1) స్త్రీవాదం ( ఫెమినిజం ) - స్త్రీ సాహిత్యం, అయోని కథ
http://prajakala.org/audio/volga_02401.mp3
2) యోగం అనే పెద్ద కథలో చిన్న భాగం ఇది
http://prajakala.org/audio/volga_02402.mp3
3) గులాబీల నవలలోంచి కొన్ని భాగాలు
http://prajakala.org/audio/volga_02403.mp3
4) ఊరుకి ముందు మాలపల్లి
http://prajakala.org/audio/volga_02404.mp3
చాలా బావుంది…. చిన్నప్పటి రేడియో నాటిక లలోని మధురానిభూతి కలిగింది… నాకు తెలుగు అంటే చాలా ఇష్టం ….. చాలా సంబర పడ్డాను…. ఆ మాట్లాడిన మధురమైన గొంతుకకి నా కృతఘ్నతలు…
మీ..
వంశీకిరణ్.
ఇంకా ఇలాంటి తీయని వ్యాసాలను ఆడియో రూపంలో మళ్ళీ ఆమె తోనే మాట్లాడించగలరు…
మీరిలా రచనలని, ప్రసంగాలని ఆడియోరూపంలో పెడితే ఎలా. చదివే అవకాశం అందరికీ ఉండాలి కదా. నాలాంటివారి కొందరికి మల్టిమీడియా లేకపోవచ్చు. కాబట్టి చదివేందుకు అవకాశం ఉండేలా రచనలే పెట్టండి.