

అయ్యా  సాంబయ్య నీకు సెప్పేటంత టొన్ని కాదు !!!!!!!!!!!!!!!!!!!!!!!

by: ravinder
మొదటి కవితే అయినప్పటికి  కవితలో చాలా మెచ్యురిటి కనిపించింది.

సాంబయ్య గారు ఇలాగే మంచి కవితలు రాస్తారని, రాయాలని

ఆశించడం అతిశయోక్తి కాదేమో….