Comments on: మారిన దూరప్రయాణాలు

by: sankar
నాకు చాలా బాగుంది.

by: apoorva
భౌతికంగా ప్రయాణం బహుశ నగరం నుంచి నగరానికి.

జీవన ప్రమాణాలు ఎటునుంచి ఎటో పోతున్నాయి.

బ్రతుకు దన్యం నుండి పరుగులు పరుగులు.

కట్టెలు కట్టెలుగా కాలిపోయిన జీవితాలు కళ్ళెదురుగా కనిపింస్తున్నాయి.

బైబిలులో వాడిన యెష్షయి మొద్దునుంచి పుట్టిన చిగురు యెసు.

ఎండిన కట్టెలనుంచి చిగురుకోసం ఎదురు చూడటం విశేషం.

by: pasunoori ravinder
కవిత బాగుంది. అంతకు మించి  కత్తి పద్మారావు గారి మీద అభిమానాన్ని ప్రకటించినట్లుగా  కనిపిస్తున్నది. అయితే జాన్ హైడ్   గారు గతంలో కూడ  ప్రయాణాల్లో చాలా కవితలు రాశారు. కవితలు పెద్దగా  రాయడం కారణంగా  చిక్కదనం  తగ్గుతుంది కాబట్టి  చిన్నగా రాయడానికి ప్రయత్నిస్తే  మంచిది.

అలాగే కవిత్వం వల్లే  కలిగే  సమిష్టి ప్రయోజనాన్ని  కూడ గమనించాలని,ఆశిస్తున్నాను.

by: Raghothama Rao C
300 కి.మి. ప్రయాణం చేస్తూ వ్రాసినట్టున్నారు…పొడవుగా ఉంది. ఐతే దూరంగా వర్షం పడుతుంటే బస్సు కిటికీలో నుంచి చూసినట్టు అక్కడక్కడా మెరుపులు ఉన్నాయి.