సాహిత్య అధ్యయనంలో భాగంగా ప్రజాకళ కొన్ని కొత్త శీర్షికలను మొదలుపెడుతుంది.

* మీకు నచ్చిన కథ కానీ, మిమ్మల్ని కదిలించిన కవిత కానీ అధ్యయనం చేసి, దానిపైన ఒక నిర్మాణాత్మక విశ్లేషణ రాయవలసినదిగా పాఠకులనూ, రచయితలనూ ఆహ్వానిస్తున్నాం.

* ముఖ్యంగా ఆ రచనలో వస్తువు, శిల్పం, శైలి, భావం, లోపాలు, సామాజిక - రాజకీయ నేపధ్యాలనూ నిర్మాణాత్మక విశ్లేషణ, విమర్శ చేయాలి.

* పొగడ్తలు, ప్రశంశలు పక్కనపెట్టి, రచనలో పాత్రలు, సన్నివేశాలు, భావవ్యక్తీకరణ, వాస్తవికత, సాహిత్య విశ్లేషణ వుండాలి.

* గౌతమీ తెలుగు యూనికోడ్ లో టైపు చేసి పంపించండి

*ఈ శీర్షికలో వచ్చే వ్యాసాలలో కొన్నింటిపైన అనుభవంగల రచయితలు, కవులు సలహాలు ఇస్తారు

ఈమేల్ :
editor@Prajakala.org
Prajakala@gmail.com

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)